NewsOrbit
సినిమా

Rajinikanth- Chiranjeevi- Balakrishna : ఇద్దరు తెలుగు స్టార్ హీరోల మధ్య నలిగిపోతున్న.. తమిళ సూపర్ స్టార్.. కారణం అదే..!

Tamil superstar torn between two Telugu star heroes .. the reason is the same ..!

Rajinikanth- Chiranjeevi- Balakrishna : తమిళ సూపర్ స్టార్, తలైవాగా పేరుగాంచిన రజనీకాంత్ ప్రస్తుతం పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. అది కూడా ఇద్దరు స్టార్ హీరోల మధ్యన నలిగిపోతూ తీవ్ర అయోమయంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోలైన బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి మధ్యన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ బాధపడటానికి గల కారణం ప్రస్తుతం రజనీకాంత్ తమిళంలో నటిస్తున్న  ‘అన్నాతే’ అనే సినిమా ఇందుకు కారణమని చెప్పవచ్చు. అసలు రజిని సినిమాకు చిరంజీవి, బాలకృష్ణకు సంబంధం ఏమిటి? రజనీకాంత్ సినిమా తీస్తే వీరిద్దరి మధ్య ఎందుకు నలిగిపోతున్నారు? అనే అనుమానాలు తలెత్తుతాయి. అయితే అసలు విషయం ఏమిటంటే ఇక్కడ తెలుసుకుందాం…

Tamil superstar torn between two Telugu star heroes .. the reason is the same ..!
Tamil superstar torn between two Telugu star heroes the reason is the same

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో పాత సినిమా పేర్లను వాడుకోవడం తరచు మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఒకప్పటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా పేర్లను వాడుకోవడం వల్ల ఈ సినిమాపై ఆసక్తిని కలిగి ఉంటారు. అదే స్టార్ హీరోలు నటించిన సినిమా గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న  ‘అన్నాతే’ అనే సినిమాను దర్శకుడు శివ తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాకు తెలుగు అర్థం “అన్నయ్య” అని వస్తుంది.

మరి రజనీకాంత్ అన్నయ్య లేక పెద్దన్నయ్య అవుతాడా:

‘అన్నాతే’ అనే సినిమాలో రజనీకాంత్ కి నలుగురు తమ్ముళ్లు ఉంటారు.అయితే తెలుగులో ఈ సినిమాకు టైటిల్ చిరంజీవి నటించిన సూపర్ హిట్ సినిమా “అన్నయ్య”అని పెట్టాలా.. లేక బాలకృష్ణ నటించిన సూపర్ హిట్ సినిమా “పెద్దన్నయ్య”టైటిల్ పెట్టాలా తెలియక తికమక పడుతున్నారు.అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ఈ సినిమాకు తెలుగులో ఏ టైటిల్ పెడతారా అని మెగా అభిమానులు, ఇటు నందమూరి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.అయితే రజనీకాంత్ నటిస్తున్న ఈ సినిమా దీపావళికి విడుదల కావాల్సి ఉండగా రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా మరికొద్ది రోజులు వాయిదా వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో రజనీకాంత్ సరసన ఖుష్బూ, మీనా నటించనున్నారు.అయితే రజనీకాంత్ తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడుతుడడం వల్ల ఈ సినిమాని తన చివరి సినిమాగా ప్రకటించనున్నట్లు సమాచారం వినబడుతోంది.ఈ సినిమా పూర్తయిన తర్వాత సినిమాలకు గుడ్ బై చెబుతూ పూర్తి రెస్ట్ తీసుకొనే ఆలోచనలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం గురించి రజనీ కాంత్ స్పందన ఏ విధంగా ఉంటుందో తెలియాల్సి ఉంది.

Related posts

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

Karthika Deepam 2 April 26th 2024 Episode: జ్యోత్స్న ను అరెస్ట్ చేపించిన దీప.. కంగారులో సుమిత్ర కుటుంబం.. విరుచుకుపడ్డ పారిజాతం..!

Saranya Koduri