NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Anasuya: నేను కూడా ఒక ఆడదాన్ని.. అనసూయ సంచలన వ్యాఖ్యలు..!

Anasuya: మన టాలీవుడ్ లో ఒక్క హీరోయిన్లకి మాత్రమే పేరు ప్రతిష్టలు దక్కుతాయా అంటే మొహమాటం లేకుండా నో అని చెప్పొచ్చు. చిన్న సినిమాలో నటించిన మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుని తమకంటూ ఓ సెన్సేషన్ క్రియేట్ చేస్తే ఎవరికైనా పేరు ప్రఖ్యాతలు దక్కుతాయి. అదేవిధంగా బుల్లితెర షోలు కి యాంకరింగ్ చేస్తూ ఎంతోమంది మంచి పాపులర్ అయ్యారు. అలాంటి వారిలో ముందు పేరు అనసూయ.

actress Anusuya
actress Anusuya

ఈ ముద్దుగుమ్మ జబర్దస్త్ కార్యక్రమానికి పదేళ్లపాటు యాంకరింగ్ చేసి ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకుంది. ఇక జబర్దస్త్ ని వదిలేసిన అనంతరం సినిమాలలో బోల్డ్ పాత్రలను కూడా బోల్డంత ఇష్టంతో నటిస్తూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవడంతో పాటు పలు కామెంట్స్ ని కూడా ధైర్యంగా ఎదుర్కొంటుంది. సాధారణంగా ఓ సినిమాలో ఆమెది బోల్డ్ క్యారెక్టర్ అంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు ఎవరైనా. కానీ ఈమె మాత్రం ఏమీ ఆలోచించకుండా తమపై తమ నటనపై నమ్మకంతో ఓకే చెబుతుంది.

actress Anusuya
actress Anusuya

అలా రంగస్థలంలో రంగమ్మత్తగా ఎంతో పేరు సంపాదించుకున్న ఈమె పుష్ప సినిమాలో దాక్షాయిని పాత్ర చేసి మరింత పాపులర్ అయింది. అదేవిధంగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన అంద చందాలను ఆరబోస్తుంది. ఇక ఈ ముద్దుగుమ్మ ఇటీవలే రాజాకార్ సినిమాలో నటించింది. ఈ క్రమంలోనే ప్రెస్ మీట్ లో పాల్గొన్న ఈమె తన పాత్ర పై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

actress Anusuya
actress Anusuya

ఏం జరిగిందో హిస్టరీని మనందరం చూస్తున్నాం.. కానీ ఆ క్యారెక్టర్ లో మీరు అంత ఇన్వాల్వ్ అవ్వడానికి అసలు రీజ‌న్ ఏంటి అని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించగా..” నాకు జరిగింది అనుకున్నాను కాబట్టి.. నాది అనుకున్నాను కాబట్టి.. నిజంగా జరిగింది కాబట్టి.. నేను కూడా ఒక ఆడదాన్ని కాబట్టి.. అండ్ ఇలాంటివి ఎక్కడ జరగనివ్వకూడదు అనుకుని చేశాను కాబట్టి ” అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈమె వ్యాఖ్యలు చూసి అక్కడ ఉన్న వారంతా అప్రిషియేట్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Related posts

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri