NewsOrbit
సినిమా

RRR: తాత అల్లు రామలింగయ్య గురించి కొత్త విషయాన్ని బయట పెట్టిన రామ్ చరణ్..!!

RRR: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ramcharan Tej)  తల్లి చిరంజీవి(Chiranjeevi) భార్య సురేఖ అల్లు రామలింగయ్య కూతురు అని అందరికీ తెలుసు. దీంతో చరణ్ తన తాత అల్లు రామలింగయ్య(Allu Ramalingaiaha) గురించి ఇండస్ట్రీలో అదే విధంగా తన ఫ్యామిలీ మెంబర్స్ కి అభిమానులకు తెలియని కొత్త విషయాన్ని తాజాగా బయటపెట్టాడు. విషయంలోకి వెళితే ప్రస్తుతం చరణ్ RRR సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారన్న సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చరణ్(Charan), ఎన్టీఆర్(NTR) కలిసి ఫస్ట్ టైం నటించారు. పైగా బాహుబలి(Bahubali) తర్వాత రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో ఈ సినిమా వస్తూ ఉండటంతో.. ఈ సినిమాకి సంబంధించి ప్రతి అప్డేట్ సినిమాపై అంచనాలు పెంచేస్తూ ఉంది.

Ram Charan : జైలుకెళ్లిన అల్లు రామలింగయ్య.. ఎవ్వరికీ తెలియని రహస్యం  బయటపెట్టిన రామ్ చరణ్..! | The Telugu News

మరోపక్క సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా రికార్డు స్థాయిలో జరుగుతూ ఉంది. ఇటువంటి తరుణంలో మొన్ననే నార్త్ ఇండియాలో “RRR” ప్రీ రిలీజ్ కార్యక్రమాలు ముంబైలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు డైరెక్టర్ రాజమౌళి అదేవిధంగా ఎన్టీఆర్ చరణ్ సమాధానాలు ఇవ్వడం జరిగింది. అంతమాత్రమే కాకుండా బిగ్ బాస్ హిందీ రియాల్టీ షోలో సల్మాన్ ఖాన్ తో కూడా గడపడం జరిగింది. ఈ సందర్భంగా ఈ షో లో చరణ్ తన తాత అల్లు రామలింగయ్య గురించి కొత్త విషయాన్ని బయట పెట్టారు. విషయంలోకి వెళితే అల్లు రామలింగయ్య స్వాతంత్ర సమరయోధులను చాలామందికి తెలియదు అని చెప్పుకొచ్చారు.

Ram Charan's first look from RRR as 'the fiercest' Alluri Sitarama Raju is  his birthday gift to fans | Entertainment News,The Indian Express

అప్పట్లో హక్కులకోసం దేశం తరపున పోరాడి దాదాపు 15 రోజుల పాటు జైల్లో కూడా ఉన్నారని చరన్ చెప్పుకొచ్చారు. ఈ విషయం ఫ్యామిలీ లో కూడా చాలామందికి తెలియదని తన తాత అల్లు రామలింగయ్య ఫ్రీడమ్ ఫైటర్ అని చెప్పడానికి గర్వంగా ఉందని చరణ్ కొత్త విషయాన్ని బయట పెట్టారు. ముంబైలో దాదాపు కొన్ని రోజుల పాటు సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. బాహుబలి తర్వాత రాజమౌళి పేరు డబల్ త్రిబుల్ గా మారుమ్రోగుతోంది. ఏకంగా బాలీవుడ్ ఇండస్ట్రీకు చెందిన టాప్ మోస్ట్ హీరోలు… రాజమౌళి కాళ్ళపై పడే పరిస్థితి ఏర్పడింది. దీంతో తెలుగు సినిమా స్థాయి సత్తా ఏంటో అర్థమవుతుంది అంటూ RRR కి బయట వస్తున్న రెస్పాన్స్ గురించి టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖులు వ్యాఖ్యానిస్తున్నారు.

Related posts

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

Karthika Deepam 2 April 26th 2024 Episode: జ్యోత్స్న ను అరెస్ట్ చేపించిన దీప.. కంగారులో సుమిత్ర కుటుంబం.. విరుచుకుపడ్డ పారిజాతం..!

Saranya Koduri

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

Jagadhatri April 26 2024 Episode 215: కేదార్ మీద ఒట్టేసిన జగదాత్రి వాళ్ళకి పెళ్లి కాలేదని చెబుతుందా లేదా..

siddhu

Naga Panchami April 26 2024 Episode 340: వైదేహి పంచమిని హాస్పిటల్ కి తీసుకు వెళ్తుందా లేదా.

siddhu

Paluke Bangaramayenaa April 26 2024 Episode 212:  బైజయంతిని నమ్మొద్దు అంటున్న బామ్మ, ఎలుకతో స్వరని ఒక ఆట ఆడుకున్న అభిషేక్..

siddhu

Nindu Noorella Saavasam: ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్న అరుంధతి, బాగిని చంపేస్తా అంటున్న మనోహరి..

siddhu

Krishna Mukunda Murari April 26 2024 Episode 454: నిజం తెలిసిన కృష్ణ ఏం చేయనుంది? కృష్ణ కి సపోర్ట్ గా నిలిచిన మురారి..?

bharani jella

Nuvvu Nenu Prema April 26 2024 Episode  607: విక్కీ కి వార్నింగ్ ఇచ్చిన కృష్ణ.. అరవిందను అడ్డం పెట్టుకొని నాటకం.. కృష్ణ కి సపోర్ట్ గా దివ్య..

bharani jella