NewsOrbit
న్యూస్ సినిమా

RRR: మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ హెల్ప్ తీసుకుంటున్న రాజమౌళి..!!

RRR: “బాహుబలి” వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత దిగ్గజ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న “RRR” పై దేశవ్యాప్తంగా మాత్రమే కాక అంతర్జాతీయ స్థాయిలో బీభత్సమైన అంచనాలు నెలకొన్నాయి. చరణ్ ఎన్టీఆర్ కలసి మొట్టమొదటిసారి నటించడంతో సౌత్ ఇండియా లోనే బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమాగా క్రేజ్ సంపాదించుకుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ విషయంలో ఇప్పటికే అనేక వాయిదాల పడుతూ రావడం మరో పక్క ఉన్న కారణంగా షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడంతో.. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్ 13వ తారీకు రిలీజ్ చేయాలని రాజమౌళి డిసైడ్ అయ్యారు.

RRR composer Keeravani ropes in Anirudh for a song in the SS Rajamouli film | Tamil Movie News - Times of India

దీంతో మెయిన్ పార్ట్ షూటింగ్ కి సంబంధించి చాలా టాకీపార్ట్ పూర్తి కావడంతో పాటు కొద్దిపాటి సాంగ్స్ బ్యాలెన్స్ ఉండటంతో.. చకచకా కానిచ్చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో సినిమాకి సంబంధించి ప్రమోషన్ సాంగ్ విషయంలో రాజమౌళి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ హెల్ప తాజాగా తీసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల లేటెస్ట్ టాక్. ఇటీవల ఈ సినిమా మెయిన్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి చెన్నైలో సినిమాకి సంబంధించి ప్రమోషన్ సాంగ్ కోసం అనిరుధ్ తో చర్చించినట్లు తెలుస్తోంది.

Read More: RRR: RRR లో ఎన్టీఆర్ ముస్లిం గా మారటానికి కారణం అదేనట..!!

ఆ తర్వాత సోషల్ మీడియాలో కీరవాణి అనిరుద్ గురించి సంచలన పోస్ట్ పెట్టారు. అనిరుద్ధ మంచి టాలెంటెడ్ కలిగిన మ్యూజిక్ డైరెక్టర్ ఆయన టీం ఆయనకు పెద్ద స్ట్రెంత్… ఎంత ఎదిగినా ఒదిగి ఉండే రకం.. అంటూ కీరవాణి ప్రశంసించారు. ఈ క్రమంలో కీరవాణి పెట్టిన పోస్ట్ కు అనిరుధ్ రాజమౌళి గారి సినిమాకి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది అని రిప్లై ఇచ్చారు.

Related posts

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

Karthika Deepam 2 April 26th 2024 Episode: జ్యోత్స్న ను అరెస్ట్ చేపించిన దీప.. కంగారులో సుమిత్ర కుటుంబం.. విరుచుకుపడ్డ పారిజాతం..!

Saranya Koduri

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

Jagadhatri April 26 2024 Episode 215: కేదార్ మీద ఒట్టేసిన జగదాత్రి వాళ్ళకి పెళ్లి కాలేదని చెబుతుందా లేదా..

siddhu

Naga Panchami April 26 2024 Episode 340: వైదేహి పంచమిని హాస్పిటల్ కి తీసుకు వెళ్తుందా లేదా.

siddhu

Paluke Bangaramayenaa April 26 2024 Episode 212:  బైజయంతిని నమ్మొద్దు అంటున్న బామ్మ, ఎలుకతో స్వరని ఒక ఆట ఆడుకున్న అభిషేక్..

siddhu

Nindu Noorella Saavasam: ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్న అరుంధతి, బాగిని చంపేస్తా అంటున్న మనోహరి..

siddhu

Krishna Mukunda Murari April 26 2024 Episode 454: నిజం తెలిసిన కృష్ణ ఏం చేయనుంది? కృష్ణ కి సపోర్ట్ గా నిలిచిన మురారి..?

bharani jella