NewsOrbit
Entertainment News సినిమా

Shruti Haasan: తన ఫస్ట్ క్రష్ ఎవరో చెప్పేసిన శృతిహాసన్..!!

Shruti Haasan: కరోనా రాకముందు వరుసపరాజయాలతో కెరియర్ పరంగా చాలా డౌన్ ఫాల్ చూసింది శృతిహాసన్. కమల్ హాసన్ కూతురిగా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్ తండ్రికి తగ్గ తనయురాలు అనిపించుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లతో అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాలు సొంతం చేసుకుంది. హీరోయిన్ గా స్టార్టింగ్ లో ఐరన్ లెగ్ అనే ముద్ర పడిన టైం లో గబ్బర్ సింగ్ ద్వారా బ్లాక్ బస్టర్ అందుకుంది. మహేష్ బాబుతో శ్రీమంతుడు సినిమాతో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత అనేక విజయాలు అందుకుని 2018 -19 టైంలో మళ్లీ డౌన్ ఫాల్ చూసింది.

Shruti Haasan reveals who was his first crush

కాగా ఇప్పుడు కరోనా తర్వాత… వరుస అవకాశాలు అందుకుంటూ ఉంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సీనియర్ హీరోలు చిరంజీవి మరియు బాలకృష్ణతో సంక్రాంతి పండుగ టైంలో చేసిన సినిమాలతో అద్భుతమైన విజయాలు సొంతం చేసుకోండి. వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి రెండు సినిమాలలో శృతిహాసన్ హీరోయిన్. సంక్రాంతి బరిలో పోట పోటీగా బరిలోకి దిగిన ఈ సినిమాలు మంచి కలెక్షన్స్ సాధించాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న “సలార్” అనే సినిమాలోనూ హీరోయిన్ గా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా సెప్టెంబర్ నెలలో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో చాలా పవర్ ఫుల్ రోల్ చేయడం జరిగింది.

Shruti Haasan reveals who was his first crush

తమిళ్ మరియు హిందీలో కూడా శృతిహాసన్ సినిమాలు చేయడం జరిగింది. దీంతో సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పరచుకుంది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే శృతిహాసన్ తన బాయ్ ఫ్రెండ్ ఫోటోలను ఇంకా పార్టీకి సంబంధించిన పలు ఫోటోలను పోస్ట్ చేస్తూ అప్ డేట్ లు ఇస్తుంటది. ఇదిలా ఉంటే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఫస్ట్ క్రష్ ఎవరు అని అడిగిన ప్రశ్నకు ఈ అమ్మడు ఇంట్రస్టింగ్ సమాధానం చెప్పింది. తన ఫస్ట్ క్రష్ హాలీవుడ్ నటుడు బ్రుస్ లీ అని శృతిహాసన్ సరికొత్త విషయాన్ని తెలియజేసింది. ప్రస్తుతం శృతి “సలార్” చేస్తోంది.

Related posts

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

Karthika Deepam 2 April 26th 2024 Episode: జ్యోత్స్న ను అరెస్ట్ చేపించిన దీప.. కంగారులో సుమిత్ర కుటుంబం.. విరుచుకుపడ్డ పారిజాతం..!

Saranya Koduri

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N