Deepika: బుల్లితెర బాహుబలి కార్తీకదీపం స్లాట్ లో బ్రహ్మముడి సీరియల్ ప్రసారమవుతుంది.. ఈ సినిమాలో బిగ్ బాస్ ఫేమ్ మానస్ లీడ్ రోల్ లో నటిస్తుండగా.. మానస్ కి జోడిగా కావ్య నటిస్తోంది.. కావ్య అసలు పేరు దీపిక రంగరాజు..

ఈ సీరియల్ లో ఆత్మగౌరవం ఉన్న అమ్మాయిగా కుటుంబ బాధ్యతలు బరువు అనుకోకుండా మోస్తూ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తోంది. దీపిక తన అందం, అభినయంతో బుల్లితెర ప్రేక్షకులను టీవీలకు కట్టిపడేస్తోంది. బెంగాలీ సీరియల్ గట్చోరా బ్రహ్మముడి సీరియల్ వస్తుంది. ఈ సీరియల్ లో దీపిక రంగరాజు, హామీద, మానస్ , కిరణ్ కాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
దీపిక గంగరాజు సోషల్ మీడియాలో ఆక్టివ్ గా కూడా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ ను సోషల్ మీడియాలో పంచుకుంటుంది. లేటెస్ట్ ఫోటో షూట్లతో ఇంటర్నెట్ ను హీటెక్కిస్తూ ఉంటుంది. తాజాగా షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.