NewsOrbit
సినిమా

Ram Charan : తన సినీ జీవితంలో రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే..?

list-of-ram-charan-rejectesd-movies

Ram Charan: మెగా వారసుడిగా 2007వ సంవత్సరంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో “చిరుత” సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయాన్ని సాధించారు. తరువాత ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన “మగధీర” సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డు బద్దలు కొట్టింది.

ఇక అప్పటి నుంచి రామ్ చరణ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో దూసుకుపోతూ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా సినిమాలు చేస్తున్నారు.చరణ్ ఇండస్ట్రీలోకి వచ్చి 13 సంవత్సరాలు అవుతున్నప్పటికీ తన సినీ జీవితంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించారు. అదేవిధంగా కొన్ని సినిమాలను కూడా రామ్ చరణ్ వదులుకున్నారు. అయితే చరణ్ వదులుకున్న వాటిలో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన సినిమాలు కూడా ఉన్నాయి డిజాస్టర్ గా మిగిలిన నేను కూడా ఉన్నాయి. మరి ఈ మెగా వారసుడు చెర్రీ వదులుకున్న ఆ సినిమాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

list-of-ram-charan-rejectesd-movies
list-of-ram-charan-rejectesd-movies

1) సూర్య సన్ ఆఫ్ కృష్ణన్:
దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఓ క్లాసికల్ చిత్రం అని చెప్పవచ్చు. ఈ సినిమాలో నటించడం కోసం దర్శకుడు ముందుగా రామ్ చరణ్ ను సంప్రదించగా ఆ సమయంలో రామ్ చరణ్ మగధీర సినిమా చేస్తూ బిజీగా ఉండటంతో ఈ సినిమాలో నటించే అవకాశాన్ని వదులుకున్నారు.

2) లీడర్:
శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన లీడర్ సినిమా కథ ముందుగా రామ్ చరణ్ కి చెప్పగా అందుకు రామ్ చరణ్ ఒప్పుకోకపోవడంతో ఈ సినిమా కథ బన్నీ దగ్గరికి కూడా వెళ్ళింది. బన్నీ కూడా ఈ సినిమాలో నటించడానికి నో చెప్పండి ఫైనల్ గా ఈ సినిమాలో సురేష్ ప్రొడక్షన్ లో రానా హీరోగా నటించారు.

3) డార్లింగ్:
ప్రభాస్ కు మంచి గుర్తింపును సంపాదించిన సినిమా డార్లింగ్ అని చెప్పవచ్చు. అయితే ఈ సినిమాలో నటించే అవకాశం ముందుగా రామ్ చరణ్ కి రాగా,ఈ సినిమా చేయడం కోసం ప్రభాస్ అయితే బాగుంటుందని స్వయంగా చెర్రీ చెప్పడంతో ఈ సినిమా చేసే అవకాశం ప్రభాస్ కి దక్కింది. ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సాధించింది.

4) ఎటో వెళ్ళిపోయింది మనసు:
గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నటించడం కోసం రామ్ చరణ్ కి కథ వినిపించినప్పటికీ రామ్ చరణ్ రెండవసారి కూడా గౌతమ్ మీనన్ సినిమాను రిజెక్ట్ చేశారు. తరువాత ఈ సినిమాలో నాని నటించారు.

5) కృష్ణం వందే జగద్గురుమ్:
దర్శకుడు క్రిష్, చరణ్ ఎంతో మంచి స్నేహితులు ఈ సినిమాలో నటించడం కోసం క్రిష్ ముందుగా చరణ్ ను సంప్రదించగా.. చరణ్ నో చెప్పడంతో ఈ సినిమాలో నటించడం కోసం రానా ఫైనల్ అయ్యారు.

6) శ్రీమంతుడు:
రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఈ ముగ్గురికి ఈ సినిమా కథను దర్శకుడు కొరటాల శివ వినిపించగా ఈ ముగ్గురు ఈ సినిమా చేయడం కోసం ఆసక్తి చూపించకపోవడంతో ఈ సినిమాను మహేష్ బాబు చేశారు. శ్రీమంతుడు సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో మనకు తెలిసిందే.

7) మనం:
విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఓ క్లాసికల్ చిత్రంగా మనం సినిమా అని చెప్పవచ్చు. ఈ సినిమాలో నటించడానికి చరణ్ నో చెప్పడంతో తర్వాత మరికొంతమంది హీరోలను కూడా దర్శకుడు సంప్రదించారు. ఫైనల్ గా మనం సినిమా అక్కినేని కుటుంబం కోసమే రాసినట్టుగా ఉంది.

8) కృష్ణార్జున యుద్ధం:
నాచురల్ స్టార్ నాని ద్విపాత్రాభినయంలో చేసిన కృష్ణార్జున యుద్ధం సినిమా ముందుగా చరణ్ వద్దకు వెళ్ళింది. కానీ ఈ సినిమాను చరణ్ రిజెక్ట్ చేయడంతో ఆ స్థానంలో నాని నటించారు.

9) నేల టికెట్:
కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన నేల టికెట్ చిత్రంలో రవితేజ హీరోగా నటించారు. నిజానికి ఈ సినిమా కథను మొదటగా దర్శకుడు చరణ్ కి వినిపించగా చరణ్ ఈ సినిమాను రిజెక్ట్ చేశారు.

10) ఓకే బంగారం:
మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కూడా చరణ్ రిజెక్ట్ చేశాడు.

Related posts

Paluke Bangaramayenaa April 27 2024 Episode 213:  మీ నిజాయితీని నిరూపించుకోడానికి సిన్సియర్ గా ప్రయత్నిస్తే బాగుండేది అంటున్న స్వర..

siddhu

Brahmamudi April 27 2024 Episode 395: అనామికకి క్షమాపణ చెప్పానన్న కళ్యాణ్. అప్పు కళ్యాణ్ జైల్లో.. దుగ్గిరాల ఇంట్లో భీష్మించుకుని కూర్చున్న కనకం

bharani jella

Naga Panchami: పంచమి తన కడుపులో పెరుగుతుంది తన తల్లి విశాలాక్షి అని మోక్షకు చెబుతుందా లేదా.

siddhu

Mamagaru: గంగాధర్ ని ఆఫీస్ కి రమ్మంటున్న గంగ, తాగిన గంగాధర్ వెళ్తాడా లేదా..

siddhu

Nuvvu Nenu Prema 2024 Episode 608: పద్మావతికి తన మనసులో మాట చెప్పాలనుకున్న విక్కీ.. అను మీద ఆర్య ప్రేమ.. రేపటి ట్వీస్ట్..?

bharani jella

Krishna Mukunda Murari April 27 2024 Episode 456: నిజం తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది? ముకుందను బెదిరించిన ఆదర్శ్.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri