NewsOrbit
సినిమా

‘నువ్వు చాలా స్పెషల్’.. నయనతారకు సమంత బర్త్ డే విశెష్..

samantha special birthday wishes to nayanthara

సినిమాల్లో హీరోల మధ్య, హీరోయిన్ల మధ్య పోటీ సహజం. అలానే.. మా హీరో గొప్ప అని, మా హీరో క్రేజ్ ఇంత, కలెక్షన్లు అన్ని అని కొందరు, మా హీరోయిన్ కి గ్లామర్ ఎక్కువ, హిట్స్ ఎక్కువ అనే పోటీ కామెంట్స్ అభిమానుల్లో కూడా సహజమే. ఎన్టీఆర్, చిరంజీవి, విజయశాంతి, రమ్యకృష్ణ, నయనతార, త్రిష, సమంత.. ఇలా జనరేషన్లు, ట్రెండ్ మారినా ఫ్యాన్స్ మధ్య ఉన్న వాదనలను తగ్గించలేం. కానీ.. హీరో హీరోయిన్ల మధ్య పోటీ మాత్రం అంతా ఆన్ స్క్రీన్ పైనే. ఆఫ్ స్క్రీన్ లో అంతా స్నేహంగానే ఉంటారు. ఇది నిజమని నిరూపిస్తోంది సమంత. నయనతార పుట్టినరోజు సందర్భంగా అక్కినేని ఇంటి కోడలు చేసిన ట్వీట్ నెటిజన్లను ఆకట్టుకుంది.

samantha special birthday wishes to nayanthara
samantha special birthday wishes to nayanthara

నవంబర్ 18న నయనతార పుట్టినరోజు. సోషల్ మీడియాలో అభిమానులు నయన్ కు పుట్టినరోజును చాలా గ్రాండ్ గా జరిపేశారు. కానీ.. నయన్ కు సమంత పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడమే కాదు.. అందులో నయన్ వ్యక్తిత్వాన్ని, స్త్రీ ధీరత్వాన్ని వ్యక్తం చేస్తూ చాలా స్టైలిష్ గా విష్ చేసింది. ఈ ట్వీట్ లో నయన్ ను ‘సిస్టర్’ అని సంభోదించడం విశేషం. నయన్ కు జన్మదిన శుభాకాంక్షలు చెప్తూనే.. ‘నీకు నువ్వే సాటి. వన్నె తరగని అందంతోపాటు.. మానసిక సంఘర్షణలో ఎలా గెలవాలో అని చెప్పేందుకు నువ్వే ఆదర్శం. నీ మానసిక బలానికి, సంకల్పానికి సెల్యూట్’ అంటూ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ కి నయన్, సమంత ఫ్యాన్స్ అంతా ఖుషీ అయిపోయారు. అంతగా సమంత ట్వీట్ ఆకట్టుకుంది.

ఇద్దరూ సౌత్ సినిమా ఇండస్ట్రీని ఏలేసిన వాళ్లే. తెలుగు, తమిళ భాషల్లో తమ హవా చాటుకున్న వారే. సమంత కంటే నయనతార సీనియర్. నయనతార పలు సందర్బాల్లో తన లైఫ్ కు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకుని ఇబ్బందులు పడింది. కానీ.. పడి లేచిన కెరటంలా మళ్లీ దూసుకొచ్చింది. నెంబర్ వన్ స్టేటస్ పొందింది. ఇదే సమంతను ఇన్ స్పైయిర్ చేసిందని చెప్పాలి. నయన్ బర్త్ డే సెలబ్రేషన్స్ ఫొటోస్ కూడా వైరల్ అయ్యాయి.

 

author avatar
Muraliak

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N