రౌడీ విజయ్ దేవరకొండ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన “లైగర్” ఆగస్టు 25వ తారీకు రిలీజ్ కానుంది. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ అయ్యాయి. సినిమా సాంగ్స్ , ఫోటోలు బాగా ఆకట్టుకోవడంతో పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం డిజిటల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయి. విషయంలోకి వెళ్తే స్టార్ గ్రూప్ సంస్థ “లైగర్” డిజిటల్ హక్కులను 55 కోట్ల రూపాయలకు సొంతం చేసుకోవడం జరిగింది. ఇదిలా ఉంటే “లైగర్” ట్రైలర్ రిలీజ్ కార్యక్రమాలు జులై 21వ తారీఖున జరగటం తెలిసిందే.
కాగా విడుదలైన “లైగర్” ట్రైలర్ లు… సోషల్ మీడియాలో రికార్డ్ స్థాయి వ్యూస్ లైకులు సాధిస్తున్నాయి. విజయ్ దేవరకొండ ని ఎవరు చూపించని రీతిలో… డైరెక్టర్ పూరి చూపించడం జరిగింది. నత్తివాడిగా మాత్రమే కాదు బాక్సర్ గా.. విజయ్ దేవరకొండ కనిపిస్తున్నాడు. వరుస పరాజయాలలో ఉన్న విజయ్ దేవరకొండ “లైగర్” తో మళ్లీ హిట్టు ట్రాక్ ఎక్కాలని.. ఈ సినిమా కోసం బాగా కష్టపడటం జరిగింది. “లైగర్” ఎలాగైనా హిట్ అవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఆగస్టు 25వ తారీకు విడుదల కానున్న “లైగర్” విజయం సాధిస్తుందో లేదో చూడాలి. ఈ సినిమాలో హాలీవుడ్ రేంజ్ లో యాక్షన్ సన్నివేశాలు ఉన్నట్లు సమాచారం. అంతేకాదు ఇప్పటికే తాను ఏ సినిమాలో వేయని రీతిలో “లైగర్”లో డాన్స్ వేసినట్లు విజయ్ దేవరకొండ చెప్పడం జరిగింది. పైగా ఈ సినిమాలో అంతర్జాతీయ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ కూడా నటించడం జరిగింది. ఫస్ట్ టైం పాన్ ఇండియా లెవెల్ లో సినిమా తీయడంతో పూరి “లైగర్” నీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగిందట.
తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…
వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…
ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జగన్నాథ్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. దూరదర్శన్లో అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ ప్రారంభించి పూరి జగన్నాథ్.. ఆ తర్వాత…
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ త్వరలోనే `లైగర్` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్…
"లైగర్" సినిమా మరో వారం రోజుల్లో విడుదల కానుంది. ఇటువంటి తరుణంలో తాజాగా సెన్సార్ బోర్డ్ "లైగర్" ఊహించని షాక్ ఇచ్చింది. విషయంలోకి వెళ్తే సెన్సార్ బోర్డ్…