NewsOrbit
సినిమా

బండ్ల గణేశ్-హరీశ్ శంకర్ మధ్య వార్ ముగిసినట్టేనా?

war between bandla ganesh and harish sankar over

బ్లాక్ బస్టర్ డైరక్టర్ హరీశ్ శంకర్ – బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేశ్ మధ్య రీసెంట్ గా వార్ జరిగిన విషయం తెలిసిందే. గత మే నెలలో గబ్బర్ సింగ్ రిలీజ్ అయి 8ఏళ్లయిన సందర్భంగా హరీశ్ శంకర్ చేసిన ట్వీట్ లో అందరి గురించి ప్రస్తావించి నిర్మాత బండ్ల గణేశ్ గురించి ప్రస్తావించ లేదు. దీంతో ఇద్దరిమధ్య మాటల యుద్ధం జరిగింది. నేను హరీశ్ ను పవన్ కల్యాణ్ కు ఇంట్రొడ్యూస్ చేయకపోతే అవకాశం వచ్చేది కాదు.. అని బండ్ల గణేశ్.. నేను ముందే పవన్ కల్యాణ్ కు మిరపకాయ్ కధ వినిపించానని హరీశ్ కౌంటర్ ఇచ్చాడు. రీమేక్ తప్ప హరీశ్ హిట్టివ్వలేడు అని బండ్ల అంటే.. మిరపకాయ్ తో హిట్ కొట్టానని హరీశ్ మళ్లీ ఓ కౌంటర్ వేశాడు. హరీశ్ తో లైఫ్ లో సినిమా చేయనని కూడా బండ్ల అనేశాడు.

war between bandla ganesh and harish sankar over
war between bandla ganesh and harish sankar over

 

దీంతో వీరి వివాదం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. ఇక వీరిద్దరూ కలవరనే అనుకున్నారు అంతా.  అయితే.. బండ్ల గణేశ్ రీసెంట్ గా ఓ యూట్యూబ్ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘హరీశ్ తో గొడవ ఏమీ లేదు. ఓ ఇంట్లో అన్నదమ్ముల మధ్య గొడవలు వస్తాయి. ఒక్కోసారి తల్లిని, భార్యను, కొడుకుని కూడా తిడతాం. అంతమాత్రాన మాట్లాడుకోకుండా వదిలేసుకుంటామా. హరీశ్ తో గొడవ కూడా అంతే. ఏదో అప్పటి ఆవేశంలో ఏదో అనుకున్నాం అంతే’ అని చాలా కూల్ గా చెప్పాడు. ఈ మాటలకు చలించిపోయిన హరీశ్ బండ్లపై అభినందనపూర్వకంగా ట్వీట్ చేసాడు. దీంతో వీరిద్దరి మధ్య వార్ ముగిసినట్టయింది.

 

Related posts

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

Karthika Deepam 2 May 7th 2024 Episode: కొత్త జీవితం మొదలు పెట్టిన దీప.. కార్తీక్ ని అనుమానిస్తున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

Saranya Koduri

Baak OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన రాశి ఖన్నా , తమన్నా లేటెస్ట్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Manjummel Boys OTT Response: థియేటర్లను షేక్ చేసిన ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుందంటే..!

Saranya Koduri