NewsOrbit
Entertainment News Telugu TV Serials

Brahmamudi January 11 2024 Episode 303: అప్పుకి కళ్యాణ్ బ్లడ్ డొనేట్ చేస్తాడా.!? అనామిక, ధాన్యలక్ష్మీ ఒప్పుకున్నారా.??

Brahmamudi Today Episode January 11 2024 Episode 303 Highlights

Brahmamudi January 11 2024 Episode 303: స్వప్న చీర కట్టుకొని పెద్దగా అత్తయ్య అని అరుస్తుంది. అప్పుడు అక్కడికి రుద్రాణి వచ్చి ఏంటి అని పెద్దగా అరుస్తుంది. ఏంటి నోరు లేస్తుంది అని స్వప్న కళ్ళతో చూసేసరికి రుద్రాణి ఎందుకు పిలిచావు అని అడుగుతుంది. నా చీర కుచ్చులు సరి చేయండి అని స్వప్న అంటుంది. నేనా అని అనగానే.. రాహుల్ తన చేతిలో ఫోన్ పెట్టుకుని ఇప్పుడే వస్తున్నా అని అక్కడ నుంచి ఎస్కేప్ అవుతాడు. ఇక రుద్రాణి ఇరుక్కున్నాను అని అర్థం చేసుకొని ఇక కింద కూర్చుని చీర కుచ్చులు సరి చేస్తుంది ఇప్పుడు మీరు నా కాళ్ళ కింద బానిసలాగా కూర్చున్నారు అని స్వప్న అంటుంది స్వప్న మాటలు విన్న తర్వాత రుద్రాణి కోపంగా రాహుల్ దగ్గరకు వస్తుంది నన్ను అక్కడ బుక్ చేసి నువ్వు ఇక్కడికి వచ్చేసావా అని రాహుల్ నిలదీగా రాహుల్ మరోసారి ఫోన్ తీసి హలో ఇప్పుడే వస్తున్నా అని అక్కడ నుంచి ఎస్కేప్ అవుతాడు.

Brahmamudi Today Episode January 11 2024 Episode 303 Highlights
Brahmamudi Today Episode January 11 2024 Episode 303 Highlights

ఇక అందరూ పూజకు రెడీ అవుతూ ఉంటారు. అప్పుడే రాజ్ కావ్య కూడా రెడీ అవుతూ ఉండగా కావ్యకు ఒక ఫోన్ వస్తుంది. త్వరగా రమ్మని రాజ్ కావ్యతో అంటాడు అమ్మ కాల్ చేసింది కదా ఒకసారి మాట్లాడుతాను అని కావ్య అంటుంది స్పీకర్ ఆన్ చేయమని రాజ్ అంటాడు అప్పుడు కనకం అప్పుకి యాక్సిడెంట్ అయిందని ఏడుస్తూ వాళ్ళమ్మ ఫోన్ చేసి చెబుతుంది. అప్పుడు కావ్య నేను హాస్పటల్ కి వెళ్తాను మీరే ఎలాగైనా సరే ఈ వ్రతం జరిగేలా చూడమని రాజ్ తో చెబుతుంది. ఈ టైంలో ఇవన్నీ కాదు నేను కూడా నీతో పాటు వస్తాను కదా అని రాజ్ అంటాడు లేదండి ఇంట్లో వాళ్ళందరూ చాలా సంతోషంగా ఈ పూజ చేయాలని అనుకుంటున్నారు కానీ నావల్ల ఈ పూజ ఆగిపోవడం నాకు ఇష్టం లేదు పైగా ఇప్పుడు అప్పుకి యాక్సిడెంట్ అయిందని ఇంట్లో అందరికీ తెలిస్తే ఈ పూజని ఆపేసే అందరూ అక్కడికి వస్తారు అది జరగడం నాకు ఇష్టం లేదు మీరే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేసి ఈ పూజ జరిగేలా చేయమని చెబుతుంది. ఇక నేను వెనకనుంచి వెళ్ళిపోతాను. మీరు ఇంట్లోకి వెళ్లి ఈ వ్రతం జరిగేలా చేయమని చెబుతుంది.

Brahmamudi Today Episode January 11 2024 Episode 303 Highlights
Brahmamudi Today Episode January 11 2024 Episode 303 Highlights

ఇక రాజ్ దిగాలుగా కిందకు దిగుతాడు. రాజ్ కావ్య ఎక్కడ అని ఇందిరా దేవి అడుగుతుంది. అప్పుడు ఇందిరా దేవి కి కావ్య బయటకు వెళ్ళింది అని రాజ్ చెప్పగానే.. అందరూ కావ్య ఈ సమయంలో ఎందుకు బయటకు వెళ్ళింది అని రాజ్ ని నిలదీస్తారు. కావ్యాను తలా ఒక మాట అంటూ ఉంటారు. తను ఒక ఇంపార్టెంట్ పని మీద బయటకు వెళ్ళింది అని రాజ్ అంటాడు. అత్త మా గురించి వదిలేయండి కూర్చున్న వాళ్లతో పూజ చేయించండి అని రాజ్ అంటాడు. అవన్నీ నాకు అనవసరం కావ్య కూడా ఈ వ్రతంలో కూర్చుని పూజ చేయాల్సిందే అని ఇందిరా దేవి చెబుతుంది. అవును అని అపర్ణ అంటుంది. నువ్వు నీ కోడలు వచ్చాక చాలా మారిపోయావు దాన్ని లక్ష్మి అయినా నీ కొడుకు కోడలు పూజ చేయాలని నా కొడుకుని పూజలో కూర్చోకుండా చేయడం కరెక్ట్ కాదు అని అపర్ణ ధాన్యలక్ష్మిని అంటుంది నాకు కావ్య ఇష్టం లేకపోయినా కూడా తను రాజ్ భార్య కాబట్టి తను ఈ పూజలో కూర్చోవాల్సిందే అని అంటుంది ఆమె నా తను ఎప్పుడు వస్తుందో ఏంటో అని అందరూ అంటుండగా.. స్వప్న రాజ్ కావ్య ఎప్పుడు వస్తుందో కనుక్కో అప్పుడు వరకు వెయిట్ చేద్దాం అని స్వప్న అంటుంది. ఒక గంట పట్టొచ్చు అని రాజ్ అంటాడు . అప్పుడు వరకు వెయిట్ చేయొచ్చు కదా పంతులుగారు అని కళ్యాణ్ అంటాడు. అయినా వదిన లేకుండా నేను ఈ పూజ చేయను అని కళ్యాణ్ కూడా అంటాడు.

Brahmamudi Today Episode January 11 2024 Episode 303 Highlights
Brahmamudi Today Episode January 11 2024 Episode 303 Highlights

కావ్య హాస్పిటల్ కి వెళుతుంది. కనకం కావ్యతో చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగింది అమ్మ.. కావ్య స్పృహలో లేదు అని చెబుతుంది. యాక్సిడెంట్ అయిందని ఎవరో కాల్ చేసి చెప్పారు అప్పు ఏదో స్పృహలో లేకుండా బైక్ డ్రైవ్ చేస్తుందంట అటువైపుగా వెళ్తున్న కార్ అతను అప్పు ని గుద్దేసి వెళ్ళాడంట. ఎవరు హాస్పటల్లో జాయిన్ చేశాడు అప్పటి నుంచే అప్పు స్పృహలో లేదు మీ నాన్న అప్పుకి ఇలా జరిగిందని తెలిసి కూల పడ్డాడు అని చెబుతోంది. కావ్య నాన్న అని పిలుస్తుంది. అప్పుడు కృష్ణ మూర్తి అప్పు బ్రతుకుతుంది అన్న నమ్మకం నాకు లేదు అని చెబుతాడు అని కావ్య ధైర్యం చెబుతుంది. అంతలో అప్పు రూమ్ లో నుంచి డాక్టర్ బయటకు వచ్చి తనకి బ్లడ్ చాలా లాస్ అయింది. ఓ నెగటివ్ బ్లడ్ ని త్వరగా వెతికి తీసుకురండి త్వరగా తనకి బ్లడ్ ఎక్కించాలి అని డాక్టర్ చెబుతుంది. ఇక కనుక వెంటనే అల్లుడు గారికి ఫోన్ చెయ్యి ఈ సమయంలో తనే మనకి హెల్ప్ చేయగలరు అని కనకం ఉంటుంది. నేను ఎలాగోలా ట్రై చేస్తాను అని కావ్య అంటుంది.

Brahmamudi Today Episode January 11 2024 Episode 303 Highlights
Brahmamudi Today Episode January 11 2024 Episode 303 Highlights

ఇంట్లో రాజ్ ని అందరూ ఇంకా ఎంతసేపు అవుతుంది అని అడుగుతూ ఉంటారు. అప్పుడు అనామిక పూజలో నుంచి లేచి ఈ పూజ ఎలాగో జరగదని నాకు అర్థమైంది అత్తయ్య అని లేచి వెళ్ళిపోతుంది. నాకు కూడా అదే అనిపిస్తుంది అని దానిలక్ష్మి అంటుంది. అయినా ఇంట్లో పూజ కంటే ముఖ్యమైన పని ఏముంటుంది అని అనామిక రాజ్ నీల తీస్తుంది. అప్పుడు ఇందిరాదేవి భర్తకు చెప్పి వెళ్ళింది అంటే చాలా ముఖ్యమైన పని అయి ఉంటుంది అని అనామిక అంటుంది. అంత ఇంపార్టెంట్ పని ఏమీ ఉంటుంది అని నిలదీస్తుండగా కావ్య తనకోసం ఎవరిని ఎదురు చూడొద్దు అని చెప్పింది. కావ్య నాతో ఈ పూజ జరిపించమని చెప్పింది మీరు పూజ చేయండి అని రాజ్ అంటాడు. ఇక అందరూ రాజ్ ని సతాయిస్తుంటే అప్పుకి యాక్సిడెంట్ అయింది అని చెబుతాడు.

Brahmamudi Today Episode January 11 2024 Episode 303 Highlights
Brahmamudi Today Episode January 11 2024 Episode 303 Highlights

రేపటి ఎపిసోడ్లో కావ్యతో డాక్టర్ ఓ నెగటివ్ బ్లడ్ దొరికిందా ఆ బ్లడ్ ఎక్కించకపోతే అప్పుకి చాలా ప్రమాదం అని చెబుతారు. ఒకవేళ కళ్యాణ్ ది అదే బ్లడ్ గ్రూప్ అయితే కళ్యాణ్ అప్పుకి బ్లడ్ డొనేట్ చేస్తాడా లేదా అనేది చూడాలి అందుకు అనామిక ధాన్య లక్ష్మీ ఒప్పుకుంటారా.. ఏం జరుగుతుందో చూడాలి.

Related posts

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

siddhu

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

siddhu

 Malli Nindu Jabili May 2 2024 Episode 637: గౌతమ్ చేసిన పనికి మల్లి ఏ నిర్ణయం తీసుకుంటుంది..

siddhu

Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ నిజంగానే మారిపోయాడు మోసం చేశాడని బాధపడుతున్న రాదా..

siddhu

Paluke Bangaramayenaa May 2 2024 Episode 216: కోటయ్య ఆత్మహత్య వెనుక నాగరత్నం హస్తం ఉందని అనుమానిస్తున్న అభిషేక్..

siddhu

Trinayani May 2 2024 Episode 1229: పెద్ద బొట్టమ్మ కళ్ళల్లో కారం కొట్టిన సుమన, చంద్రశేఖర్ ని కాటేసిన పెద్ద బొట్టమ్మ…

siddhu

OTT: మూడే మూడు రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Happy Ending OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా అడల్ట్ కామెడీ చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Saranya Koduri

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri

Weekend OTT Movies: ఈ వీకెండ్ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సూపర్ హిట్ ఫిల్మ్స్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!

Saranya Koduri