NewsOrbit
Entertainment News Telugu TV Serials

Jagadhatri December 25 2023 Episode 109: కౌశికి మీద నిషిక రివేంజ్ తీర్చుకొని తను మీటింగు కు వెళ్లకుండా చేస్తుందా లేదా

Jagadhatri Today Episode December 25 2023 Episode 109 Highlights

Jagadhatri December 25 2023 Episode 109:  ఏంటి ఇది నిజంగానే వాకింగ్ చేయడానికి వచ్చిందా లేదంటే ఇంకా దేనికైనా వచ్చిందా అయ్యో జగదాత్రి ఎందుకే పోలీస్ బుద్ధి ఇంట్లో చూపిస్తున్నావు వెళ్లి పడుకో అలాంటిదేమీ లేదు అని తనకు తాను చెప్పుకుంటుంది జగదాత్రి. కట్ చేస్తే,ఇంతలో తెల్లవారింది నిషి లేసి పూజ చేస్తుంది. పూజ చేసే  వాళ్లు అందరు బయటనే ఉన్నారు పూజ గదిలో ఎవరున్నారు అని యువరాజు వల్ల నాన్న అంటాడు. అయ్యో అన్నయ్యగారు మీరు ఇంకా గమనించనే లేదా నిషిక పూజ చేస్తుంది అని వాళ్ళ అమ్మ అంటుంది. ఏంటి నిషిక పూజ చేస్తుంద  అని ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. ఏంటి జగదాత్రి అందరికీ అంటే తెలియదు నీకు మాత్రం తెలియదా చెల్లి చిన్నప్పటినుంచి పూజ చేయంది బయట కూడా వెళ్ళదు నువ్వేంటే కొత్తగా అడుగుతున్నావ్ అని వాళ్ళ పిన్ని అంటుంది.  అవును మర్చిపోయాను పిన్ని అని జగదాత్రి అంటుంది. ఇంతలో నిషిక పూజ పూర్తి చేసుకుని హారతి భగవంతుడికి ఇచ్చి అందరికీ ఇద్దామని తీసుకువస్తుంది అత్తయ్య హారతి తీసుకోండి అని హారతి ఇవ్వబోతుండగా కర్పూరం కింద పడిపోతుంది.

Jagadhatri Today Episode December 25 2023 Episode 109 Highlights
Jagadhatri Today Episode December 25 2023 Episode 109 Highlights

ఏంటమ్మాయ్ చూసుకోవాల్సింది కదా కొంచెం అయితే కాలు కాలిపోయేది అని వాళ్ళ అత్తయ్య అంటుంది. అత్తయ్య చూసుకోలేదు చేయి జారింది ఇక దాన్ని ప్లేట్లో ఎలా పెట్టగలం అలాగే కిందికి వంగి హారతి తీసుకోండి అందరూ అని నిషిక అంటుంది. ఏంటి నిషిక మీ ఇంట్లో అందరూ ఇలాగే వంగి హారతి తీసుకుంటారా అని వాళ్ళ బామ్మ అంటుంది. అది సరే అందరమూ ఇక్కడ ఉన్నాము కౌశికి ఏది అని వాళ్ళ మామయ్య అడుగుతాడు.ఈరోజు మినిస్టర్ గారితో మీటింగ్ ఉంది రా ఈపాటికి వెళ్లిపోయి ఉంటుంది మీటింగ్ కూడా అయిపోయే ఉంటుంది అని యువరాజు వాళ్ళ నాన్న అంటాడు. అవునా మామయ్య కౌశికి వదినకి టైం సెన్స్ చాలా ఉన్నట్టుంది అందుకే ఇంత పెద్ద బిజినెస్ రన్ చేస్తుంది అని నిషిక అంటుంది. ఈ విషయం నీకెలా తెలుసమ్మా అని వాళ్ళ మామయ్య అంటాడు. మీరు మాట్లాడుకుంటుంటే విన్నాను మామయ్య కౌశికి వదిన ఎంతైనా చాలా గ్రేట్ టైం అంటే టైం సెన్స్ బాగా పాటిస్తుంది అందుకే వదిన అంటే నాకు గౌరవం అని నిషిక అంటుంది. ఇదేంది ఈ అమ్మాయి ఇలా ప్లేట్ మార్చి కౌశికి భజన చేస్తుంది అని వాళ్ళ అత్తయ్య అనుకుంటుంది. ఇంతలో జగదాత్రికి డౌట్ వచ్చి బయటికి వెళ్లి చూసింది అక్కడ కారు ఉంది ఇక్కడ కౌశికి వదిన చెప్పులు ఉన్నాయి అంటే తను మీటింగ్కు వెళ్లలేదు అని వచ్చి వాళ్ళ మామయ్యకి చెప్తుంది. అదేంటమ్మా ఇప్పుడు టైం 9 అవుతుంది మీటింగ్ కూడా అయిపోయి ఉంటుంది కౌశికి వెళ్లే ఉంటుందిలే అని వాళ్ళ మామయ్య అంటాడు. లేదు మామయ్య కౌశిక కి వదిన ఇంట్లోనే ఉంది చూడండి చెప్పులు కూడా ఇక్కడే ఉన్నాయి తన కారు కూడా ఇక్కడే ఉంది అని జగదాత్రి అంటుంది. అవును డాడీ అక్క ఏ మీటింగ్ ఉన్నా తనకారే వేసుకుని వెళుతుంది అని యువరాజ్ అంటాడు. కట్ చేస్తే,

Jagadhatri Today Episode December 25 2023 Episode 109 Highlights
Jagadhatri Today Episode December 25 2023 Episode 109 Highlights

ఇంతలో అలారం మోగుతుంది కౌశికి లేచి అలారం బంద్ చేసి ఫోన్ లో టైం చూసుకుంటుంది ఇదేంటి నైన్ అయింది మీటింగ్ అయిపోయి ఉంటుంది అని తను కంగారు పడిపోయి పైకి గోడకు ఉన్న టైం చూస్తుంది ఇదేంటి నేను ఫోర్ కి అలారం పెడితే నైన్ కి మోగింది ఎలా అని ఆశ్చర్య పోతుంది కౌశికి. తన ఫోన్ తీసుకుని మినిస్టర్ గారి పీఏ కి ఫోన్ చేస్తుంది ఆ ఫోను బిజీ బిజీ అని వస్తుంది తను వెంటనే కిందికి పరిగెత్తుకొస్తుంది. ఇదేంటి వదిన ఇప్పుడే నీ గురించి మాట్లాడుకుంటున్నాం నువ్వు ఇంకా మీటింగ్ కి వెళ్లలేదా నువ్వు టైం ఫాలో అవుతావు కదా మరి ఏమైంది ఇప్పుడు మర్చిపోయావా నాలాగే నువ్వు కూడా బద్ధకం ఎక్కువ నీకు అని నిషిక అంటుంది. ఏంటి కౌశికి ఈపాటికి మీటింగ్ అయిపోయి ఉంటుందనుకుంటున్నాము ఇంకా ఇక్కడే ఉన్నావా అని వాళ్ళ బాబాయ్ అంటాడు. బాబాయ్ నేను ఫోర్ కి అలారం పెడితే అది  నైన్ కి మోగింది అదే నాకు అర్థం కావట్లేదు బాబాయ్ మిస్టేక్ జరిగిపోయింది ఇప్పుడు ఎలా అని టెన్షన్ పడుతుంది కౌశికి. ఇది నిషిక చేసి ఉంటుంది అందుకే తన రూమ్ దగ్గర కనపడింది అని జగదాత్రి నిషిక తులసి తోట దగ్గర దీపం పెట్టలేదు రా అని పక్కకు తీసుకువెళ్తుంది జగదాత్రి. కట్ చేస్తే,

Jagadhatri Today Episode December 25 2023 Episode 109 Highlights
Jagadhatri Today Episode December 25 2023 Episode 109 Highlights

ఏంటే తులసి తోట దగ్గర దీపం పెట్టలేదని ఇటు పక్కకు తీసుకొచ్చావు అని నిషిక అంటుంది. నిషి కౌశికి వదిన అలారం పెట్టుకుని పడుకుంటే ఎందుకు అలారం మార్చావు ఈ విషయం ఇంట్లో వాళ్లకు తెలిస్తే ఎంత పెద్ద గొడవ జరుగుతుందో తెలుసా ఎందుకే ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నావ్ అని జగదాత్రి అంటుంది. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని నిషిక అంటుంది. ఇంతలో కౌశిక వచ్చి నిషిక అలారం మార్చింది నువ్వేనా ఎందుకిలా చేశావు అని కౌశికి అడుగుతుంది. ఏంటో వదిన నేనేదో తప్పు చేసినట్టు నన్ను నిలదీస్తున్న నేను ఎందుకు మారుస్తాను అని నిషిక అంటుంది. నిషి నువ్వు అలారం మార్చలేదని మీ అమ్మ మీద ఒట్టేసి చెప్పు అని కౌశికి అంటుంది. నిషి అమ్మ మీద ఒట్టు ఉంది ఆలోచించుకొని నిజం చెప్పు అని జగదాత్రి అంటుంది. నిషిక ఏం చేయాలో అర్థం కాక తలకాయ నేలకేసుకుని చేతులు ఇలా పిసుకుంటూ నిలబడి చూస్తుంది. నిషి అక్క చెప్పినట్టు అలారం మార్చింది నువ్వేనా అని యువరాజ్ అంటాడు. అవును అని తల  ఊపుతుంది నిషిక.నిషిక అని కౌశిక లాగిపెట్టి చంప మీద ఒకటి ఇచ్చి ఎందుకు నా మీద ఉన్న కోపంతో ఇలాంటి పనులు చేస్తున్నావ్ కంపెనీకి ఎంత నష్టమో తెలుసా అయినా నీకెలా తెలుస్తుందిలే నువ్వేమైనా రాత్రింబగళ్లు కష్టపడి కంపెనీని ఏమైనా నిలబెట్టావా ఆ కష్టమేంటో మాకు తెలుసు నీవు మీ ఇంట్లో కూర్చొని తిన్నంత తేలిగ్గా మేము ఆస్తి సంపాదించాం అనుకుంటున్నావా ఇకమీదట ఈ ఇంటికి నీకు ఎటువంటి సంబంధం లేదు నీ భర్తని తీసుకొని తక్షణమే నువు ఇకనుంచి వెళ్ళిపో అని కౌశికి అంటుంది.మా కౌశికి అది చిన్న పిల్ల ఏదో తెలియక చేసింది వదిలేయమ్మా అని వాళ్ళ అత్తయ్య అంటుంది.

Jagadhatri Today Episode December 25 2023 Episode 109 Highlights
Jagadhatri Today Episode December 25 2023 Episode 109 Highlights

అవును వదిన తాను కొంచెం అల్లరి పిల్ల ఏదో తెలియక చేసింది వదిలేయండి అని జగదాత్రి అంటుంది. జగదాత్రి కట్టెలు పేర్చి మంట వెలిగించి మళ్లీ ఏమీ తెలియనట్టు ఎందుకే నంగనాచి మాటలు మాట్లాడతావు అని వాళ్ళ అత్తయ్య తనని తిడుతుంది. ఎందుకు పిన్ని గారు  తప్పు చేసిన నిషికను మందలించకుండా ధాత్రిని అంటున్నారు నా మీద పంతంతో ఈరోజు మన ఇంటికి కోట్లలో నష్టం తెచ్చింది గవర్నమెంట్ కాంట్రాక్టర్ అది నీకు టైం సెన్స్ చేయలేదు అని ఇక వ్యాపారం ఎలా చేస్తారని వాళ్ళు మనకు ఇంకెప్పుడూ కాంట్రాక్టర్ ఇవ్వరు మన బిజినెస్ పతనమైపోతుంది ఇలాగేనా చేసేది అందుకే ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు నువ్వు నీ భర్త ఇంట్లో నుంచి వెళ్లిపోండి అని కౌశికి కోపంగా చెప్పేస్తుంది. అమ్మ కౌశికి ఇందాకడి నుంచి తప్పు చేసింది అని అంటున్నావు కానీ ఎందుకలా చేసిందో అడిగావా తను చదువుకున్న పిల్ల తనని తీసుకొచ్చి ఇంట్లో పడేస్తే తనకు ఏమీ తోచక ఇలా చేసి ఉంటుంది ఎప్పటినుంచో ఆఫీస్ కి వెళ్తానని అంటుంటే ఆ పిల్లని ఇంట్లో పడేస్తే గొడవలు రాక ఇంకేం వస్తాయి తనని నీతో పాటు ఆఫీస్ కి తీసుకువెళ్ళు అని వాళ్ళ పిన్ని చెప్తుంది. అవును కౌశికి మీ పిన్ని చెప్పినట్టు నిషికని మనం ఆఫీస్ కి తీసుకెళ్తేనే  గొడవలు తక్కువ అయితే ఏమో అని వాళ్ళ బాబాయ్ అంటాడు. నిషి నిజంగా నువ్వు ఆఫీసుకు రావడం కోసమేదంతా చేసావా అని కౌశికి అంటుంది. అవును వదిన ఎన్నిసార్లు అడిగినా మీరు ఒప్పుకోలేదు అందుకనే ఇలా చేస్తే మీకు అర్థం అవుతుందని ఇలా చేశాను అని నిషిక అంటుంది. సరే రేపటి నుంచి నువ్వు కూడా ఆఫీసుకు రా అని కౌశికి అంటుంది. కట్ చేస్తే

Jagadhatri Today Episode December 25 2023 Episode 109 Highlights
Jagadhatri Today Episode December 25 2023 Episode 109 Highlights

ఏంటి నిషే ఏం చేస్తున్నావ్ నీకైనా అర్థమవుతుందా కొంచెం ఉంటే ఇంటి బయట ఉండే దానివి మీ అత్తయ్య ఏదో మాట అడ్డం వేసింది కాబట్టి ఇంకా ఇంట్లో ఉన్నావు ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకు అని వాళ్ళ అమ్మ మందలిస్తుంది. అంతా ఆ జగదాత్రి వల్లే లేదంటే నిషిక అలా చేసిందని ఎవరికి తెలిసి ఉండేది కాదు ముందు దాని ఇంట్లో నుంచి పంపించేయాలి అని వాళ్ళ అత్తయ్య అంటుంది. అమ్మ నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవలసి వస్తే ముందు కౌశికి అని వెల్లగొట్టే ప్రయత్నం చేస్తాను అని నిషిక అంటుంది. ఏంటి నిషి నువ్వు వెళ్ళగొట్టేది కౌశి కి వెళ్ళిపోతే నీ కుటుంబం అంతా రోడ్డున పడుతుంది అయినా తనకు ఎవరూ ఆపోజిట్ గా మాట్లాడారు అందరూ తన వెనకాల మాట్లాడే వాళ్లే తన ముందు ఎవరూ ఏమీ అనరు కానీ ఇకమీదటైనా జాగ్రత్తగా ఉండు అని వాళ్ళ అత్తయ్య చెప్తుంది..

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu