NewsOrbit
సినిమా

Pooja Hegde: విజ‌య్ చేసిన ఆ ప‌ని మరచిపోను.. పూజా హెగ్డే షాకింగ్ కామెంట్స్‌!

Pooja Hegde: త‌మిళ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్, పూజా హెగ్డే జంట‌గా తొలిసారి న‌టించిన చిత్రం `బీస్ట్‌`. డాక్ట‌ర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ భారీ బ‌డ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమాను తెలుగులో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు విడుదల చేయనున్నాడు.

ఇటీవ‌లె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 13న ప్ర‌పంచ‌వ్యాప్తంగా అట్ట‌హాసంగా రిలీజ్ కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే చిత్ర టీమ్ విజృతంగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తోంది. ఇందులో భాగంగా పూజా హెగ్డే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొంది. ఈ సంద‌ర్భంగా ఆమె సినిమా విష‌యాల‌తో పాటు విజ‌య్‌పై సైతం షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఇంత‌కీ ఆమె ఏం చెప్పిందంటే.. `విజయ్‌తో సినిమా చేయాలని ఎప్ప‌టి నుంచో క‌ల కంటున్నా. ఈ చిత్రంతో ఇది నెరవేరింది. ఈ మూవీ త‌ప్ప‌కుండా మంచి విజ‌యం సాధిస్తుంద‌ని నేను బ‌లంగా న‌మ్ముతున్నా. బుట్ట బొమ్మ తర్వాత ఈ సినిమాలోని ‘అరబిక్‌ కుత్తు’ పాట నన్నుయెంతో పాపులర్‌ చేసింది.` అంటూ చెప్పుకొచ్చింది.

అలాగే విజ‌య్ గురించి మాట్లాడుతూ.. `ఆయన చాలా ఫ్రెండ్లీ పర్సన్‌. చేసే పని పట్ల చూపించే అంకితభావం, కష్టపడేతత్వం నాలో స్ఫూర్తి నింపాయి. నా బర్త్‌డేకు విజయ్‌ ప్రత్యేకంగా పార్టీ ఏర్పాటు చేశారు. నాకు తెలియకుండా సర్‌ప్రైజ్‌గా ప్లాన్‌ చేశారు. ఆ మ‌ధుర జ్ఞాప‌కాల‌ను ఎప్ప‌టికీ మరచిపోలేను. అది నాకు చాలా ప్రత్యేకమన రోజు.` అని పూజా వివ‌రించింది. దీంతో ఇప్పుడీమె కామెంట్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N