ఎన్టీఆర్ పై దివంగత శ్రీదేవి కూతురు సంచలన వ్యాఖ్యలు..!!

Share

దివంగత శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది. తల్లి వారసురాలుగా సినిమా ఎంట్రీ ఇచ్చిన జాన్వి కపూర్ వరుస పెట్టి అవకాశాలు అందుకుంటూ తల్లికి తగ్గ తనయురాలుగా మంచి క్రేజ్ సంపాదించుకోవడం జరిగింది. ఇక సోషల్ మీడియాలో జాహ్నవి కపూర్ పోస్ట్ చేసే ఫోటోలు ఎంతో లైకులు సాధిస్తాయి. తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇది ఇలా ఉంటే శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ఎప్పుడు సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో ఎంట్రీస్తుందో అని చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. అప్పట్లో రామ్ చరణ్ సరసన జాన్వికాపూర్ నటించడానికి రెడీ అయినట్లు వార్తలు వచ్చాయి.

“జగదేకవీరుడు అతిలోకసుందరి” సినిమా సీక్వెల్ తీయనున్నట్లు చరణ్, జాన్వి కపూర్ జంటగా నటించనున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ వచ్చిన వార్తలలో వాస్తవం లేదని తెలిపారు. ఇదిలా ఉంటే ఇటీవల ఎన్టీఆర్ 30వ చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో హీరోయిన్ పాత్రలో జాన్వి కపూర్ నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై తాజాగా జాన్వికపూర్ క్లారిటీ ఇచ్చింది. నేను దక్షిణాది సినిమా రంగంలో ముఖ్యంగా తెలుగులో ఏదైనా సినిమా చేయాలని అవకాశం కోసం ఎదురు చూస్తున్నా.

ఈ క్రమంలో ఎన్టీఆర్ తో కలిసి పని చేసే అవకాశం వస్తే.. చాలా అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే ఎన్టీఆర్ మంచి లెజెండ్. అయితే ఎన్టీఆర్ తో నటించే ఛాన్స్ ఎప్పటి వరకు రాలేదు. కానీ అవకాశం కోసం ఎప్పటినుండో ఎదురుచూస్తున్నాను అని జాన్వి కపూర్ స్పష్టం చేయడం జరిగింది. దీంతో ఎన్టీఆర్ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ అన్న వార్తలలో వాస్తవం లేదని తేలిపోయింది.


Share

Recent Posts

గుండెకు హత్తుకునే సినిమాలు చేయాలి అంటున్న బండ్ల గణేష్..!!

మహమ్మారి కరోనా వైరస్ వచ్చాక ప్రపంచంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం తెలిసిందే. ఈ వైరస్ దాటికి అనేక రంగాలు కుదేలు అయిపోయాయి. ముఖ్యంగా సినిమా రంగం…

6 mins ago

నేను గొర్రెల మంద టైప్ కాదు జబర్దస్త్ షోపై అనసూయ వైరల్ కామెంట్స్..!!

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.…

1 hour ago

వరంగల్ “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో హీరో విజయ్ దేవరకొండపై పొగడ్తల వర్షం కురిపించిన పూరి..!!

ఆదివారం వరంగల్ లో "లైగర్" ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో…

1 hour ago

“లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో మైక్ టైసన్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పిన పూరి..!!

"లైగర్" ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్…

3 hours ago

హీరోయిన్ల‌కే అసూయ పుట్టిస్తున్న బ‌న్నీ స‌తీమ‌ణి.. లెటేస్ట్ పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

అల్లు వారి కోడ‌లు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స‌తీమ‌ణి స్నేహా రెడ్డి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బ‌న్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో…

4 hours ago

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం .. తెలుగు రాష్ట్రాల్లో ఆ కుటుంబాలకు గుడ్ న్యూస్

దేశ వ్యాప్యంగా సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ప్రభుత్వాలు సిద్ధమైయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు…

5 hours ago