Bollywood: సౌత్ ఇండియా సినిమాల టార్గెట్ గా బాలీవుడ్ అతిపెద్ద బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ప్రాజెక్ట్..??

Share

Bollywood: 2018లో భారతీయ చలనచిత్ర రంగంలో “బాహుబలి 2″(Bahubali 2) చరిత్ర సృష్టించడం తెలిసిందే. “బాహుబలి 2” లో యుద్ధ సన్నివేశాలు రాజమౌళి టేకింగ్.. యావత్ దేశాన్ని మాత్రమే కాదు ప్రపంచ సినీ ప్రేమికులను ఎంతగానో ఆశ్చర్యపరిచాయి. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన “బాహుబలి 2”.. బాలీవుడ్(Bollywood) మొదలుకొని దక్షిణాది సినిమా రంగంలో అన్ని స్త్రీల రికార్డులను పగలగొట్టి సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. దీంతో ఇంకా సౌత్ ఫిలిం ఇండస్ట్రీ ఇలా ప్రస్తుతం కొనసాగుతోంది.

ఒకప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అంటే మిగతా సినిమా ప్రపంచం బాలీవుడ్ గురించి చర్చించుకునేవారు. కానీ రాజమౌళి పుణ్యమా “బాహుబలి 2” దెబ్బకు బాలీవుడ్ హవా చాలావరకు డౌన్ అయిపోయింది. మెల్ల మెల్లగా పుష్ప, KGF, KGF 2, RRR లతో బ్యాక్ టు బ్యాక్ విజయాలు సాధించడం మాత్రమే కాదు ఏకంగా బాలీవుడ్ ఇండస్ట్రీలోనే అక్కడి హీరోల సినిమాలకు బీభత్సమైన పోటీలు దక్షిణాది సినిమాలు ఇస్తూ ఉన్నాయి. దీంతో ఇప్పుడు చాలా వరకు బాలీవుడ్ హవా తగ్గిపోయిందన్న వార్తలు వస్తున్నాయి.

ఇటువంటి తరుణంలో దక్షిణాది సినిమాలను టార్గెట్ చేసుకున్న బాలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ అతిపెద్ద భారీ మల్టీ స్టార్ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. విషయంలోకి వెళ్తే సల్మాన్ ఖాన్(Salman Khan) మరియు షారుక్ ఖాన్(Shahrukh Khan) కలిసి అతిపెద్ద భారీ మల్టీ స్టార్ సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. యాక్షన్ ఫిలిం తరహాలో స్టోరీని ఆదిత్య చోప్రా రాసినట్లు బీ టౌన్ లో టాక్ వినిపిస్తోంది. షారుక్ మరియు సల్మాన్ ఇద్దరి హీరోలకు ఓవర్సీస్ మరియు మాస్ లలో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఒకవేళ ఈ ప్రాజెక్టు ఓకే అయితే మాత్రం కచ్చితంగా సెన్సేషన్ అవుతుందని… సినీ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.


Share

Recent Posts

పాపం.. అఖిల్‌ ఆ క‌ష్టం నుండి ఎప్పుడు బ‌య‌ట‌ప‌డ‌తాడో?

నాగార్జున వార‌సుడిగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన అఖిల్ అక్కినేని.. కెరీర్ స్టార్టింగ్‌లో వ‌రుస ఫ్లాపుల‌ను మూడ‌గ‌ట్టుకున్నాడు. ఈయ‌న నుండి వ‌చ్చిన `అఖిల్`, `హలో`, `మిస్టర్ మజ్ను` చిత్రాలు…

32 mins ago

తిన‌డానికి తిండి కూడా ఉండేదికాదు.. చాలా క‌ష్ట‌ప‌డ్డాం: నిఖిల్‌

విభిన్న‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వ‌ర‌లోనే `కార్తికేయ 2`తో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు.…

2 hours ago

బీహార్ సీఎంగా 8వ సారి నితీష్ కుమార్ …ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…

2 hours ago

స‌మ్మె ఎఫెక్ట్‌.. ప్ర‌భాస్‌కు అన్ని కోట్లు న‌ష్టం వ‌చ్చిందా?

గ‌త కొద్ది నెల‌ల నుండి సినిమాల ద్వారా వ‌చ్చే ఆదాయం బాగా త‌గ్గిపోవ‌డం, నిర్మాణ వ్య‌యం మోయ‌లేని భారంగా మార‌డంతో.. తెలుగు సినీ నిర్మాతలు త‌మ స‌మ‌స్య‌ల‌ను…

3 hours ago

బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ .. సీఎం పదవికి రాజీనామా

జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…

3 hours ago

ర‌ష్మిక నో చెప్పాక కృతి శెట్టి న‌టించిన‌ సినిమా ఏదో తెలుసా?

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ‌.. త్వ‌ర‌లోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్ష‌కుల‌ను…

4 hours ago