NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. న్యూ ఇయర్ కానుకగా “దేవర” నుండి సర్ప్రైజ్..??

NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ “దేవర” సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. రెండు భాగాలుగా ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. కొరటాల శివ ఈ సినిమాకి దర్శకుడిగా పనిచేస్తున్నారు. దివంగత అందాల హీరోయిన్ శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ హీరోయిన్ గా తారక్ పక్కన నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. “RRR” తో ఎన్టీఆర్ కి గ్లోబల్ మార్కెట్ ఏర్పడటంతో “దేవర” సినిమాని కూడా అదే రేంజ్ లో విడుదల చేస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో “దేవర” మొదటి పార్టు విడుదల కాబోతోంది. ఎన్టీఆర్ కెరియర్ లో ఇది 30వ సినిమా కావటంతో కొరటాల చాలా ప్రతిష్టాత్మకంగా సినిమాని తెరకెక్కిస్తున్నారు.

A surprise from Devara as a New Year gift for NTR fans

“ఆచార్య” సినిమా విడుదల కాకముందు వరకు ఇండస్ట్రీలో ఒక్క పరాజయం లేని దర్శకుడిగా కొరటాల కెరియర్ సాగింది. కానీ “ఆచార్య” అట్టర్ ప్లాప్ కావడంతో.. కొరటాల ఖాతాలో ఒక ఫ్లాప్ పడింది. దీంతో ఎన్టీఆర్ కి “దేవర” సినిమాతో మంచి విజయం అందించి తన సత్తా నిరూపించుకోవడానికి కొరటాల ఈ సినిమా కోసం బాగా కష్టపడుతున్నారు. ఆల్రెడీ గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో “జనతా గ్యారేజ్” విడుదలయ్యి సూపర్ డూపర్ హిట్ అయింది. 2016లో వచ్చిన “జనతా గ్యారేజ్” టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. అన్ని వర్గాల ప్రేక్షకులకు ఎన్టీఆర్ నచ్చేలా కొరటాల అద్భుతంగా చూపించారు. దీంతో “దేవర” సినిమాపై ఎన్టీఆర్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకోవడం జరిగింది

A surprise from Devara as a New Year gift for NTR fans

ఇదిలా ఉంటే మరో 10 రోజులలో కొత్త సంవత్సరం రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా న్యూ ఇయర్ కానుకగా “దేవర” గ్లింప్స్ విడుదల చేయటానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అయితే న్యూ ఇయర్ కానుకగా లేదా సంక్రాంతి లోపు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. “RRR” 2022లో విడుదల అయింది. 2023లో ఎన్టీఆర్ సినిమా ఒకటి రాలేదు. దీంతో “దేవర” విడుదల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related posts

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N