స్మార్ట్‌ అండ్‌ స్ట్రాంగ్‌ రోల్‌

Share

థర్టీ ప్లస్ దాటితే ఏ హీరోయిన్ కెరీర్ అయినా ఫెడ్ అవుట్ అవుతుంది. కానీ కోలీవుడ్ లేడి సూపర్ స్టార్ న‌య‌న‌తార ఏజ్ పెరిగే కొద్ది ఇమేజ్ పెరుగుతోందే త‌ప్ప త‌గ్గట్లేదు.అమ్మడు ఇండస్ట్రీకి వచ్చి పదేళ్ళు దాటుతున్నా, ఏజ్ థర్టీ క్రాస్ అయినా. కొత్త హీరోయిన్స్‌కు వస్తు‌న్నప్పటికి త‌న స‌త్తాను ఇప్పటికే చాటుకుంది.ఇటు స్టార్ హీరోల స‌ర‌స‌న భారీ చిత్రాల్లో న‌టించి సూప‌ర్ హిట్లు కొడుతూనే.. మ‌రోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోనూ మంచి విజ‌యాలందుకుని త‌న ఇమేజ్‌ను పెంచుకుంటుంది.

కంటెంట్ ఉన్న స్టోరీస్‌తో ,పాత్రకు పాధాన్యం ఉన్న పాత్రలని సెలక్ట్ చేసుకుంటు టాలీవుడ్,కోలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటు ఓ క్రేజ్ క్రియేట్ చేసుకున్న సీనియర్ బ్యూటీకి సౌత్ లో హీరోలతో సమానంగా డిమాండ్ ఉంది. ప్రస్తుతం తెలుగులో చిరంజీవితో కలిసి సైరా నరసింహారెడ్డిలో నటిస్తోంది. ఈ మూవీతో అజిత్‌తో కలిసి విశ్వాసం సినిమాతోపాటు ఐరా, లవ్‌ యాక్షన్‌ డ్రామా సినిమాలతో బిజీగా ఉంది.ఈ తాజాగా ఓ తమిళ్‌లో ఓ స్టార్ హీరోతో కలిసి నటించడానికి ఓకే చెప్పింది.

ఇళయదలపతి విజయ్‌ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందనున్న ఓ సినిమాలో నయనతార హీరోయిన్‌గా సెలక్ట్ చేశారని తెలుస్తోంది..ఈ మూవీ కథలో హీరోయిన్‌కు ఇంపార్టెంట్ ఉంటుందట. ఆ పాత్రలకు నయన్ అయితేనే సరిపోతుందని స్మార్ట్‌ అండ్‌ స్ట్రాంగ్‌ రోల్‌ కోసం నయన్ తీసుకున్నాడట దర్శకుడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ జనవరిలో స్టార్ట్‌ కానుందని సమాచారం. అయితే ఇంతకుముందు నయన్ అట్లీతో డైరెక్షన్‌లో వచ్చిన రాజా రాణి సినిమాలో నటించింది. ఇక విజయ్, అట్లీతో కాంబోలో వచ్చిన రెండు సినిమాలు కూడా మంచి హిట్‌గా నిలిచాయి. ఇప్పుడు మరోసారి ఈక్రేజీ కాంబినేషన్ రిపీట్ అవుతుండడంతో ఈ సినిమాపై ఇప్పటి నుంచే అంచనాలున్నాలు మొదలయ్యాయి


Share

Related posts

ఎల్లలు దాటిన అభిమానం

somaraju sharma

పెళ్లయ్యాక కాజల్ ను గౌతమ్ ఏం చేస్తున్నాడో చూడండి..! ఆమెకు ఇంకో ఆప్షన్ లేదాయే…

arun kanna

Dharsha Gupta Saree Photos

Gallery Desk

Leave a Comment