NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Brahmamudi March 20 2024 Episode 362: కావ్యకి విడాకులు ఇవ్వన్న రాజ్.. ప్రపొజ్ కూడా ఊహల్లో.. రేపటికి ఊహించని ట్విస్ట్

Brahmamudi Today Episode March 20 2024 Episode 362 highlights

Brahmamudi March 20 2024 Episode 362:  కావ్య సాయంత్రం ఫంక్షన్ కి రెడీ అవుతుంది. తన బెడ్ మీద చీరలు అన్ని పరుచుకొని ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో అక్కడికి వచ్చిన ఇందిరాదేవి ఏంటి కావ్య చీరలు వైపు చూస్తున్నావు అని అంటే ఏది కట్టుకోవాలో ఏది తట్టుకోవాలో తెలియట్లేదు అమ్మమ్మ గారు అని అంటుంది ఇన్ని తట్టుకున్న నీ గుండె ఇంకొంచెం కోసం తట్టుకోవాలి అని అంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటుంది

Brahmamudi Today Episode March 20 2024 Episode 362  highlights
Brahmamudi Today Episode March 20 2024 Episode 362 highlights

కావ్య. ఇందాక పూజలో అపశృతి జరిగినప్పటి నుంచి నా మనసు ఏదోలా ఉంది అని కావ్య అంటుంది. నీ భయం నాకు అర్థమైంది కావ్య విడాకులు ఇచ్చేది ఉంటే ఈ ఫంక్షన్ కి అసలు ఒప్పుకునే వాడే కాదు కదా రాజ్.మీ ఇంట్లో వాళ్ళని రమ్మని చెప్పండి అని అనడు కదా, నువ్వు ఇంకా ఏలాంటి కల్మషం లేకుండా ప్రశాంతంగా ఉండు ఏదైనా సరే ఫంక్షన్ని ఇంకొంచెం సేపట్లో మొదలవుతుంది. మిమ్మల్ని కలిపేందుకు నేను ఉన్నాను కదా.. నా మీద ఉన్న నమ్మకంతో ధైర్యంగా ఉండు

Brahmamudi Today Episode March 20 2024 Episode 362  highlights
Brahmamudi Today Episode March 20 2024 Episode 362 highlights

పెళ్లి అనేది అంత ఉంది. బ్రహ్మముడి ఉంది వాటన్నింటికీ ఒక అర్థం ఉంది వాటి మీద నమ్మకంతో ఉండు అని అంటే నేను ఈ రోజు దాకా ఇందులో మార్పు కోసం ఎదురు చూశాను.. నేను ఒక సాధారణమైన అమ్మాయిని అని కావ్య అంటుంది. అప్పుడే కావ్య ఊహల్లోకి వెళ్తుంది. ఇక రాజ్ తనతో ఆ స్టేజ్ మీద ఏం చెబుతాడా అని ఊహల్లో తేలిపోతూ ఉంటుంది.కావ్య రాజ్ మ్యారేజ్ యానివర్స్ డే ఏర్పాట్లు అన్నీ చూపిస్తూ ఉంటారు. కనకం, అప్పు, కృష్ణమూర్తి కూడా ఆ ఫంక్షన్ కి వస్తారు. ఇంతలో రాజ్ కారులో ఫంక్షన్ దగ్గరికి వస్తాడు. అందరూ రాజ్ వైపు చూసి సంతోష పడుతూ ఉంటే.. ఇందిరా దేవి మాత్రం వాడి మొహం చూస్తుంటే మనసులో ఉన్న ప్రేమని బయట పెట్టేందుకు వస్తున్నట్లు నాకేమనిపించట్లేదు అని అనుకుంటుంది.

Brahmamudi Today Episode March 20 2024 Episode 362  highlights
Brahmamudi Today Episode March 20 2024 Episode 362 highlights

తర్వాత రాజ్ కావ్య ను తీసుకుని స్టేజ్ మీదకు తీసుకు వెళ్తాడు. ఇక కావ్య తోపాటు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరకి, ఇందిరా దేవి కి భయంపట్టుకుంటుంది. రాజ్ ఏం చెబుతాడో అని.. రాజ్ స్టేజి ఎక్కి జేబులో నుంచి పేపర్స్ తీసి ఇవి డైవర్స్ పేపర్స్ అని అందరి ముందు చెప్తాడు. ఇందిరాదేవి కావ్య ఇద్దరు షాక్ అవుతారు. ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు. రాజ్ ఆ పేపర్స్ అందరికీ చూపిస్తూ నాతో విడిపోయేందుకు కళావతి ఈ విడాకుల పేపర్ల మీద సంతకం చేసి ఇచ్చింది అని అందరి ముందు రాజ్ ఓపెన్ గా చెప్పేస్తాడు. దాంతో అందరూ షాక్ అవుతారు.

Brahmamudi Today Episode March 20 2024 Episode 362 highlights
Brahmamudi Today Episode March 20 2024 Episode 362 highlights

రాజ్ కావ్య విడాకుల కాగితాల మీద సంతకం పెట్టడానికి తనే కారణమని.. ఈరోజు కావ్య ఇలాంటి ప్రేమ లేకుండా నిలబడటానికి నేనే చేసుకున్నానని తప్పంతా నాదేనా అందరూ ముందు చెబుతాడు. రాజు ఎక్కడ అందరి ముందు కావ్య కు విడాకులు ఇస్తాడేమోనని చెబుతాడేమో అని కంగారు పడుతూ ఉంటుంది కావ్య కానీ కావ్య ఊహించినట్టు గా రాజ్ తన జీవితంలో ఎప్పుడూ కావ్య కి నేను విడాకులు ఇవ్వను అని కావ్యే నాకు భార్యగా కావాలి అని అనుకుంటున్నాను అని రాజ్ అందరూ ముందు చెబుతాడు. ఆ మాట వినగానే కావ్య కి పట్టరాని సంతోషం కలుగుతుంది అది కళా ఊహ కూడా అర్థం కానట్టుగా ఉంటుంది. రాజ్ అందరి ముందు కాసంతకం చేసిన విడాకులు కాగితాలను అందరి ముందు చింపేస్తాడు ఇక కావ్య ఇంట్లో వాళ్లతో పాటు ఇందిరాదేవి కూడా చాలా సంతోషిస్తుంది మొత్తానికి తన ప్లాన్ సక్సెస్ అయింది అని అనుకుంటుంది.

Brahmamudi Today Episode March 20 2024 Episode 362  highlights
Brahmamudi Today Episode March 20 2024 Episode 362 highlights

అంతేకాకుండా రాజ్ కావ్య చేతిని తీసుకుని నేల మీద నిలబడతాడు తనకి ప్రపోజ్ చేయడానికి.. రాజ్ మోకాళ్ళ మీద నిలబడి కావ్య చేతిని తన చేతిలోకి తీసుకొని ఒక రింగ్ బాక్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న రింగ్ తీసి కావ్య చేతికి తొడుగుతాడు . ఇప్పటినుంచి ఇదే మన అసలైన పెళ్లి జరిగినట్టు అని ఆమెతో అంటాడు. కావ్య నేను నిన్ను మిస్ అవ్వను. నువ్వే నా లైఫ్ అని రాజ్ అంటాడు. కావ్య కూడా రాజ్ ను గట్టిగా హత్తుకుంది. చూసే వాళ్లందరి కళ్లలో ఆనందం కలిగిస్తుంది. కావ్య నువ్వు నీ సహనం, మౌనం, ఓర్పు, ప్రేమతో నన్ను మార్చవు. నా జీవితంలో మర్చిపోలేని అనుభూతి కలిగింది నివ్వల్లే అని రాజ్ మాట్లాడుతున్న మాటలకి కావ్య పట్టరాని సంతోషం కలుగుతుంది. అలా సంతోషంగా ఉన్న కవ్యను ఇందిరా దేవి ఈలోకం లోకి తీసుకువస్తుంది. ఏంటి కావ్య రాజ్ తన మనసులోని మాట నీకు చెప్పినట్టు గా నువ్వు

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N