NewsOrbit
Featured దైవం న్యూస్

ఇంట్లో తెల్లజిల్లేడు గణపతి ఉంటే కలిగే ఫలితాలు ఇవే !

 

ఇంట్లో తెల్లజిల్లేడు గణపతి ఉంటే కలిగే ఫలితాలు ఇవే !

తెల్లజిల్లేడుకు హిందుమతంలో అధిక ప్రాధాన్యం ఇస్తారు. సాక్షాత్తు గణపతి స్వరూపంగా భావిస్తారు. అంతేకాదు దీన్ని సూర్యుడు, శివుడు, గణపతి ఆరాధనలలో విశేషంగా ఉపయోగిస్తారు.

అయితే ఈ తెల్లజిల్లేడుతో చేసిన గణపతిని ఇంట్లో ఎప్పుడు పెట్టుకోవాలి, ఏయే పద్ధతులు ఉపయోగిచాలో వాటి ద్వారా వచ్చే ఫలితాల గురించి తెలుసుకుందాం…

ఏ నెలలోనైనా శుక్లపక్ష చవితి లేదా బుధవారం రోజున విదియ, సప్తమి, ద్వాదశి తిథుల్లో ఏదో ఒక తిథిని ఎంచుకొని ఈ పూజను ఆరంభించవచ్చు. ముందుగా చతురస్రాకారపు పీటమీద ఎర్రని వస్త్రం పరవాలి. శ్వేతార్క గణపతి ప్రతిమకు శుద్ధోదకంతో స్నానం చేయించి, ఎర్రని వస్త్రం చుట్టి, ముందుగా సిద్ధం చేసుకొన్న పీటమీద ప్రతిష్ఠించాలి. దీపం వెలిగించి, అగరబత్తీల ధూపం సమర్పించాలి. గణపతిని సింధూరంతో అలంకరించి, కింది మంత్రాన్ని 10,000 సార్లు జపించాలి. రోజూ నిశ్చిత సంఖ్యలో జపం చేస్తూ 10,000 సంఖ్యను పూర్తి చేయాలి. ఈ జపాన్ని ఏదైనా మణిమాలతో ఆచరించాలి.
మంత్రం: ఓం గం గణపతయే నమః. జపసంఖ్య పూర్తయిన తరవాత స్వయంగా లేదా బ్రాహ్మణ పండితులతో హోమం చేయించాలి, చివరకు గణపతికి హరతి ఇవ్వాలి. ఇలా చేస్తే ఆ ఇంట ఆర్థిక కష్టాలు తొలగుతాయి. ధనం వృద్ధి చెందుతుంది.

ఇవేవి చేయలేని వారు శ్వేతార్కగణపతిని తీసుకువచ్చి సమీపంలోని దేవాలయంలో దానికి ఆవుపాలతో అభిషేకం చేయించుకుని తర్వాత బుధవారం, చవితి, సంకష్ఠ చతుర్థి లేదా శనివారం, మంగళవారంలలో ఇంట్లో పెట్టుకుని నిత్యం భక్తి, శ్రద్ధలతో పూజలు చేస్తే విజయాలు మీ సొంతం అవుతాయి. ఈతిబాధలు, రుణబాధలు తీరుతాయి.

 

Related posts

May 11: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 11: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

YS Sharmila: భావోద్వేగంతో జగనన్న వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

sharma somaraju

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

sharma somaraju

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

sharma somaraju

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

AP High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ కి చేరిన సంక్షేమ పథకాల నిధుల పంపిణీ పంచాయతీ ..ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ    

sharma somaraju

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?