NewsOrbit
Entertainment News Telugu TV Serials

BrahmaMudi: దుగ్గిరాల ఇంట్లో నిన్నే పెళ్లాడతా సీన్ రిపీట్.. కావ్య కంటపడిన రాజ్ ప్రేమ వ్యవహారం..

Brahmamudi Today Episode January 05 2024 Episode 297 Highlights

BrahmaMudi:దుగ్గిరాల ఇంట్లో అందరూ రాత్రిపూట, హాల్లో పడుకుని ఉంటారు ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడదాం అని కావ్య అనడంతో అందరూ ఆడతారు ఇక రాజు వంతు వస్తే కావ్యకు ప్రపోజ్ చేసి నుదుటిపై ముద్దు పెట్టాలని కళ్యాణ్ చెప్తాడు. రాజ్ వాళ్ళమ్మ చాలా సీరియస్ గా రాజు వైపు చూస్తూ ఉంటుంది కానీ రాజ్ ఏమి చేయలేక కావ్యకి ప్రపోజ్ చేస్తాడు. నుదుటిపై ముద్దు పెట్టి ప్రభాస్ చేస్తాడు ఇక రుద్రాణి అపర్ణ వైపు చూసి చూసావా నీ కొడుకు అన్నట్టుగా చూస్తుంది దానికి అపర్ణ ఆసయంగా ఫీల్ అవుతుంది. కావ్య మాత్రం చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. ఇక తర్వాత ఎవరూ అని కళ్యాణ్ అంటాడు ఇక సీతారామయ్య పొద్దుపోయింది అందరూ అని అంటాడు ఇక అందరూ పడుకుంటారు. ఇక అందరూ నిద్ర పోయిన తర్వాత కళ్యాణ్ అనామిక కోసం వెతుకుతూ ఉంటాడు. కళ్యాణ్ అందరినీ దుప్పటి తీసి చూస్తూ అనా మీకు ఎక్కడ కానీ వెతికి చివరికి అనామిక కనిపించిన తర్వాత ఇద్దరు బయట బెంచ్ మీద కూర్చుని ఎవరికీ కనిపించకుండా దుప్పటి కప్పుకుని మాట్లాడుకుంటూ ఉంటారు కానీ ఇంట్లో అందరూ మెట్ల మీద కూర్చొని వాళ్ళ మాటలే వింటూ ఉంటారు. ఇక్కడ నిన్నే పెళ్లాడుతా సినిమాలో సీన్ రిపీట్ అవుతుంది ఇంట్లో వాళ్ళందరూ కళ్యాణ్ ని అనామిక మనం ఇలా మాట్లాడుకోవడం ఇంట్లో వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు అని అంటుంది ఇంట్లో వాళ్ళందరూ మధ్య నిద్రపోతున్నారు మనం మాట్లాడింది ఎవరికి వినిపించదు అని అంటాడు.

Brahmamudi Today Episode January 05 2024 Episode 297 Highlights
Brahmamudi Today Episode January 05 2024 Episode 297 Highlights

ఇక కళ్యాణ నామిక ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ అందరి గురించి అడుగుతూ ఉంటుంది అనామిక కళ్యాణ్ చెప్తూ ఉంటాడు. కల్యాణ వాళ్ళ అమ్మ గురించి నాన్న గురించి చెప్తాడు ఇక కళ్యాణ్ వాళ్ళ అత్తయ్య అపర్ణ గురించి చెబుతూ ఆవిడ విలన్ అన్నట్టుగా మాట్లాడుతాడు ఆ మాట విని అపర్ణ తిట్టుకుంటుంది. ఇంట్లో అందరూ నవ్వుకుంటూ ఉంటారు కళ్యాణ్ ఒక్కొక్కళ్ళ గురించి అనామిక చెప్తూ ఉంటారు. చివరికి, అనామికని కళ్యాణ్ ముద్దు పెట్టమని అడుగుతాడు, అనామిక సిగ్గుపడుతుంది అయితే నేనే పెడతాను అని కళ్యాణ్ అంటాడు అనామిక అందుకు ఒప్పుకోదు చాలా సేపు కళ్యాణ్ బతిమిలాడిన తర్వాత అనామిక ఒప్పుకుంటుంది. ఇక ముద్దు పెడదామని అనుకోవద్దు ఉండగా, పక్కనుంచి ఇంకా ఎంతసేపురా త్వరగా పెడితే మేము వెళ్ళిపోతామని రుద్రాణి గట్టిగా అంటుంది ఆ మాటలకు కళ్యాణ్ దుప్పటి తీసి ఇంట్లో వాళ్ళందరినీ చూసి సిగ్గుపడి షాగో గారు ఇద్దరు ఇక అపర్ణా మా గురించి అన్న మీకు నువ్వు లేని పని చెప్తావా అని అంటుంది. ఇక అందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు అనామిక కూడా సిగ్గుపడి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది కళ్యాణ్ కూడా వెళ్ళిపోతాడు. ఇంట్లో వాళ్ళందరూ సరదాగా నవ్వుకుంటూ ఉంటారు.

Brahmamudi Today Episode January 05 2024 Episode 297 Highlights
Brahmamudi Today Episode January 05 2024 Episode 297 Highlights

ఇక మరుసటి ఉదయం అనామిక టీ పెట్టడానికి వంటింట్లోకి వెళ్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన కావ్యాన్ని నీకు ఎందుకు అనామిక ఈ పని నేను చేస్తాను కదా అని అంటుంది కోడలుగా నువ్వు చేసినప్పుడు నాకు చేయాలని ఉంటుంది కదా ఈ రోజు నేనే పెడతాను అని అనామిక అంటుంది కవితా సరదాగా మాట్లాడుకుంటూ ఉండు నేనే తీసుకొస్తాను అని అంటుంది. నా భర్తతో ఎప్పుడు ఎలా మాట్లాడాలో కూడా నువ్వే చెప్తావా ఇంట్లో పని ఎప్పుడు చేయాలో కూడా నువ్వే చెబుతావా అని అంటుంది అనామిక నేను అలా అనలేదు అని అంటుంది కావ్య అదంతా చూసిన రుద్రాణి ధాన్య లక్ష్మి కిచెన్లోకి వస్తారు. ఏంటి గొడవ అనామిక ని అడుగుతారు. అనామిక నేను టీ పెడదామని వంటింట్లోకి వస్తే కావ్య అడ్డుపడుతుంది అన్నట్లుగా చెబుతుంది ఇక రుద్రాణి అనామికను చూసి నువ్వు గొప్పింటి పిల్లవి దేవగానే బ్లడ్ కాఫీ అడుగుతావు అనుకుంటే ఇలా వంటింట్లోకి వచ్చి టీ పెడతావా అనుకోలేదు అంటుంది రుద్రాణి ఆ మాటలకు ధాన్యలక్ష్మి మరి నా కోడలు అంటే ఏమనుకున్నావు బంగారం అని మురిసిపోతుంది.

Brahmamudi Today Episode January 05 2024 Episode 297 Highlights
Brahmamudi Today Episode January 05 2024 Episode 297 Highlights

ఇక రుద్రాణి నువ్వు చాలా అదృష్టవంతురాలు వదిన నీకు మంచి కోడలు దొరికింది నాలాగా కాదు అని అంటుంది. ఇక స్వప్న గురించి అందరికీ తెలిసిందే కదా తను గొడవలకు కేరాఫ్ అడ్రస్ అని అంటుంది రుద్రాణి ఆ మాటలకు కావ్య కోపంగా చూస్తుంది ఎందుకు నా వైపు అలా చూస్తావు అని అంటుంది రుద్ర అని దొంగతనాలు చేసే వాళ్ళు గజదొంగల గురించి మాట్లాడినట్టుంది మీరు మాట్లాడుతుంటే అని అంటుంది అన్నిటికి కారణం మీరు అట్లాంటిది మీరే మాట్లాడుతుంటేను అని అంటుంది కావ్య వెటకారంగా అప్పుడంటే చిన్న అత్తయ్య సపోర్ట్ చేసింది లేదంటే అని కావ్య అనగానే అప్పుడు అలా చేసినందుకు ఇప్పుడు ఫీల్ అవుతున్నాను కావ్య అని అంటుంది ధాన్యలక్ష్మి. ఇక అనామిక వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా టీ పెడుతూ ఉంటుంది పక్కన అప్పుడే షుగర్ ఎక్కడ ఉంది అని అడుగుతుంది వెంటనే ధాన్య లక్ష్మి షుగర్ ఇచ్చి నువ్వు ఎవరికీ భయపడాల్సిన పనిలేదు నీకు ఏమి కావాలని నన్ను అడుగు అని అంటుంది. నేనేం భయపడను నా స్థానం ఏంటో నాకు తెలుసు అని అంటుంది అనామిక. రుద్రాణి కావాలని కావ్యతో గొడవ పెట్టుకోవడం నీ స్థానం నీ లాగేసుకుంటుందేమోనని అనుకుంటున్నావా కావ్య అని అంటుంది.

Brahmamudi Today Episode January 05 2024 Episode 297 Highlights
Brahmamudi Today Episode January 05 2024 Episode 297 Highlights

ఆ మాట విన్నానా మీకు ఎవరి స్థానం ఏంటో నాకు తెలుసు నేను ఒకల స్థానాన్ని లాక్కోవాలని అనుకోవట్లేదు నాకంటూ ఒక గుర్తింపు ఉంది అని అంటుంది అనామిక నువ్వు గొప్పింటి నుంచి వచ్చావు కదా అందుకని గుర్తింపు కోసం నువ్వు ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం లేదు అనామిక అని అంటుంది. కావ్య లాగా కాదు నువ్వు చాలా పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చావు. అలాంటప్పుడు నువ్వు గుర్తింపు కావాలి అని ఇలా టీ పెట్టడం పనిచేయాల్సిన అవసరం లేదు అని రుద్రాణి అంటుంది. వెంటనే కాఫీ కౌంటర్గా నేనేమీ నా స్థానం ఇంకొకలు తీసుకుంటారని భయపడాల్సిన అవసరం లేదు మీరే భయపడుతున్నారు ఎందుకంటే మీరు ఇంటి ఆడపడుచు అని చెప్పుకొని తిరగాల్సి వస్తుంది అని అంటుంది కావ్య దానితో రుద్రానికి కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తర్వాత అనామిక కాఫీ, టి ఏదో పెడుతుంది కానీ కావ్య అలా కాదు ఇలా అని చెప్తూ ఉంటే అనామిక నాకు చెప్పాల్సిన అవసరం లేదు నాకు అన్ని వచ్చు అని అంటుంది అంతా ఒకసారి హాల్లోకి రమ్మని అడిగి అందరినీ హాల్లోకి వచ్చిన తర్వాత అందరికీ కాఫీ ఇస్తుంది అనామిక అంతా ఒకేసారి తాగుతారు విచిత్రమైన ఎక్స్ప్రెషన్స్ పెడుతూ ఉంటారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ని బయటకు తీసుకొస్తారు అందరూ మాత్రం అనామికని డిసప్పాయింట్ చేయడం ఎందుకు అని బాగుంది అని చెప్తూ ఉంటారు ఇంతలా అక్కడికి వచ్చిన కళ్యాణ్ ని అడుగుతారు.

Brahmamudi Today Episode January 05 2024 Episode 297 Highlights
Brahmamudi Today Episode January 05 2024 Episode 297 Highlights

ఇంట్లో అందరూ ఇంకా కళ్యానికి అనామిక కాఫీ పెట్టిన విషయం తెలీదు అప్పుడే అక్కడికి వస్తాడు దీనితో కాఫీ తాగి దీనికన్నా కషాయం బెటర్ కదా అని అంటాడు. ఆ మాటలకు అనామిక కోపంతోని అబద్ధం చెపుతున్నావు ఏది ఇటు ఇవ్వు ఆ కాఫీ అని తను పెట్టిన కాపీ తనే తాగుతుంది. చి చి ఏంటి ఇలా ఉన్నాయి అని అంటుంది నాకు ఇప్పుడే అర్థమైంది అని అంటుంది అనామిక, అదే కదా నేను చెప్పింది నీకు కాఫీ పెట్టడం రాదులే అని అంటాడు వెంటనే నాకు కాఫీ పెట్టడం రాదు అని అనామిక అందరి ముందు ఒప్పుకుంటుంది. ఏందిరా దేవి కావ్య ఉంది కదా అని నేర్పిస్తుందిలే అని అంటుంది. ఇటువంటి రుద్రాణి కావాలని నీళ్లల్లో పని చేసుకుని బతికారు కదా అందుకని వాళ్ళకి అన్నీ పనులు వచ్చులే నువ్వంటే మహారాణి పెరిగావు అలాంటిది నీకు బండ్లను ఎలా వస్తాయిలే అని అంటుంది రుద్రాణి అనామిక సపోర్ట్ చేస్తూ, మాట్లాడుతుంది. వెంటనే స్వప్న కోపంతో రుద్రాణి మీద ఫైర్ అవుతుంది. ఏంటి నువ్వు కోప్పడుతున్నావ్ అని అంటుంది రుద్రాణి కోడల్ని ఎలా మాట్లాడాలో తెలిస్తే, నేను కోపడాల్సిన అవసరం లేదు కదా అని అంటుంది స్వప్న. స్వప్న అన్న మాటలకు రుద్రాణి, కోపంగా స్వప్న వైపు చూస్తూ ఉంటుంది.

రేపటి ఎపిసోడ్ లో కావ్య ఆటోలో వెళుతూ ఉంటుంది. బయట రాజ్ శ్వేత కలిసి ఐస్ క్రీమ్ తింటూ ఉంటారు. వాళ్ళిద్దరిని చూసి కావ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. శ్వేతని చూసి ఈ అమ్మాయి ఎవరు రాజీ ఈ అమ్మాయి తో ఏంటి ఇంత క్లోజ్ గా ఉన్నాడు అని అనుకుంటుంది కావ్య. శ్వేత మూతి మీద ఐస్ క్రీమ్ అంటుకుంటే రాజ్ తుడుస్తూ ఉంటాడు అది కూడా కావ్య చూస్తుంది ఇంత చనువుగా ఉన్నాడు ఏంటి అని అసలు ఈ అమ్మాయి ఎవరు అని అనుకుంటుంది రాజ్ కి ఫోన్ చేస్తుంది అనుమానంతో రాజ్ ఆఫీస్ లో ఉన్నాను పెట్టేసే అని అంటాడు ఆ మాటలకు కాఫీలు చాలా కోపం వస్తుంది బయట ఉండి ఆఫీసులో ఉన్నాను అని అబద్ధం చెప్తున్నాడు అని కావ్య కు అర్థమవుతుంది.

Related posts

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

siddhu

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

siddhu

 Malli Nindu Jabili May 2 2024 Episode 637: గౌతమ్ చేసిన పనికి మల్లి ఏ నిర్ణయం తీసుకుంటుంది..

siddhu

Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ నిజంగానే మారిపోయాడు మోసం చేశాడని బాధపడుతున్న రాదా..

siddhu

Paluke Bangaramayenaa May 2 2024 Episode 216: కోటయ్య ఆత్మహత్య వెనుక నాగరత్నం హస్తం ఉందని అనుమానిస్తున్న అభిషేక్..

siddhu

Trinayani May 2 2024 Episode 1229: పెద్ద బొట్టమ్మ కళ్ళల్లో కారం కొట్టిన సుమన, చంద్రశేఖర్ ని కాటేసిన పెద్ద బొట్టమ్మ…

siddhu

OTT: మూడే మూడు రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Happy Ending OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా అడల్ట్ కామెడీ చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Saranya Koduri

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri

Weekend OTT Movies: ఈ వీకెండ్ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సూపర్ హిట్ ఫిల్మ్స్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!

Saranya Koduri