NewsOrbit
Entertainment News సినిమా

Raviteja: గాయాలతోనే షూటింగ్ సెట్స్ లోకి వచ్చేసిన రవితేజ..!!

Raviteja: ఇండస్ట్రీలో స్వయంకృషితో పైకొచ్చిన వారిలో మాస్ మహారాజా రవితేజ ఒకరు. బ్యాక్ గ్రౌండ్ లేకుండానే తన కష్టాన్ని నమ్ముకుని అసిస్టెంట్ డైరెక్టర్ గా జర్నీ స్టార్ట్ చేసి సైడ్ యాక్టర్ గా కొన్ని పాత్రలు చేస్తు.. ఇండస్ట్రీలో ఇప్పుడు టాప్ మోస్ట్ హీరోగా తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఇండస్ట్రీలో రవితేజ కెరీర్ చాలామందికి ఆదర్శవంతమైనది. నిజజీవితంలో మాత్రమే కాదు కెరియర్ పరంగా రవితేజ అనేక ఎత్తుపల్లాలు చూడటం జరిగింది. ఫుల్ ఎనర్జీతో ఎటువంటి డైలాగ్ అయినా… అలవోకగా చెబుతూ మాస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకునే నైజం ఉన్న రవితేజ.. ప్రస్తుతం “టైగర్ నాగేశ్వరరావు” అనే సినిమా చేస్తున్నారు.

Ravi Teja arrives at the shooting sets with injuries

అయితే ఇటీవల ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒక యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తుండగా రవితేజ కి గాయాలు కావటం జరిగిందట. మోకాలి దగ్గర దెబ్బ తగలడంతో ఏకంగా 10 కూట్లు పడ్డాయి అంట. సినిమాల ఒక కీలకమైన ఫైట్ సీన్ షూట్ చేస్తూ ఉండగా త్రాడు కట్టుకున్న సమయంలో ఒక్కసారిగా తెగిపోవడంతో… ఈ ప్రమాదం జరిగింది అంట. దీంతో ఈ ప్రమాదం జరిగిన వెంటనే రవితేజాన్ని హాస్పిటల్ లో జాయిన్ చేశారట. వైద్యులు ప్రస్తుత తీసుకోవాలని ఈ సందర్భంగా చికిత్సానంతరం తెలియజేయడం జరిగింది అంట.

పరిస్థితి ఇలా ఉంటే గాయం పూర్తిగా తగ్గకుండానే రవితేజ ఆ గాయాలతోనే “టైగర్ నాగేశ్వరావు” సెట్స్ కి వచ్చేయడం జరిగిందంట. తన వల్ల ఇతర నటీనటులు టెక్నీషియన్లు డేట్స్ లో మార్పు రాకూడదని.. నిర్మాత నష్టపోకూడదనే రవితేజ ఈ రీతిగా.. వ్యవహరించారట. ఈ వార్త సోషల్ మీడియాలో రావడంతో చాలామంది నెటిజన్స్ రియాక్ట్ అవ్వుతున్నారు. నిర్మాతలకు నిజమైన హీరో రవితేజ అని కామెంట్ చేస్తున్నారు. గతంలో కూడా ఆహాలో బాలకృష్ణ హోస్ట్ గా చేసిన అన్ స్టాప్పబుల్ షోలో తాను నటించిన సినిమా అట్టర్ ఫ్లాప్ అయితే నిర్మాతకి సగం డబ్బులు ఇచ్చేసిన రోజులు కూడా ఉన్నాయని.. రవితేజ తెలియజేయడం జరిగింది. దీంతో తాజా పరిణామంతో రవితేజ నిర్మాతల గురించి ఆలోచించే హీరో అని మరోసారి రుజువైంది.

Related posts

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

Karthika Deepam 2 April 26th 2024 Episode: జ్యోత్స్న ను అరెస్ట్ చేపించిన దీప.. కంగారులో సుమిత్ర కుటుంబం.. విరుచుకుపడ్డ పారిజాతం..!

Saranya Koduri