NewsOrbit
Entertainment News Telugu TV Serials

Brahmamudi: కావ్య కాన్ఫిడెన్స్ కి రాజ్ టెస్ట్.. రాజ్ మనసు గెలిచి సొంతం చేసుకునేదెవరు.?

Brahmamudi Today Episode February 7 2024 Episode 326 Highlights

Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియస్ లో బ్రహ్మ ముడి కూడా ఒకటి. ఈ సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. సరికొత్త కథనంతో అనూహ్యమైన మలుపులు తిరుగుతూ ఈ సీరియల్ వీక్షకులను కట్టిపడేస్తుంది. ఇక కావ్య రాజ్ ఎప్పుడెప్పుడు కలుసుకుంటారా అని ప్రేక్షకులు ఎదురుచూస్తూ ఉండగా.. రాజ్ ఫ్రెండ్ గా శ్వేత అనే క్యారెక్టర్ రావడం, వాళ్ళిద్దరి మధ్య ఏదో సంబంధం ఉంది అని కావ్యకు అర్థం కావటం, వాళ్ళిద్దరూ దగ్గరయిపోయి కావ్య దూరం అవుతుందా అనే సిచువేషన్ లో ప్రస్తుతం ఈ సీరియల్ నడుస్తోంది. తాజాగా విడుదలైన నేటి ప్రోమో హైలెట్స్ ఒకసారి చూసేద్దాం.

Brahmamudi Today Episode February 7 2024 Episode 326 Highlights
Brahmamudi Today Episode February 7 2024 Episode 326 Highlights

కావ్య ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరుగా అరవింద్ కారు వచ్చి కావ్య గారికి అడ్డం పెడతాడు. శ్వేత భర్త అరవిందు కళావతి కారు ఎదురుగా వచ్చేసరికి కళావతి కారు ఒక్కసారిగా బ్రేక్ పడబోతుంది. కోపంతో కళావతి కార్ దిగి ఎవరు కార్ ఆపింది అని చూస్తుంది అప్పుడే అరవింద్ కూడా కారు దిగి కావ్య ముందుకు వస్తాడు. నీతో మాట్లాడాలని నేను ఇలా చేశాను అని అంటాడు. ఎవడ్రా నువ్వు అని అంటుంది కావ్య. నీకు ఆరోజు ఫొటోస్ పంపించింది నేనే.. మీ ఆయన రాజ్ నా భార్యతో తిరుగుతున్నాడు. వాళ్ళిద్దరూ మనిద్దరినీ మోసం చేస్తున్నారు అని చేస్తున్నారు అని చెబుతారు అయితే నీకు దీనికి ఏంటి సంబంధం నీకేం కావాలని ఇదంతా చేస్తున్నావు అని కావ్య తీస్తుంది. నేను శ్వేత భర్తను అనే విషయం బయటకు చెప్తాడు. అంతే కావ్య షాక్ అవుతుంది. నువ్వా నాకు ఆ రోజు ఫొటోస్ పంపించింది అని అంటుంది. అవును అని అంటాడు.

Brahmamudi Today Episode February 7 2024 Episode 326 Highlights
Brahmamudi Today Episode February 7 2024 Episode 326 Highlights

అంత పని కట్టుకొని ఆ ఫొటోస్ నాకెందుకు పంపించావు రా.. అయినా నీకు వేరే పని పాట లేదా నీ భార్య ఎవరితో తిరుగుతుందో చూసి ఫొటోస్ తీసి అవన్నీ పంపిస్తూ ఉంటావా అని రివర్స్లో కావ్య అరవింద్ మీద కోపంతో రగిలిపోతూ మాట్లాడుతూ ఉంటుంది. నా పెళ్ళాం నాకు కాకుండా రాజ్ చేస్తున్నాడు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. నా పెళ్ళాన్ని నీ మొగుడు ట్రాప్ లో పడేసాడో తెలుసా అని అంటే వెంటనే అలా ఎందుకు అనుకుంటున్నావు రా.. నీ భార్య నా భర్త ట్రాప్ లో పడేసింది అనుకోవచ్చు కదా అంటుంది కావ్య కోపంగా.. వాళ్ళిద్దరూ మనిద్దరిని మోసం చేస్తున్నారంటే నమ్మవేంటి అని అంటాడు.

Brahmamudi Today Episode February 7 2024 Episode 326 Highlights
Brahmamudi Today Episode February 7 2024 Episode 326 Highlights

మరి అంతవరకు వచ్చేదాకా నువ్వేం చేస్తున్నావు అని కావ్య కోపంగా అంటుంది. అయినా నువ్వు పనీపాటా లేకుండా వాళ్ళు ఎప్పుడు ఎక్కడ కలుస్తారో చూసుకొని.. ఫొటోస్ తీసుకుంటున్నావా అని అంటుంది. అరవింద్ కి ఏమీ అర్థం కాదు కావ్య ఏం మాట్లాడుతుందో అర్థంకాక, శ్వేత మీద కోపం వస్తాయి. అయినా మా ఊరిలో ఇలా కట్టుకున్న పెళ్ళాం ఇంకొకడితో తిరుగుతుంటే ఏమంటారో తెలుసా చమట దద్దమ్మ అని అంటారు అని కావ్య అరవింద్ ని చాలా చులకన చేసి మాట్లాడుతుంది. నీకు అసలు చీమ కొట్టినట్టు అయినా ఉందా అని అంటాడు అరవింద్. నీకు తేలు కుట్టినట్టుందా ఏంటి అని అంటుంది కావ్య. నాకు నరకం లాగా ఉంది అని అంటాడు అరవింద్. అలాంటప్పుడు కట్టుకున్న భార్యని అదుపులో పెట్టుకోకుండా వచ్చి మళ్ళీ మాట్లాడుతున్నావా చవట లా అని అంటుంది . ఇక సైకో అరవిందు కోపంతో ఆపు ఇంకా అని అంటాడు కావ్యతో.. ఏంట్రా ఆపేది కడుపుకు అన్నం తింటున్నావా అనుమానం తింటున్నావా నీ భార్య పోయి రాజ్ మనసు చెడు చేస్తుంటే..

Brahmamudi Today Episode February 7 2024 Episode 326 Highlights
Brahmamudi Today Episode February 7 2024 Episode 326 Highlights

ఆమెతోపాటు నా భర్తని కూడా కలిపి అనుమానిస్తున్నావా నడిరోడ్డు మీద లాగిపెట్టి ఒకటి కొడితే ఏమవుతుంది తెలుసా అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. కారులో ఉన్నవాడిని చూపించి వాడి మాట ఎవరు వాడు బండోడు. వాడి గుండుతో చంపేస్తాడు. నేను ఒక సరి ఆతనికి పని చెప్తే నీ పనేమవుతుంది ఆలోచించుకో.. ముందు నీ భార్యని బెదిరించో, బ్రతిమాలో నీ కంట్రోల్లో పెట్టుకోవడం నేర్చుకో.. గడప దాటకుండా ఎలా ఉండాలో కాపలా కాస్కో. ఎవరితో ఫోన్ మాట్లాడుతుంటే ముందే తెలుసుకో, నీ భార్య తప్పు చేస్తుంటే నా భర్తని కూడా కలిపి మాట్లాడావనుకో నా సంగతి తెలీదు రోయ్ అని వార్నింగ్ ఇస్తుంది కావ్య. అరవింద షాక్ అయి బిత్తర పోయి కావ్య వైపు చూస్తుంటాడు. నేను అటువైపు నుంచి పని చేద్దాం అనుకుంటే అవ్వట్లేదు అని ఇటు వైపు నుంచి నరుకు వద్దామనుకుంటే ఈ కావ్య ఏంటి ఇలా అడ్డం తిరిగింది అని అనుకుంటాడు.

Brahmamudi Today Episode February 7 2024 Episode 326 Highlights
Brahmamudi Today Episode February 7 2024 Episode 326 Highlights

రేపటి ఎపిసోడ్ లో కావ్య తన గదిలోకి వస్తే లైట్ కట్టేస్తుంది. నేను మాట్లాడుతుంటే లైట్ ఆఫ్ చేస్తావ్ ఏంటి అని రాజ్ పెద్దగా అరుస్తాడు. నాకు లైట్ ఉంటే నిద్ర పట్టదు అని కావ్య అంటుంది. నువ్వు పక్కనుంటే నాకు అసలు మాట్లాడాలన్న మూడే రాదు.. నన్ను ఏడిపించాలన్నా పనే నీది కదా అని రాజ్ అంటాడు. ఆ పని చేస్తుంది మీరు అని కావ్య అటు వైపు తిరిగి పడుకుంటుంది. త్వరలో నీకే క్లారిటీ వస్తుంది. అప్పుడు కూడా ఇంత కాన్ఫిడెంట్ గా ఎలా ఉంటావో నేను చూస్తా అని రాజ్ కావ్య ఆటిట్యూడ్ని చూసి మనసులో అనుకుంటాడు. రాజ్ కావ్య కాన్ఫిడెన్స్ కి ఇదొక టెస్టులాగా పెట్టినట్టు అనిపిస్తుంది. కావ్య ఈ టెస్టుల్లో గెలిచి రాజ్ మనసు సొంతం చేసుకుంటుందా.. నిజంగా కావ్య ని రాజ్ తన జీవితంలోకి రనిస్తాడా.. శ్వేత రాజ్ నిజంగానే స్నేహితుల్లాగానే ఉండిపోతారా అనేది ముందు ముందు చూడాలి.

Related posts

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella