NewsOrbit
Entertainment News Telugu TV Serials

Ennenno Janmala Bandham: యష్ వేదస్విని మధ్య పెరిగిన ప్రేమను చూసి తట్టుకోలేకపోతున్న మాళవిక…గీతను కలిసిన ఆనందంలో వసంత్!

Ennenno Janmala Bandham Today July 26 2023 Episode 463 Highlights

Ennenno Janmala Bandham: వేద మా అమ్మ తలకు పోసిన రోజులు గుర్తు లేవు కానీ ఇప్పుడు ఈ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోతుంది అని అంటాడు యష్. మమ్మీ అని ఖుషి పిలుస్తుంది వెళ్లి వస్తాను అంటుంది వేద.ఇప్పుడు సగం లో వదిలేసి వెళ్తావా అని యాష్ అంటాడు. అలా వెళ్లి ఇలా వచ్చేస్తా అని వేద అంటుంది. సరే త్వరగా రా అంటాడు యాష్. వేద అలా వెళ్ళగానే మాళవిక వస్తుంది. వచ్చావా వేద ఇంకా కాసేపు తలంటు అంటాడు యాష్. అప్పుడు మాళవిక కుంకుడుకాయల రసం తీసుకుని తల పులుముతుంది. .

Ennenno Janmala Bandham Today July 26 2023 Episode 463 Highlights
Ennenno Janmala Bandham Today July 26 2023 Episode 463 Highlights

మాళవిక వేద వస్తుందని గమనించి వెళ్ళిపోతుంది. స్వారీ కొంచెం లేట్ అయింది అని వేద అంటుంది. ఇప్పటివరకు నా తల అంటుతూనే ఉన్నావుగా అని యష్ అంటాడు. అది విన్న వేద అలా బయటకు చూస్తుంది గదిలో మాళవిక కనిపిస్తుంది. వేద చూడగానే మాళవిక వెళ్ళిపోతుంది. కట్ చేస్తే యాష్ కి తలపులవడం చూసి వేద ఎంతో కుళ్ళుకుంటుంది అలాగే కుళ్ళుకొని కుళ్ళుకొని చావాలి అని మాళవిక అంటుంది. ఇంతలో వేద వస్తుంది ఏం చేస్తున్నావ్ మాళవిక అని అడిగింది. ఏం చేస్తున్నానో కనపడడం లేదా దోశ వేస్తున్నాను అని మాళవిక అంటుంది. నువ్వు దోశ కూడా వేస్తావా అని వేదా అంటుంది.

Ennenno Janmala Bandham Today July 26 2023 Episode 463 Highlights
Ennenno Janmala Bandham Today July 26 2023 Episode 463 Highlights

ఇదేమన్నా బ్రహ్మవిద్య అని మాళవిక అంటుంది. అవును నువ్వు అన్నిట్లో ఆరితేరిన దానివి వాసన చూసి రుచి చెప్పగలవు మెతుకు పట్టుకోకుండానే ఉడికిందో లేదో చెప్పగలవు నేను నీకేం పోటీ కాదులే అని మాళవిక చేతిలో గరిట అలాగే చేతిలో అలా ఉంచుతుంది అప్పుడు చెయ్యి కాలుతుంది .ఏంటి నాకు అసూయ నేను మొదలు పెడితే ఇలానే ఉంటుంది నాతో పెట్టుకోకు అని వేద వెళ్లిపోతుంది. కట్ చేస్తే వసంత్ గీత వాళ్ళ ఇంటికి వస్తాడు గీత పరిగెత్తుకుంటూ వచ్చి వసంతన కౌగిలించుకుంటుంది నువ్వేమీ మారలేదు వసంత్ అప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడు అలాగే ఉన్నావు అని గీత అంటుంది.

Ennenno Janmala Bandham Today July 26 2023 Episode 463 Highlights
Ennenno Janmala Bandham Today July 26 2023 Episode 463 Highlights

వసంత్ ఇబ్బంది పడుతూ ఇలా దూరం పెడతారు. నువ్వేం ఇబ్బంది పడకు వసంత్ మీ ఆవిడ ఎలా ఉంది అంటుంది గీత. అంటే నీకు మా ఆవిడ తెలుసా అని వసంత్ అంటాడు. అన్ని తెలిసే వచ్చానునీ మీద నాకు ఎటువంటి కోరిక లేదు బట్ నా మనసులో నువ్వే ఉన్నావు నాకు తెలుసు వసంత్ నేను నీ దాన్ని కాకపోయినా నీ మనసులో నేనుంటానని ఉన్నానని అని గీత అంటుంది. అన్ని నేనే మాట్లాడుతున్నాను నువ్వేం మాట్లాడవేంటి అని గీత అంటుంది. ఏం మాట్లాడను అని వసంతం. మీ ఆవిడ గురించి చెప్పు అనిగీత అంటుంది. ఏమీ లేదు తనకు జ్వరం వచ్చింది అనివసంతం వసంత్ అంటాడు. అవునా మరి నాకు చెప్తే నేను రమ్మనే దాన్నే కాదు సరేలే వెళ్ళు మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాం జ్వరం వచ్చినప్పుడు తన పక్కనే ఉండాలి అనుకుంటుంది.

Ennenno Janmala Bandham Today July 26 2023 Episode 463 Highlights
Ennenno Janmala Bandham Today July 26 2023 Episode 463 Highlights

మళ్లీ మనం ఎప్పుడైనా కలుద్దాం లే అని గీత అంటుంది. సరే అని వసంత్ వెళ్లిపోతాడు కట్ చేస్తే సులోచన మాలిని మాళవిక దగ్గరికి వచ్చి ఏమైంది అని అడుగుతారు నువ్వు మరీ వదిన కనబడడం లేదా చేయి కాలింది అని సులోచన అంటుంది. అట్లా ఎలా కాలి ది అని మాలిని అడిగింది. చెప్పు మాళవిక ఇలా వాత పెట్టింది ఎవరు మన ఇంట్లో అని మాలిని అడుగుతుంది. నాకు ఎవరు వాతపెట్టలేదు. కాలుతున్న గరిటను పట్టుకుంటే కాళింది మాళవిక అంటుందిఅని. తను చెప్పకపోయినా కాల్చిన వాళ్ళు వచ్చి గొప్పగా చెప్తారులే వదిన అని సులోచన అంటుంది. కట్ చేస్తే వేద అంటూ యష్ పిలుస్తాడు. ఎందుకండీ అలా అరుస్తున్నారు అంటూ వేద వచ్చింది. ఏంటంటే ఏం చెప్పను నన్ను పట్టించుకోవడం లేదు అని అంటాడు యాష్ రోజంతా మీ దగ్గరే కూర్చుంటే ఇంట్ల పనులు ఎవరు చేస్తారు ఇలా చేస్తే నిక్కరేసి పంపిస్తాను ఆఫీస్ కి అంటుంది వేదా.

Ennenno Janmala Bandham Today July 26 2023 Episode 463 Highlights
Ennenno Janmala Bandham Today July 26 2023 Episode 463 Highlights

ఏ అలా బాగోదు అంటాడు యాష్. సరే ఈ టైం అయినా కట్టు అంటాడు యాష్. సరే అంటూ వేద టైగర్ ఉంది. ఇంతలో డాడీ అంటూ ఖుషి వస్తుంది రెడీ అవ్వడానికి ఇంత సేపా అని ఖుషి అంటుంది. ఇంటి పని చేయడం ఆఫీసుకి వెళ్ళడం నీకు కష్టంగా ఉందా అనే అంటున్నానమ్మా ఏమీ లేదు అని యాష్అంటాడు. అదేమీ కాదు కుషి అని వేదా అంటుంది. నాకు తెలుసులే డాడీ ఏం అడుగుతాడు నేను ఇస్తాను లే అనే ఖుషి అంటుంది. ఏసు ఖుషి నీ దగ్గర తీసుకొని తల మీద ముద్దు పెడతాడు. నేను కళ్ళు మూసుకుంటాను నువ్వు కూడా ఇచ్చేయమ్మా అంటుంది ఖుషి. సరే అంటూ వేద ఎస్ కి బుగ్గ మీద ముద్దు పెడుతుంది. కళ్ళు తెరవచ్చా అనే కుషి అడిగింది. తెరువు అంటూ వేద దగ్గరికి తీసుకుంది ఇద్దరినీ పట్టుకొని ఇది మై ఫ్యామిలీ అని ఖుషి అంటుంది.కట్ చేస్తే ఖుషి వేదమ్మ అంటూ పిలుస్తుంది మాళవిక వచ్చే ఏం కావాలి అని ఖుషి ని అడిగింది. నేను పిలిచింది నిన్ను అని ఖుషి అంటుంది.

Ennenno Janmala Bandham: నెక్స్ట్ లెవెల్లో యష్ వేదస్విని రొమాన్స్…వేదస్విని గురించి మంచి వార్త మాలినితో పంచుకున్న సులోచన!

Ennenno Janmala Bandham Today July 26 2023 Episode 463 Highlights
Ennenno Janmala Bandham Today July 26 2023 Episode 463 Highlights

ఉండు చట్నీ వేసి నేనే తినిపిస్తాను అంటుంది మాళవిక ఎవరికైనా వడ్డించేటప్పుడు చేతులు కడుక్కొని వడ్డించాలి కానీ నీ చేతులు చూడు జిడ్డుగా ఉన్నాయి వేద అమ్మ నాకు అన్నీ మంచి అలవాట్లే నేర్పిస్తుంది నువ్వు ఆదిత్య అన్నయ్యకి అన్ని చెడ్డ అలవాట్లే నేర్పిస్తున్నావు అని ఖుషి అంటుంది. ఏ నేను నిన్ను తొమ్మిది నెలలు నా కడుపులో మూసి కన్నాను అంటుంది మాళవిక. కన్న ఆరు నెలలకే వదిలేసి వెళ్లిపోయావట కదా అని ఖుషి అంటుంది. నోరు ముయ్ అని చేయి పైకి లేపింది మాళవిక. దీంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది రేపు ఏం జరుగుతుందో చూద్దాం

Related posts

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella