బర్తడే కి ముందే ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇచ్చిన మహేష్ బాబు..!!

Share

ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు టైం నడుస్తోంది. దాదాపు నాలుగు సంవత్సరాల నుండి సక్సెస్ మహేష్ బాబుని వెంటాడుతుంది. వరుస పెట్టి నాలుగు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న మహేష్.. తాజాగా నిర్మాతగా కూడా మేజర్ సినిమాతో మంచి సక్సెస్ సాధించారు. ఈ ఏడాది ప్రారంభంలోనే హీరోగా ‘సర్కారు వారి పాట” తో పాటు నిర్మాతగా “మేజర్” సినిమాతో రెండు విజయాలు అందుకోవటం జరిగింది. “సర్కారు వారి పాట” రిలీజ్ అవ్వటం విజయం సాధించడం తర్వాత మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లిపోవడం తెలిసిందే.

ఈ క్రమంలో త్రివిక్రమ్ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు స్టార్ట్ కాలేదు. మరోపక్క ఆగస్టు 9వ తారీకు మహేష్ బర్త్డే నేపథ్యంలో ఇంకా కుటుంబంతోనే విదేశాలలోనే మహేష్ ఉంటారని ఫ్యాన్స్ భావించారు. కానీ అనూహ్యంగా పుట్టినరోజు కంటే ముందుగానే మహేష్ హైదరాబాదులోకి దిగి ఫ్యాన్స్ కి సరికొత్త సర్ప్రైజ్ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఆగస్టు 9వ తారీఖు నాడు త్రివిక్రమ్ సినిమాకి సంబంధించి టైటిల్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

అంతేకాదు ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు టాక్. త్రివిక్రమ్ దర్శకత్వంలో గతంలో మహేష్ అతడు, ఖలేజా రెండు సినిమాలు చేశారు. రెండిటిలో కూడా మహేష్ చాలా డిఫరెంట్ స్టైల్ లో నటించడం జరిగింది. మహేష్ కెరియర్ లో ఈ రెండు సినిమాలు నటనపరంగా మైల్ స్టోన్ గా నిలిచాయి. దీంతో “SSMB 28” వర్కింగ్ టైటిల్ తో వస్తున్న మూడో సినిమాలో మహేష్ ని త్రివిక్రమ్ ఎలా చూపిస్తాడో అనేది సస్పెన్స్ గా నెలకొంది.


Share

Recent Posts

ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి పూన‌కాలు తెప్పించే న్యూస్‌..మ‌రో 2 రోజుల్లో బిగ్ అప్డేట్‌!

ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి పూన‌కాలు తెప్పించే న్యూస్ ఒక‌టి తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో `స‌లార్‌` ఒక‌టి. `కేజీఎఫ్‌` మూవీతో నేష‌న‌ల్ వైడ్‌గా గుర్తింపు…

57 mins ago

దిల్ రాజును ఏకేస్తున్న రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్‌.. కార‌ణం అదేన‌ట‌!

టాలీవుడ్ బ‌డా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజును సోష‌ల్ మీడియా వేదిక‌గా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అభిమానులు ఓ రేంజ్‌లో ఏకేస్తున్నారు. దాంతో నెట్టింట…

2 hours ago

సినీ ఇండ‌స్ట్రీనే కాదు.. స‌మాజం మొత్తం అలానే ఉంది: శ్రుతి హాస‌న్

లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ ముద్దుల కుమార్తె అయిన శ్రుతి హాస‌న్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `శ్రీమంతుడు` మూవీ అనంత‌రం వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల కొన్నాళ్లు…

4 hours ago

2022లో మీకు ఇష్టమైన టాప్ 10 తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్‌లు ఇవేనా?

టాప్ 10 తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్‌లు: మహమ్మారి కరోనా వచ్చాక ఎంటర్టైన్మెంట్ రంగంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్లు ఎక్కువగా బయట కంటే…

5 hours ago

లాభాల్లో మునిగిన‌ `బింబిసార‌`-`సీతారామం`.. తొలి వారం టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ఇవే!

పోయిన శుక్ర‌వారం భారీ అంచ‌నాల న‌డుమ రెండు చిత్రాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అందులో ఒక‌టే `బింబిసార‌`. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా కొత్త…

5 hours ago

విమానంలో సిగరెట్‌ వెలిగించి అడ్డంగా బుక్కైపోయిన ప్యాసింజర్.. DGCA సీరియస్!

విమాన ప్రయాణాలు అంటే ఎన్ని నియమ నిబంధనలుతో కూడుకున్నదో అందరికీ తెలిసినదే. అయినా ఎక్కడో ఒకచోట కొన్ని రకాల అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటాయి. అందువలన తోటి…

5 hours ago