ఆ మూడు తరహా సినిమాలు చేయాలని ఎప్పటినుండో నా కోరిక అంటున్న రకుల్ ప్రీత్ సింగ్..!!

Share

హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ అందరికీ సుపరిచితురాలే. దక్షిణాది సినిమా రంగంలో అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ క్రేజ్ సంపాదించింది. సినిమా స్టోరీని బలంగా నమ్మి.. కుర్ర హీరో అయినా లేదా సీనియర్ హీరో అనేది పట్టించుకోకుండా ఈ ముద్దుగుమ్మ చాలా డెడికేషన్ తో సినిమాలు చేస్తూ ఉంటాది. తనదాకా సినిమా అనేదే ప్రపంచమని అందువల్లే ఢిల్లీ నుండి ముంబైకి చిన్న వయసులోనే రావటం జరిగిందని గతంలో చెప్పడం తెలిసిందే. ఈ క్రమంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి శాయశక్తుల కృషి చేస్తానని తెలిపింది.

స్టోరీ బాగుంటే అందులో ఎంత మంది హీరోలు హీరోయిన్లు ఉన్నాగాని.. పాత్ర నచ్చితే అవేమీ పట్టించుకోకుండా సినిమాలు చేస్తానని అప్పట్లో చెప్పడం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా దక్షిణాది నుండి బాలీవుడ్ వరకు అనేక రకాల సినిమాలు చేసిన గాని ఓ మూడు జోనర్ సినిమాలు చేయాలని కెరియర్ స్టార్టింగ్ నుండి కోరిక ఉన్నట్లు ఇటీవల పేర్కొంది రకుల్ ప్రీత్ సింగ్. ఆ మూడు జోనర్ సినిమాలు ఏమిటంటే దక్షిణాది సినిమా రంగంలో పూర్తిస్థాయి ప్రేమ కథ నేపథ్యంలో సినిమా చేయాలని.. దిల్ వాలే దుల్హనియా, ఏ జవానీ హై దివానీ… ఇలాంటి ప్రేమ కథ నేపథ్యం కలిగిన సినిమాలు చేయాలని తన కోరిక అన్ని స్పష్టం చేసింది.

అంత మాత్రమే కాదు క్రీడా నేపథ్యం కలిగిన బయోపిక్ లు.. ఇక చారిత్రాత్మక సినిమాలు కూడా చేయాలని ఎప్పటినుండో అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లు స్పష్టం చేసింది. జంగా ఇతరులకు స్ఫూర్తినిచ్చే బయోపిక్ కంటెంట్ సినిమాలంటే చాలా ఇష్టం అని స్పష్టం చేసింది. దక్షిణాది సినిమా రంగంలో ఇప్పటివరకు చేసిన సినిమాలు పెద్దగా ప్రేమ కథ నేపథ్యం కలిగిన సినిమాలు కాదని.. చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే రకుల్ ప్రీత్ సింగ్ సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి 10 సంవత్సరాలు కాగా ఇప్పటివరకు 40 సినిమాలలో నటించడం జరిగింది.


Share

Recent Posts

గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన శేఖర్ కపూర్..!!

ఫిలిం మేకర్ మరియు నటుడు శేఖర్ కపూర్ ఇటీవల దిగ్గజ దర్శకుడు రాజమౌళిని కలవడం జరిగింది. వాళ్లతో మాత్రమే కదా ఆయన కుటుంబంతో ఒక రోజంతా గడిపారు.…

39 mins ago

కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలు..!? బీజేపీ టాప్ 5 బిగ్గెస్ట్ ప్లాన్స్..!

బీజేపీ.. నరేంద్ర మోడీ.., అమిత్ షా.., జేపీ నడ్డా.. వీళ్ళందరూ 2014 వరకు అక్కడక్కడా మాత్రమే పరిమితం.. 2014 లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. నెమ్మదిగా…

1 hour ago

స్వప్న బ్లాక్పె మెయిల్…పెళ్లి కొడుకుగా నిరూపమ్…!

స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…

3 hours ago

మొహర్రం సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…

4 hours ago

Devatha 9August 620: దేవి నీలాగే ఉందని ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ్ మాయలో పడ్డ సత్య..

దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…

4 hours ago

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

5 hours ago