Prabhas Mahesh: సౌత్ ఇండస్ట్రీ సెలబ్రిటీస్ లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన ప్రభాస్, మహేష్..!!

Share

Prabhas Mahesh: ఇండస్ట్రీలో చాలా కలివిడిగా ఉండే హీరోలలో ప్రభాస్, మహేష్.. ఇద్దరూ కూడా చాలా సరదా మనుషులు. క్రేజ్ పరంగా కూడా తిరుగులేని హీరోలు. “బాహుబలి 2” సినిమా ద్వారా పాన్ ఇండియా సూపర్ స్టార్ గా ప్రభాస్ మంచి మార్కెట్ క్రియేట్ చేసుకొని ప్రస్తుతం దూసుకుపోతున్నాడు. ఇక మహేష్ కూడా సౌత్ ఇండియాలో మార్కెట్ అన్న ఇప్పుడే ఇప్పుడే పాన్ ఇండియా మార్కెట్ పై తనదైన శైలిలో దృష్టి పెడుతున్నాడు. అటువంటి ఇద్దరు హీరోలు సౌత్ ఇండియా సెలబ్రిటీలలో తాజాగా సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు.

మేటర్ లోకి వెళ్తే ఇండియన్ యాక్టర్స్ ఫేస్బుక్ మరియు ట్విట్టర్ విభాగాలలో సౌత్ ఇండియాలో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన లిస్టులో టాప్ 10 వ ప్లేసులో వీరిద్దరికీ స్థానం దక్కింది. దక్షిణాది రంగానికి చెందిన మరో హీరోలకు ఈ స్థానం లభించలేదు. ఇదిలా ఉంటే ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట విజయంతో త్రివిక్రమ్ సినిమాకి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం కుటుంబంతో విదేశీ పర్యటనలో ఉన్నారు. విదేశాల నుండి వచ్చిన వెంటనే త్రివిక్రమ్ ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో జాయిన్ కానున్నారు.

ఇక ప్రభాస్ వరుసపెట్టి సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. అన్నీ కూడా పాన్ ఇండియా ప్రాజెక్టులే. “కేజిఎఫ్” డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో “సలార్”, అదేవిధంగా నాగ్ అశ్విన్ దర్శకత్వం లో ప్రాజెక్ట్ కే, బాలీవుడ్ దర్శకుడు ఓమ్ రౌత్ దర్శకత్వంలో “ఆది పురుష్”.. ఈ మూడు సినిమాల షూటింగ్ లలో ప్రభాస్ బిజీగా ఉన్నారు. దీంతో తాజా పరిస్థితులను బట్టి ప్రభాస్, మహేష్ సినిమాలు వచ్చే ఏడాదిలో విడుదల కానున్నాయి. ఇదిలా ఉంటే అత్యధిక ఫాలోవర్స్ కలిగిన హీరోలుగా వీళ్ళిద్దరి పేర్లు సోషల్ మీడియాలో ప్రకటించడంతో ప్రభాస్, మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.


Share

Recent Posts

Devatha: మాధవ్ కి మరోసారి ఈ సెంటిమెంట్ కలిసొస్తుందా.!? రాధ ఓడిపోతుందా.!?

మాధవ్ రాధ దగ్గరకు వచ్చి వాటర్ కావాలని అడుగుతాడు.. ఇదిగో సారు నేను మీరు ఎన్ని ప్లాన్స్ చేసినా దేవమ్మ నీ వాళ్ళ నాన్న దగ్గరకు చేరుస్తను…

3 నిమిషాలు ago

ఫ్యామిలీ మొత్తం ఒకే కారులో ప్రయాణం… సంతోషంలో జగతి, మహేంద్ర..!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న గుప్పెడంత మనసు సీరియల్ 533 వ ఎపిసోడ్ లోకి. ఎంటర్ అయింది. ఇక ఈరోజు ప్రసారం కానున్న ఆగస్టు 19 వ…

6 నిమిషాలు ago

ఏపి, తెలంగాణలకు కేంద్రం షాక్..విద్యుత్ కోతలు తప్పవా..?

విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ, ఏపి సహా 13 రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇంధన ఎక్సేంజీ ల నుండి జరిపే రోజు వారీ కరెంటు…

1 గంట ago

అమెరికా వెళ్ళిపోయిన సౌందర్య కుటుంబం… కార్తీక్ ను కలిసిన దీప..!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ 1435 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు ఆగస్టు 19 న ప్రసారం కానున్నా ఎపిసోడ్…

1 గంట ago

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

2 గంటలు ago

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…

4 గంటలు ago