NewsOrbit
సినిమా

Pawan Kalyan-Ali : చాలా సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ తో కలిసి నటిస్తున్న ఆ కమెడియన్.. చాలా సంవత్సరాల తర్వాత వీరి కాంబినేషన్లో సినిమా?

The comedian who is acting with Pawan Kalyan after many years .. In whose combination after many years is the film?

Pawan Kalyan-Ali : టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత క్రేజీ హీరోగా పేరు సంపాదించుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎంతో అభిమానం చూపించే వారిలో కమెడియన్ ఆలీ కూడా ఒకరు.వీరిద్దరి మధ్య ఎలాంటి స్నేహబంధం ఉందో అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ నటించిన దాదాపు అన్ని సినిమాలలో అలీ తప్పకుండా కనిపిస్తారు. వీరిద్దరి మధ్య అలాంటి స్నేహబంధం ఉందని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రాకముందు కూడా వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉండేది. అందుకోసమే పవన్ కళ్యాణ్ నటించిన ప్రతి సినిమాలోనూ అలీ కనిపిస్తారు. ఒకట్రెండు సినిమాల్లో మినహా అలీ పవన్ సినిమాలలో మనకు కనిపిస్తారు.

The comedian who is acting with Pawan Kalyan after many years .. In whose combination after many years is the film?
The comedian who is acting with Pawan Kalyan after many years In whose combination after many years is the film

తీన్మార్ ఆడియో వేడుకలో భాగంగా అలీని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ఈ విధంగా చెప్పారు.. అలీ లేకుండా సినిమాల్లో నటిస్తే ఆ ఫీల్ కూడా ఉండదని వారిద్దరి మధ్య ఉన్న స్నేహ బంధాన్ని తెలియజేశాడు. అయితే గత రెండు సంవత్సరాల కాలం నుంచి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ , అలీ మరొక పార్టీలో ఉండటం వల్ల అలీ పై పవన్ కళ్యాణ్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై అలీ కూడా సీరియస్ గా స్పందించడం వల్ల గత రెండు సంవత్సరాల నుంచి వీరిద్దరు కలిసి నటించిన సినిమాలు లేవు, సందర్భాలు లేవు.

పవన్, అలీ కాంబినేషన్లో రానున్న సినిమా…

గత రెండు సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్, ఆలీ మధ్య ఎలాంటి మాటలు లేకపోవడంతో వీరు పూర్తిగా విడిపోయారని అందరూ భావించారు. కానీ తాజాగా పవన్ కళ్యాణ్, అలీ కలిసి ఓ పెళ్లికి హాజరయ్యారు. అక్కడ వీరిద్దరూ కలిసి ఎంతో సంతోషంగా దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఫోటో చూసిన అభిమానులు తప్పకుండా వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా రాబోతోందని, త్వరలోనే వీరిద్దరిని ఒకే సినిమాలో, ఓకే తెరపై చూడొచ్చని అభిమానులు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ “అయ్యప్పునుమ్ కోషియుమ్”, క్రిష్ సినిమా, హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలలో ఏ సినిమాలో అలీతో కలిసి నటిస్తారో తెలియాల్సి ఉంది.

Related posts

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

Karthika Deepam 2 April 26th 2024 Episode: జ్యోత్స్న ను అరెస్ట్ చేపించిన దీప.. కంగారులో సుమిత్ర కుటుంబం.. విరుచుకుపడ్డ పారిజాతం..!

Saranya Koduri

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

Jagadhatri April 26 2024 Episode 215: కేదార్ మీద ఒట్టేసిన జగదాత్రి వాళ్ళకి పెళ్లి కాలేదని చెబుతుందా లేదా..

siddhu

Naga Panchami April 26 2024 Episode 340: వైదేహి పంచమిని హాస్పిటల్ కి తీసుకు వెళ్తుందా లేదా.

siddhu