NewsOrbit
Entertainment News న్యూస్ సినిమా

ఎన్నికలలో పోటీ చేస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్..??

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ హీరోకి లేని రీతిలో మూడు ఇండస్ట్రీ హిట్స్ చరణ్ కి ఉన్నాయి. మగధీర, రంగస్థలం లేటెస్ట్ గా “RRR” తో మూడు అదిరిపోయే విజయాలు తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా ఇప్పుడు తన కెరియర్ లో 15వ సినిమా శంకర్ దర్శకత్వంలో చేస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా చరణ్ కెరియర్ లోనే అత్యంత హై బడ్జెట్ సినిమా. “RC 15” వర్కింగ్ టైటిల్ పేరిట తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చరణ్ మూడు విభిన్నమైన పాత్రలు చేస్తున్నాడు అని మొదటినుండి టాక్ నడుస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

Mega power star Ram Charan Tej contesting the election

అయితే మూడు విభిన్నమైన పాత్రలలో ఒకటి కలెక్టర్ అని అంటున్నారు. ప్రస్తుత ఈ సినిమా షూటింగ్ సికింద్రాబాదులోని ‘విక్టోరియా మెమోరియల్ హాల్’ లో జరుగుతోంది. ఎన్నికలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియకి సంబంధించి సన్నివేశాలు శంకర్ చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో షూటింగ్ జరుపుకుంటున్నట్లు అర్థమవుతుంది. మొదటి నుండి ఈ సినిమాలో చరణ్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తున్నట్లు వార్తలు రావడం జరిగాయి.

Mega power star Ram Charan Tej contesting the election

రామ్ చరణ్ తేజ్ నటనపై వైసీపీ ఎంపీ సంచలన కామెంట్స్..!!

అయితే ఇప్పుడు జరుగుతున్న షూటింగ్ కూడా ఆ దిశగానే జరుపుకుంటూ ఉండటంతో… ఫ్యాన్స్ ఫుల్ ఖుషిగా ఉన్నారు. అంతేకాదు ఈ సినిమాలో ముఖ్యమంత్రి పాత్రలో కూడా చరణ్ కనిపిస్తున్నట్లు టాక్. దీంతో సినిమాలో ఎన్నికలలో  చరణ్ పోటీ చేస్తున్నట్లు తాజా వార్తపై అభిమానులు రియాక్ట్ అవుతున్నారు. ఇప్పటివరకు చరణ్ కెరియర్ లో ఇటువంటి పాత్ర ఎప్పుడు చేయలేదు. ప్రస్తుతం సికింద్రాబాద్ లో జరుగుతున్న షూటింగ్ మరికొన్ని రోజులపాటు.. జరగనుందట. తాజా షెడ్యూల్ మొత్తంలో ఎన్నికల వాతావరణానికి సంబంధించిన సన్నివేశాలను శంకర్ షూట్ చేస్తున్నట్లు సమాచారం. తమన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తూ ఉండగా చరణ్ సరసన హీరోయిన్ పాత్రలో కియార అద్వానీ నటిస్తోంది. త్వరలోనే సినిమా టైటిల్ ప్రకటించడానికి సినిమా యూనిట్ రెడీ అవ్వుతోంది.

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu