NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Ram Charan: కొత్త క్రికెట్ ట్రోఫీలో.. క్రికెట్ టీంని కొనుగోలు చేసిన రామ్ చరణ్..!!

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కి కూతురు పుట్టిన తర్వాత అన్ని కలిసి వస్తున్నాయి. చరణ్ కూతురు క్లింకార …. గర్భంలో ఉన్న సమయంలోనే “RRR” తో ప్రపంచ స్థాయి హిట్ అందుకుని గ్లోబల్ స్టార్ అయిపోయాడు. అదే సమయంలో సినిమాకి ఆస్కార్ అవార్డు కూడా రావడం విశేషం. ప్రస్తుతం రామ్ చరణ్ “గేమ్ ఛేంజర్” అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ ప్రారంభంలో వాయిదాలు పడుతూ జరగగా ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. “గేమ్ ఛేంజర్” సెప్టెంబర్ నెలలో విడుదల చేయబోతున్నట్లు నిర్మాత దిల్ రాజు స్పష్టం చేశారు. మరోపక్క ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.

In the new cricket trophy Ram Charan bought the hyderabad cricket team

చరణ్ మూడు విభిన్నమైన పాత్రలలో ఈ సినిమాలో కనిపిస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మెసేజ్ ఓరియంటెడ్ తరహాలో ఉంటుందని సమాచారం. పాన్ ఇండియా స్థాయిలోనే “గేమ్ ఛేంజర్” తెరకెక్కిస్తున్నారు. “RRR” తో ప్రపంచవ్యాప్తంగా చరణ్ కి మంచి మార్కెట్ క్రియేట్ కావటంతో దాన్ని టార్గెట్ చేసుకుని దిల్ రాజు ఈ సినిమా చేస్తున్నారు. చరణ్ కెరియర్ లో ఇది 15వ సినిమా. సో అత్యంత నిర్మాణ విలువలతో ఎక్కడా కూడా బడ్జెట్ కి రాజీ పడకుండా..”గేమ్ ఛేంజర్” షూటింగ్ జరుపుకుంటుంది.

In the new cricket trophy Ram Charan bought the hyderabad cricket team

ఇదిలా ఉంటే ఒకపక్క షూటింగ్స్ చేస్తూనే మరోపక్క అభిమానులను చరణ్ సర్ప్రైజ్ చేయడం జరిగింది. విషయంలోకి వెళ్తే ఇండియాలో సినిమాలకు తగ్గట్టుగానే క్రికెట్ గేమ్ కి మంచి క్రేజ్ ఉంది. త్వరలోనే ఐపీఎల్ ప్రారంభం కానుంది. సరిగ్గా ఇప్పుడు ఇదే తరహాలో ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ అనే ట్రోఫీ సిద్ధం కాబోతోంది. ఈ ట్రోఫీలో చరణ్ హైదరాబాద్ టీం కి బాస్ గా సారథ్యం వహించబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా స్పష్టం చేశారు. ఈ ట్రోఫీ 10 ఓవర్ల మ్యాచ్ అని సమాచారం. 20…20 మాదిరిగా… 10 ఓవర్ల తరహాలో ఈ ట్రోఫీ మ్యాచ్ లు జరగనున్నాయని వార్తలు వస్తున్నాయి.

Related posts

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu