Vijay devarakonda: విజయ్ దేవరకొండ కోసం ఎగబడుతున్న ఇద్దరు స్టార్ హీరోయిన్స్..రొమాన్స్ కోసం రెడీ..!

Share

Vijay devarakonda: టాలీవుడ్‌లో ఎవడే సుబ్రమణ్యం సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ పెళ్ళి చూపులు సినిమాతో సోలో హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో నటించిన అర్జున్ రెడ్డి సినిమాతో ఏకంగా టాలీవుడ్‌లో రౌడీ హీరోగా అసాధారణమైన క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. అంతేకాదు ఈ సినిమాతో బాలీవుడ్ హీరోయిన్స్‌కు క్రేజీ స్టార్‌గా మారాడు. అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ చూసి తనకి ఫ్యాన్స్ అయిన హీరోయిన్స్ టాలీవుడ్‌లో కంటే బాలీవుడ్‌లోనే ఎక్కువ. అంతేకాదు ఈ సినిమా తర్వాత విజయ్ సరసన నటించాలనే ఆరాటంతో ఉన్నారు.

two star heroines are crazy about vijay-devarakonda-

వారిలో ఎక్కువగా ఇద్దరు యంగ్ బ్యూటీస్ ఎప్పుడెప్పుడు విజయ్ దేవరకొండ సరసన సినిమా చేస్తామా అనే తాపత్రయంతో ఉన్నారు. వారే అందాల తార శ్రీదేవి పెద్ద కూతురు బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ జాన్వీ కపూర్. మరొక హీరోయిన్ బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కూతురు యంగ్ హీరోయిన్ సారా అలీఖాన్. వీరిద్దరికి విజయ్ దేవరకొండ హీరోగా నటించే సినిమాలో నటించే అవకాశం వస్తే ఏమాత్రం వదులుకోవాలనుకోవడం లేదు. అంతేకాదు బాలీవుడ్ క్లాసిక్స్ గనక ఇప్పుడు రీమేక్ చేస్తే నటించాలని సారా అలీఖాన్ ఆతృతగా ఉంది.

Vijay devarakonda: ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పుడే వారితో మాట్లాడతానని చెప్పుకొచ్చింది.

ఈ విషయాన్ని ఇటీవల ఆమె స్వయంగా వెల్లడించింది. ఇటీవలే సారా అలీఖాన్ ప్రధాన పాత్రలో అక్షయ్ కుమార్, తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన అత్రంగి రే సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కరణ్ జోహర్ కుచ్ కుచ్ హోతా హై సినిమాను రీమేక్ చేస్తే అందులో విజయ్ దేవరకొండ, జాన్వీ కపూర్ నటించాలని, వారితో నేను నటిస్తానని ..ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పుడే వారితో మాట్లాడతానని చెప్పుకొచ్చింది. ఇక విజయ్ సినిమా అంటే ఎలాంటి రోల్ అయినా చేయడానికి రెడీ అంటూ ఓపెన్‌గా చెప్పుకొచ్చింది. దీంతో మన టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండతో సౌత్ హీరోయిన్స్ కంటే బాలీవుడ్ యంగ్ హీరోయిన్స్ ఎక్కువ ఆసక్తిగా ఉన్నారని క్లియర్‌గా తెలుస్తోంది. ఇక విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకకత్వంలో లైగర్ సినిమాను చేస్తున్నాడు. అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ ఏడాది ఆగస్టు 25న పాన్ ఇండియన్ సినిమాగా 5 భాషలలో రిలీజ్ కానుంది.


Share

Recent Posts

Devatha 11August 622: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన దేవి.. మా నాన్న ఎవరో చెప్పకపోతే రానన్న దేవి..

దేవి కనిపించడం లేదని రాధ ఇల్లంతా వెతుకుతుంది.. మాధవ్, వాళ్ళ అమ్మ నాన్నలు దేవి కోసం తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తారు.. ఎవ్వరూ లేరని చెబుతారు.. అప్పుడే…

4 mins ago

కొత్త సినిమా నిర్మాతలకు డెడ్ లైన్ పెట్టిన బాలకృష్ణ..??

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇబ్బందుల విషయంలో ఫిలిం ఛాంబర్ షూటింగ్ లు మొత్తం ఆపేయడం తెలిసిందే. దాదాపు వారం రోజులకు పైగానే సినిమా ఇండస్ట్రీలో అన్ని షూటింగులు బంద్…

7 mins ago

ఆగస్టు 11 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…

2 hours ago

మ‌హేశ్ నెక్స్ట్ మ‌రింత ఆల‌స్యం.. ఎప్ప‌టికి పోస్ట్ పోన్ అయిందంటే?

రీసెంట్‌గా `స‌ర్కారు వారి పాట‌`తో మ‌రో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు.. త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో…

3 hours ago

రూ. 10 కోట్లు ఆఫ‌ర్‌.. అయినాస‌రే ఆ ప‌ని చేయ‌న‌న్న బ‌న్నీ?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం…

4 hours ago

హాస్పిటల్ లో హీరోయిన్ టబు..!!

హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…

6 hours ago