Race Gurram: మరోసారి రేసుగుర్రం కాంబినేషన్ రిపీట్..??

Share

Race Gurram: 2014వ సంవత్సరంలో డైరెక్టర్ సురేందర్ రెడ్డి(Surender Reddy) దర్శకత్వంలో ఐకాన్ స్టార్ హీరోగా నటించిన “రేసుగుర్రం”( Race Gurram) బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. వైవిధ్యమైన స్టోరీతో.. కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన శృతిహాసన్(Shruti Hassan) హీరోయిన్ గా చేసింది. సినిమాలో సెకండ్ హాఫ్ లో బ్రహ్మానందం(Brahmanandam) ఎంట్రీ అయ్యాక… నెక్స్ట్ లెవెల్ తరహాలో కామెడీ ఉంటది. అల్లు అర్జున్ కెరీర్(Allu Arjun) లోనే అత్యధిక వసూలు సాధించిన సినిమాలలో “రేసుగుర్రం” ఒకటి. అయితే ఇప్పుడు మరోసారి “రేసుగుర్రం” కాంబినేషన్ రిపీట్ కానున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.

విషయంలోకి వెళ్తే ఇటీవల డైరెక్టర్ సురేందర్ రెడ్డి… బన్నీకి స్క్రిప్ట్ వినిపించడం జరిగిందంట. చాలా బాగా నచ్చినట్లు చివరిలో కొద్దిగా మార్పులు.. చేయాలని బన్నీ సూచించినట్లు.. సమాచారం. అంతా ఓకే అయితే స్క్రిప్ట్ కుదిరితే త్వరలో ఈ కాంబినేషన్ పట్టాలెక్కనున్నట్లు అధికారిక ప్రకటన రానున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో “పుష్ప” రెండవ భాగం చేయడానికి రెడీ అవుతున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.

“పుష్ప” మొదటి భాగం సూపర్ డూపర్ హిట్ కావడంతో.. పాటు ప్రపంచవ్యాప్తంగా “పుష్ప” డైలాగులు మేనరిజం.. వైరల్ కావడంతో అంతకుమించి అన్నతరహాలో.. రెండో భాగం విషయంలో సుకుమార్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతేకాదు “పుష్ప” మొదటి భాగం రిలీజ్ అయిన భాషల కంటే అధికంగా రెండవ భాగం విడుదల కానున్నట్లు సమాచారం. ఇక ఇదే సమయంలో సురేందర్ రెడ్డి కూడా ప్రస్తుతం ఒప్పుకున్నా పవన్ కళ్యాణ్ సినిమా.. కంప్లీట్ చేశాకే..,స్క్రిప్ట్ ఓకే అయితే బన్నీ సినిమా స్టార్ట్ చేయనున్నట్లు టాక్.


Share

Recent Posts

గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన శేఖర్ కపూర్..!!

ఫిలిం మేకర్ మరియు నటుడు శేఖర్ కపూర్ ఇటీవల దిగ్గజ దర్శకుడు రాజమౌళిని కలవడం జరిగింది. వాళ్లతో మాత్రమే కదా ఆయన కుటుంబంతో ఒక రోజంతా గడిపారు.…

42 mins ago

కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలు..!? బీజేపీ టాప్ 5 బిగ్గెస్ట్ ప్లాన్స్..!

బీజేపీ.. నరేంద్ర మోడీ.., అమిత్ షా.., జేపీ నడ్డా.. వీళ్ళందరూ 2014 వరకు అక్కడక్కడా మాత్రమే పరిమితం.. 2014 లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. నెమ్మదిగా…

1 hour ago

స్వప్న బ్లాక్పె మెయిల్…పెళ్లి కొడుకుగా నిరూపమ్…!

స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…

3 hours ago

మొహర్రం సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…

4 hours ago

Devatha 9August 620: దేవి నీలాగే ఉందని ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ్ మాయలో పడ్డ సత్య..

దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…

4 hours ago

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

5 hours ago