NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Brahmamudi February 13 2024 Episode 331: రాజ్ మరో పెళ్లి చేసుకుంటాడని ఇంట్లో చెప్పిన కావ్య.. అనామిక దొంగతనం చేసిందన్న అపర్ణ

Brahmamudi Today Episode February 13 2024 Episode 331 Highlights

Brahmamudi February 13 2024 Episode 331: రాజ్ క్యాబిన్ లో కూర్చుని ఉంటాడు అప్పుడే కావ్య అక్కడికి వస్తుంది నువ్వు చేసిన పని నాకు ఏమీ నచ్చలేదు ఎవరి పర్మిషన్ తీసుకొని నువ్వు ప్రజెంటేషన్ ఇచ్చావు అని కావ్య పై రాజ్ విరుచుకుపడుతూ ఉండరు మీరు లేరు కాబట్టి ప్రజెంటేషన్ ఇచ్చాను అయినా నేనేమీ మీరు చెప్పిన డిజైన్స్ ప్రజెంటేషన్ ఇవ్వలేదు నా ఓన్ గా డిజైన్ చేసుకున్న డిజైన్స్ ని ప్రజెంటేషన్ ఇచ్చాను అని కావ్య చెబుతుంది నాకు తెలుసు నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు నేను నీకు దక్కను అని తెలిసినా కూడా మా ఇంట్లో వాళ్ళ దగ్గర మంచి మార్కులు కొట్టేయాలని నువ్వు ఇదంతా చేస్తున్నావని నాకు తెలుసు అని రాజ్ కావలను కావాలనే తిడతాడు. రాజ్ కావ్యతో శ్వేత నేను పెళ్లి చేసుకుంటున్నాం.. నా జీవితంలో నుంచి వెళ్ళిపో అని పెద్దగా అరుస్తాడు రాజ్ కావ్య మనసు విరిగిపోయేలాగా అనరాని మాటలన్నీ అంటాడు

Brahmamudi Today Episode February 13 2024 Episode 331 Highlights
Brahmamudi Today Episode February 13 2024 Episode 331 Highlights

అప్పుడే రాజ్ దగ్గరకు శ్వేత వచ్చి నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం అవుతుందా రాజ్ ఎందుకు కావ్య మనసుని అలా ముక్కలు చేస్తున్నావు. స్వేత రాజుతో ఒక అమ్మాయి మనసు ఇంతలాగా గాయమయ్యేలా చేస్తే తను ఏమైపోతుంది అని అంటుంది. ఏమవుతుంది నాకు దూరం అవుతుంది. అయినా కళావతి నాతో ఉండి సుఖపడింది లేదు. అందుకోసం మన స్నేహాన్ని వాడుకొని ఆమెతో అబద్ధం చెప్పాను అని రాజ్ అంటాడు. మనసు విరిచేస్తేనైనా తను వెళ్ళిపోతుంది కదా అని రాజ్ శ్వేత తో అంటాడు. నేను కావాలనే ఇదంతా చేస్తున్నాను మన స్నేహం ని అడ్డుపెట్టుకొని కావ్య మనసుని ముక్కలు చేస్తున్నాను. అప్పుడైనా తను నాకు దూరం అవుతుంది కదా..

Brahmamudi Today Episode February 13 2024 Episode 331 Highlights
Brahmamudi Today Episode February 13 2024 Episode 331 Highlights

మన ఇద్దరి మధ్య స్నేహం నీ అడ్డుపెట్టుకొని నేను నిన్ను పెళ్లి చేసుకోబోతున్నాను అని చెప్పను ఇక ఇప్పుడు తనను నన్ను మార్చుకునే అవకాశం లేదు కదా.. ఇక ఎలాగైనా తను నాకు కచ్చితంగా దూరమై తీరుతుంది. రాజు నువ్వు చేస్తుంది చాలా తప్పు అని శ్వేత చెబుతుంది. తను నాతో ఉండి సుఖపడింది లేదు తనకి నా వలన ఎప్పటికీ సుఖం ఉండదు. పైగా తనంటే నాకు ఇష్టం లేదు. తనకి కూడా ఇష్టం లేని ఇద్దరు వ్యక్తులు జీవితాంతం సంతోషంగా ఉండరు. అందుకే ఇలా చేశాను ఒకవేళ మనిద్దరి మధ్య స్నేహం మాత్రమే ఉందని కావ్యకు తెలిస్తే ఎలా తెలుస్తుంది. నువ్వు నేను ఇద్దరం ఎవ్వరం చెప్పం కదా అని రాజ్. అ మాటల్ని కావ్య చాటుగా వింటుంది. అయినా కానీ కావ్య మౌనంగా నిలబడి ఉంటుందే తప్ప రాజుని ఒక్క మాట కూడా అనదు.

Brahmamudi Today Episode February 13 2024 Episode 331 Highlights
Brahmamudi Today Episode February 13 2024 Episode 331 Highlights

ఇంట్లో అందరూ ఉండగా అపర్ణ దగ్గరికి సంపత్ వచ్చి మేడం సుభాష్ సార్ ఐదు లక్షలు మిమ్మల్ని అడిగి తీసుకు రమ్మన్నారు అని చెబుతాడు. అప్పుడు అపర్ణ గదిలోకి వెళ్లి లాకర్ ఓపెన్ చేస్తే అందులో మూడు లక్షలు మాత్రమే ఉంటాయి. అదేంటి ఐదు లక్షల్లో ఉండాలి కదా ఇప్పుడు రెండు లక్షలు తగ్గాయా ఏంటి అని అపర్ణ అనుకుంటుంది. సరే అని మూడు లక్షలు సంపత్ కి తీసుకువచ్చి మిగతా రెండు లక్షలు నేను ఎకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాను అని చెప్పమని అపర్ణ చెబుతుంది. అదేంటి వదిన అన్నయ్య క్యాష్ ఇవ్వమంటే రెండు లక్షలు అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను అని అన్నావు అని రుద్రాణి అడుగుతుంది. ఈ విషయాన్ని ఎందుకు రుద్రాణి పద్ధతిగా చేసి చూస్తుంది అని అపర్ణ అర్థం చేసుకుంటుంది. ఇక అప్పుడే ధాన్య లక్ష్మి కావాలనే ఆ విషయాన్ని పెద్ద ఇష్యూ చేస్తుంది పొద్దున్నే కదా నీ కోడలికి తాళాలు ఇచ్చావు. ఇంతలోనే రెండు లక్షలు మాయం అయిపోయాయా అని దాన్యలక్ష్మి అంటుంది. అలా అనుకుంటే కావ్య ఎప్పటికీ అలాంటి పని చేయదు కావ్య పై నాకు నమ్మకం ఉంది ఒకవేళ కావ్య తాళాలు తీసుకుంది కాబట్టే తనే ఈ డబ్బులు తీసుకుంది అలా అని అనుకుంటే అసలు ఆ తాళాలని చివరిగా నాకు తీసుకువచ్చింది. అనామికనే అలాంటప్పుడు ఆ డబ్బులు అనామిక తీసుకోలేదని గ్యారెంటీ ఏంటి తనే తీసుకొని ఉండొచ్చు కదా అని అపర్ణ అంటుంది అనామికకి అలాంటి అవసరమే లేదు. కానీ కావ్యకు మాత్రం ఆ అవసరం ఉందని ధాన్యలక్ష్మి అంటుంది. తను ఆ డబ్బుల్ని తన పుట్టింటికి చేరవేసి ఉండొచ్చు కదా అని దాన్ని లక్ష్మీ చెబుతుంది కావ్య ఎప్పటికీ అలాంటి పని చేయదు అని అంటుంది అపర్ణ.

Brahmamudi Today Episode February 13 2024 Episode 331 Highlights
Brahmamudi Today Episode February 13 2024 Episode 331 Highlights

కావ్య వస్తున్న కార్ రిపేర్ అవుతుంది. ఇక డ్రైవర్ మేడం మీరు క్యాబ్ బుక్ చేసుకోమని చెబుతాడు అటుగా వెళ్తున్న రాజ్ కావ్య కార్ ఆగిపోవడం చూసి తన దగ్గరకు వచ్చి పలకరిస్తాడు కానీ, కావ్య ఒక్క మాట కూడా మాట్లాడదు. డ్రైవర్ని ఏమైంది అని అడగగా ఇప్పుడప్పుడే రిపేర్ అయ్యే సూచనలు ఏమీ కనిపించడం లేదు అని అతను చెబుతాడు. అయితే కావ్యను తన కారులో ఎక్కమని అడుగుతాడు లేదు. నేనంటే మీకు ఇష్టం లేదు కాబట్టి నేను మీ కార్ ఎక్కడ ఒంటరిగా ఉండడం ఎప్పటినుంచి అలవాటు చేసుకుంటాను అని కావ్య అంటుంది. మన ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు ఉన్నా కూడా అవి ఇంట్లో చూసుకుందాం రోడ్డు మీద ఇలాంటివి వద్దు వచ్చి కార్యక్రమం అని రాజు చెబుతాడు. నేను ఇంటికి రావడం లేదు మా పుట్టింటికి వెళ్తున్నాను అని కావ్య అంటుంది . సరే నిన్ను అక్కడే వదిలిపెడతాను పదా అని కావ్య అని రాజ్ తన కారులో ఎక్కించుకొని దాన్ని పుట్టింట్లో దిగబడతాడు.

Brahmamudi Today Episode February 13 2024 Episode 331 Highlights
Brahmamudi Today Episode February 13 2024 Episode 331 Highlights
Brahmamudi Today Episode February 13 2024 Episode 331 Highlights
Brahmamudi Today Episode February 13 2024 Episode 331 Highlights

రేపటి ఎపిసోడ్లో కావ్య వాళ్ళ పుట్టింట్లో కూర్చుని బాధపడుతూ ఉంటుంది. వాళ్ళ నాన్న ఏమైంది అని అడగగా రాజ్ మరొక అమ్మాయిని ఇష్టపడుతున్నాడని.. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడని తనకి విడాకులు ఇస్తున్నాడని తన మనసులో ఉన్న వేదనను మొత్తం కావ్య వాళ్ళ ఇంట్లో వాళ్ళతో పంచుకుంటుంది. ఇక వాళ్ళు ఏం చేస్తారో తరువాయి భాగంలో చూద్దాం.

author avatar
bharani jella

Related posts

Pakistan’s next prime minister: రెండోసారి పాకిస్తాన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన షెహబాజ్ షరీఫ్..!

Saranya Koduri

Bachelor party OTT streaming: గుట్టు చప్పుడు కాకుండా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన ” బ్యాచిలర్ పార్టీ ” మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Sai Pallavi: గుడ్ న్యూస్ కి టైం లాక్ చేసిన సాయి పల్లవి.. కాసుకోండ్రా ఫ్యాన్స్..!

Saranya Koduri

Varalakshmi sarathkumar: వరలక్ష్మి శరత్ కుమార్ కి కాబోయే భర్త గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా.. గట్టి డబ్బున్నోడినే పట్టిందిగా..!

Saranya Koduri

RGV: బాబు మీద ఒట్టు.. మా సినిమా హిట్టు… అంటున్న ఆర్జీవి..!

Saranya Koduri

Laapataa Ladies Review: ‘లాపతా లేడీస్’ అద్భుత నటనతో విమెన్ పవర్ నేపథ్యంతో అదిరిపోయే సినిమా…కిరణ్ రావ్ డ్రామా ఎలా ఉందొ మీరే చూడండి!

Saranya Koduri

Mamagaru : పవన్ కి ఆపరేషన్ సక్సెస్ ని చెప్పిన డాక్టర్, గంగాధర్ కి పిండం పెడుతున్నావా అంటున్న చంగయ్య..

siddhu

Heroine: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన గోపీచంద్ హీరోయిన్.. అప్పుడు యావరేజ్.. ఇప్పుడు సూపర్ ఫిగర్..!

Saranya Koduri

The Kerala story OTT streaming: 15 రోజులుగా టాప్ లో కొనసాగుతున్న ” ది కేరళ స్టోరీ “… మరో కొత్త రికార్డు క్రియేట్ చేసింది గా..?

Saranya Koduri

Naga Panchami: జ్వాలా చంప పగలగొట్టిన మోక్ష, మోక్షని బలవంతంగా పెళ్లికి ఒప్పిస్తున్న పంచమి..

siddhu

Manchu Vishnu: తన భార్యకి సూపర్ డూపర్ గిఫ్ట్ ఇచ్చిన మంచు విష్ణు… మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Taapsee: తాప్సి చంప పగలగొట్టిన స్టార్ డైరెక్టర్.. కారణం తెలిస్తే షాక్…!

Saranya Koduri

Senior actress Girija: సీనియర్ యాక్టర్ గిరిజ ఆఖరి రోజుల్లో అంత నరకం అనుభవించిందా?.. బయటపడ్డ నిజా నిజాలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam March 2 2024 Episode 174: అమరేంద్రకు జరిగిన అవమానాన్ని అనుకూలంగా మార్చుకుందా0 మనుకుంటున్న మనోహర్..

siddhu