NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Devara: “దేవర” సినిమాకి సంబంధించి ఎన్టీఆర్ ఫ్యాన్స్ మెచ్చే అప్ డేట్ ఇచ్చిన కళ్యాణ్ రామ్..!!

Devara: నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త సినిమా “డెవిల్”. ఈ సినిమా ఈనెల 29వ తారీకు గ్రాండ్ గా విడుదల కాబోతుంది. పిరియాడిక్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కటం జరిగింది. తెలుగు తోపాటు తమిళ్ హిందీ కన్నడ భాషల్లో విడుదల చేస్తున్నారు. కళ్యాణ్ రామ్ కి జోడిగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. శ్రీకాంత్ అయ్యంగర్, సత్య, ఎడ్వర్డ్ సన్నే బ్లీక్… వంటి వాళ్లు ప్రధాన పాత్రలలో కనిపించబోతున్నారు. తెలుగు చలనచిత్ర రంగంలో అద్భుతమైన నటనతో విభిన్నమైన కథలతో కళ్యాణ్ రామ్ ఎప్పుడు సినిమాలు చేస్తూ ఉంటారని సంగతి తెలిసిందే. ఆరకంగానే “డెవిల్” సినిమా చేయడం జరిగింది. ఈ క్రమంలో విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండటంతో ప్రమోషన్ కార్యక్రమాలలో కళ్యాణ్ రామ్ బిజీబిజీగా గడుపుతున్నారు.

Kalyan Ram interesting comments on the movie Devara in the promotions of his new movie Devil

దీనిలో భాగంగా ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న “దేవర” సినిమాకి సంబంధించి సరికొత్త అప్డేట్ ఇవ్వడం జరిగింది. “దేవర” సినిమా షూటింగ్ 80% కంప్లీట్ అయినట్లు స్పష్టం చేశారు. ఈ సినిమాకి కళ్యాణ్ రామ్ కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. “దేవర” ఎప్పుడు చూడనంత విజువల్ ట్రీట్ మాదిరిగా ఉంటుంది. విడుదలపై స్పష్టమైన క్లారిటీ ఉండబట్టే ప్రకటన చేయడం జరిగింది. అదేవిధంగా మొదటి భాగం పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత రెండో భాగం చిత్రీకరణ జరుగుతుంది.

Kalyan Ram interesting comments on the movie Devara in the promotions of his new movie Devil

“దేవర” సినిమాపై పక్కా క్లారిటీతో ఉన్నాం.. ప్రతిదీ పక్కా ప్లానింగ్ తో జరుగుతుంది అని కళ్యాణ్ రామ్ వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ కెరియర్ లో ఇది 30వ సినిమా. దీంతో చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నారు. ఎన్టీఆర్ హీరోగా నటిస్తుండగా దివంగత శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ హీరోయిన్ గా చేస్తోంది. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తుండగా సీనియర్ హీరో శ్రీకాంత్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. “RRR” తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న “దేవర” పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే న్యూ ఇయర్ కి ఈ సినిమా నుండి పోస్టర్ విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

Related posts

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri