RRR: “RRR” గే మూవీ అని ఆస్కార్ అవార్డు గ్రహీత అన్నందుకు కీరవాణి మామూలుగా ఇవ్వలేదు కౌంటర్..!!

Share

RRR: రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో రామ్ చరణ్(Ram Charan), ఎన్టీఆర్(NTR) హీరోగా చేసిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ “RRR” సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఏకంగా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్ సాధించి ప్రపంచదృష్టిని ఆకర్షించింది. “RRR” స్వదేశంలో మాత్రమే కాదు విదేశాలలో కూడా సత్తా చాటింది. హాలీవుడ్ టెక్నీషియన్ లు సైతం రాజమౌళి పనితనం పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇండియాలో అయితే సామాన్యుడు మొదలుకొని సెలబ్రిటీలు “RRR” సినిమా చూసిన తర్వాత ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీనీ డైరెక్టర్ రాజమౌళి నెక్స్ట్ లెవెల్ లోకి తీసుకెళ్లడం జరిగిందని గర్వంగా తెలియజేశారు.

ఒక హీరో ఉన్నత పదవి ఆశయం కోసం మరొక హీరో తనని నమ్ముకున్న జాతి కోసం.. పోరాట నేపథ్యంలో తెరకెక్కిన “RRR” పై ఇటీవల స్వదేశానికి చెందిన ఆస్కార్ విన్నర్ రసూల్ పూకుట్టి(Resul Pookutty) ఇది గే సినిమా అని గాలి తీసేసేటట్టు కామెంట్ చేశాడు. దీంతో సదరు కామెంట్ చేసిన వ్యక్తికి మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి(Keeravani) అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. కీరవాణి అప్పర్ కేస్… లోయర్ కేస్.. అని వ్యంగ్యంగా అదిరిపోయే కామెంట్ చేసి తర్వాత డిలీట్ చేసేసారు. దీనికి నేటిజెన్లు పర్ఫెక్ట్ రిప్లై కీరవాణి ఇచ్చారు అంటూ.. మద్దతు తెలిపారు.

ఇదే సమయంలో బాహుబలి ప్రొడ్యూసర్ శోభు యార్లగడ్డ కూడా “RRR” గే సినిమా అని వెటకారంగా కామెంట్ చేసిన వ్యక్తికి ఏ సినిమా అయితే తప్పేంటి అంటూ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. “RRR” ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ సత్తా చాటడంతో రసూల్ కి సోషల్ మీడియాలో నెటిజెన్లు గట్టిగానే గడ్డి పెడుతున్నారు. ఆస్కార్ విజేత నుండి ఇటువంటి రియాక్షన్ రావటం బాధాకరమని అన్నారు.


Share

Recent Posts

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

34 నిమిషాలు ago

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…

2 గంటలు ago

ఆగస్టు 19 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…

4 గంటలు ago

ఆ మూవీని రూ. 75 వేల‌తో స్టార్ట్ చేసిన పూరి.. చివ‌ర‌కు ఏమైందంటే?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జ‌గ‌న్నాథ్ పేరు ఖ‌చ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జ‌గ‌న్నాథ్‌.. ఆ త‌ర్వాత…

5 గంటలు ago

త‌గ్గేదే లే అంటున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. బ‌న్నీని బీట్ చేసేస్తాడా?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ త్వ‌ర‌లోనే `లైగ‌ర్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జగ‌న్నాథ్…

6 గంటలు ago

విజయ్ దేవరకొండ “లైగర్” కి సెన్సార్ షాక్..!!

"లైగర్" సినిమా మరో వారం రోజుల్లో విడుదల కానుంది. ఇటువంటి తరుణంలో తాజాగా సెన్సార్ బోర్డ్ "లైగర్" ఊహించని షాక్ ఇచ్చింది. విషయంలోకి వెళ్తే సెన్సార్ బోర్డ్…

8 గంటలు ago