NewsOrbit
సినిమా

Bheemla Naayak: “బీమ్లా నాయక్” ప్రీ రిలీజ్ వేడుకలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వైరల్ కామెంట్స్..!!

Bheemla Naayak: ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ మరియు రానా కలిసి నటించిన సినిమా”బీమ్లా నాయక్”. కాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లో అభిమానుల మధ్య కోలాహలంగా జరిగింది. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ పవన్ సినిమా రావడంతో అభిమానులు వేడుక జరిగే గ్రౌండ్ లో భారీగా చేరుకున్నారు. పవన్ బొమ్మ కనబడితే చాలు విజిల్స్..తో.. మోత మోగించారు. ఇదిలా ఉంటే ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా మంత్రి కేటీఆర్ తో పాటు తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరు కావడం తెలిసిందే.

Power packed first glimpse of Pawan Kalyan's Bheemla Nayak unveiled

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గురించి సినిమా ఇండస్ట్రీ గురించి మంత్రి తలసాని వైరల్ కామెంట్లు చేశారు. పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ లోకి వచ్చిన నాటి నుండి.. ఆయన క్రేజ్ రోజు రోజుకి పెరుగుతుందని చెప్పుకొచ్చారు. దీంతో ఆయన వయసు పెరుగుతుందా లేదా తగ్గుతుందో తెలియకుండా ఉందని చమత్కారంగా మాట్లాడారు. తెలుగు ఇండస్ట్రీ బాగుండాలి అన్నది తెలంగాణ ప్రభుత్వం యొక్క ఉద్దేశం అని స్పష్టం చేశారు. ఇక ఇదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భారతదేశంలో మూవీ ఇండస్ట్రీకి హైదరాబాద్ సినిమా హబ్ గా ఉండాలని కోరుకుంటున్నారని అన్నారు.

10TV Telugu News

టాలీవుడ్ ఇండస్ట్రీ కి కావలసిన అన్ని విషయాల్లో తెలంగాణ ప్రభుత్వం సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో టికెట్ల రేట్లు మరియు ఐదో షో.. ఈ విషయంలో తమ ప్రభుత్వం పూర్తిగా సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి నిర్మాతకు మరిన్ని లాభాలు డబ్బులు తెచ్చి పెట్టాలని కోరుకుంటున్నట్లు తలసాని తెలిపారు. ఇక రచయిత త్రివిక్రమ్ కి మరియు మూవీ దర్శకుడు సాగర్ చంద్ర కి అదేవిధంగా హీరో పవన్ కళ్యాణ్ కి ప్రత్యేకమైన కృతజ్ఞతలు అని మారుమూల ఉన్న కళాకారులను తీసుకురావడంలో పవన్ కళ్యాణ్ కృషి అభినందనీయమని తలసాని పొగడ్తలతో ముంచెత్తారు.

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N