NewsOrbit
న్యూస్ సినిమా

Ram Charan: రామ్ చరణ్ తో మరో బంపర్ ఆఫర్ కొట్టేసిన బాలీవుడ్ టాప్ బ్యూటీ ..??

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. రాజమౌళి దర్శకత్వం లో “ఆర్ఆర్ఆర్” చేస్తున్న సంగతి తెలిసిందే. “బాహుబలి” తర్వాత రాజమౌళి ఈ సినిమా చేస్తూ ఉండటంతో దేశవ్యాప్తంగా “ఆర్ఆర్ఆర్” పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో చెర్రీ పక్కన బాలీవుడ్ టాప్ హీరోయిన్ అలియా భట్ హీరోయిన్ పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఆలియా భట్ సినిమాలో ఉండటంతో సినిమాకి పెద్ద అసెట్ గా మారింది. బాలీవుడ్ ఇండస్ట్రీ ప్రేక్షకులు “ఆర్ఆర్ఆర్” రిలీజ్ ఎప్పుడు అవుతుందా అని ఆసక్తిగా ఉన్నారు. ఇప్పటికే ఆలియా భట్ సినిమాలో స్టిల్స్ చూసి బాలీవుడ్ ప్రేక్షకులు .. బొద్దుగుమ్మ పర్ఫామెన్స్ ఎలా ఉంటుందో, రాజమౌళి ఏ  తరహాలో క్యారెక్టర్ తీర్చిదిద్దారు అంటూ బాలీవుడ్ జనాలు తెగ డిస్కషన్లు చేస్తున్నారు.

RRR: Ram Charan and Alia Bhatt shoot for a romantic song? | Telugu Movie News - Times of India

ఇదిలా ఉంటే “ఆర్ఆర్ఆర్” సినిమా రిలీజ్ అవ్వకుండానే..మరో సారి రామ్ చరణ్ సరసన నటించడానికి.. ఆలియా భట్ బంపర్ ఆఫర్ దక్కించుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల లో సరికొత్త టాక్ వినపడుతోంది. పూర్తి విషయంలోకి వెళ్తే సౌత్ ఇండియా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో… చరణ్ హీరోగా సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కబోయే ఈ సినిమాలో… చరణ్ సరసన హీరోయిన్ గా ఆలియా భట్ నీ శంకర్ కన్ఫామ్ చేసినట్లు లేటెస్ట్ టాక్.

 

సినిమాలో చరణ్ సీఎం పాత్రలో కనిపించనున్నట్లు “ఒకే ఒక్కడు” సినిమాకి ఈ ప్రాజెక్ట్ సీక్వెల్ అన్నట్టు.. వార్తలు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో మరోసారి చరణ్ సరసన ఆలియాభట్ జత కడుతున్నట్లు వార్తలు రావటంతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ న్యూస్ వైరల్ గా మారింది. పాన్ ఇండియా తరహాలో శంకర్ తెరకెక్కిస్తున్న ఉండటంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో బడా నటులను తీసుకోవాలనే ఉద్దేశంతో ముందుగానే మంచి క్రేజ్ టాప్ హీరోయిన్ ఒక వెలుగు వెలుగుతున్న అలియాభట్ నీ ఈ ప్రాజెక్ట్ లోకి తీసుకున్నట్లు టాక్.

Related posts

YS Sharmila: భావోద్వేగంతో జగనన్న వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

sharma somaraju

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

sharma somaraju

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

sharma somaraju

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N