NewsOrbit
Entertainment News Telugu TV Serials

Janaki Kalaganaledu: ఐపిఎస్ అయిన జానకిని అభినందించిన ఎమ్మెల్యే…రామ చంద్రుడిని జానకి పెట్టించుకోలేదు అని హర్ట్ అయిన జ్ఞానాంబ!

Janaki Kalaganaledu Serial July 26 2023 Episode 641 highlights,

Janaki Kalaganaledu:  మేడం ఇదే మీ క్యాబిన్ మనోజ్ అంటాడు జానకి అలాగే నిలబడి చూస్తుంది. అప్పుడు మనోజ్ ఓహో డోర్ ఓపెన్ చేయలేమో అని అనుకుంటాడు డోర్ ఓపెన్ చేసి వెళ్ళండి మేడం అని మనోజ్ అంటాడు.జానకి లోపలికి వెళుతుంది.మేడం ఎవరికైనా బ్యాడ్ టైం నడుస్తున్నప్పుడు వంకర ఆలోచనలే వస్తాయి అహంకారం తలకెక్కి బుర్ర మోకాల్లోకి చేరుకుంటుంది అని అంటాడు మనోజ్. ఇప్పుడు ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావ్ అని జానకి అంటుంది. ఎందుకు చెప్తున్నా నో మీకు తెలుసు అన్ని తల తిక్క పనులు చేశాను నీలాంటి మంచి మనిషిని బాధ పెట్టాను అవన్నీ మనసులో పెట్టుకోవద్దండి జరిగింది మర్చిపోండి అని మనోజ్ అంటాడు. నేను స్టేషన్ కి వస్తాను కదా ఇవన్నీ అప్పుడు మాట్లాడుకుందాం అని అంటుంది జానకి. ఉతికి ఆరేయడానికి ముహూర్తం పెట్టిన మాట దేవుడా అని మనోజ్ అంటాడు.

Janaki Kalaganaledu Serial July 26 2023 Episode 641 highlights,
Janaki Kalaganaledu Serial July 26 2023 Episode 641 highlights,

సుగుణ ఎలా ఉంది అని అడుగుతుంది జానకి.బానే ఉందని చెప్తాడు అని వెళ్ళిపోతాడు.జానకి తను ఐపీఎస్ అయినందుకు వాళ్ళ నాన్న గుర్తు చేసుకుంటుంది. మీ కల నెరవేరడానికి రామా గారే కారణం నన్ను యూనిఫాంలో చూస్తే ఎంత పొంగిపోతారో అని అనుకుంటుంది జానకి. ఇంట్లో నాకోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు వెంటనే బయలుదేరాలి అని బయలుదేరుతుంది జానకి. కట్ చేస్తే రామ గారు జానకి గారి కోసం స్వాగతం చెప్పడానికి అంత సిద్ధం చేశారు. జెస్సీ జానకి రాగానే హారతి పట్టాలి అని జ్ఞానం అంటుంది. రామాను ఈరోజు పట్టుకోవడం కష్టం జ్ఞానం అని అంటాడు వాళ్ళ భర్త. ఎమ్మెల్యే గారు కూడా వస్తున్నారంట అంటే అందరు షాక్ అవుతారు. చిన్న చిన్న వాటికి ఎమ్మెల్యే గారు వస్తారా అని మల్లికా అంటుంది. నీకు సంతోషంగా లేదా అని మల్లిక భర్త అడుగుతాడు. నాకెందుకు లేదు నాకు కూడా సంతోషంగానే ఉంది అని అంటుంది మల్లిక. రామ ఇన్నాళ్లు నువ్వు జ్ఞానంబ స్వీట్ షాప్ కి ఓనర్వి ఇప్పుడు ఐపీఎస్ జానకి భర్త చూశావ ని లెవెల్ ఎంత పెరిగిపోయిందో అంటాడు సర్పంచ్. అంతా మీ దయ సర్పంచ్ గారు అని అంటాడు రామ. ఎందుకలా ఒక్కసారిగా దిగులుగా అయిపోయా జ్ఞానం అని అంటాడు వాళ్ళ భర్త.

Janaki Kalaganaledu Serial July 26 2023 Episode 641 highlights,
Janaki Kalaganaledu Serial July 26 2023 Episode 641 highlights,

నీ కొడుకుని చూడు ఊళ్లో ఉన్నవాళ్లందరూ ఎలా పొగుడుతున్నారు. అది పోగొట్టమంటారా అంటుంది జ్ఞానాంబ. కాదా అని అంటాడు. నాకు అనిపించడం లేదు నాన్న అందరూ గోవిందరాజు గారు భార్య అంటే తృప్తిగా ఉంటుంది, మిమ్మల్ని జ్ఞానాంబ భర్త అంటే బాధగా ఉంటుంది. సరే అది వదిలేయండి జానకి ఇంకా రాలేదు ఏంటి అని అడుగుతుంది జ్ఞానంబ. ఊర్లో ఒక ఆమె వచ్చి జ్ఞానాంబకి బొట్టు పెట్టి చీర పెడుతుంది, ఇది చేయాల్సింది నాకు కాదు అని అంటుంది జ్ఞానాంబ. అత్తగారి సహకారం లేకుండా ఏ కోడలు ఐపిఎస్ కాలేదు అంతా మీ ప్రోత్సాహమే అంటుంది ఊర్లో ఉన్న ఆడపడుచు. మీ అప్పు తీర్చి నగలు విడిపించుకోలేకపోయాం అయినా శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చారు సంతోషమండీ అని అంటాడు జ్ఞానాంబ వాళ్ళ భర్త. రేపు మీ నగలు తెచ్చిస్తాను మీరేమన్న పరాయి వాళ్ళ అంటుంది. ఉప్పు కట్టాకే నగలు తిరిగివ్వండి అంటాడు రామ. మీరు ఇటు వచ్చేసేయండి. మనమేం మారలేదు కదండీ వీళ్ళు ఎందుకని ఇలా ప్రవర్తిస్తున్నారు అంటుది జ్ఞానంబ. ఉప్మా ఎప్పుడు ఉప్మా లాగే ఉంటుంది దాని విలువ ఎప్పుడూ మారదు కాని దాని మీద జీడిపప్పు పడ్డప్పుడే విలువ వస్తుంది అని అంటుంది అక్కడ ఉన్న ఒక పెద్దావిడ. అయినా పెళ్లైన ఒక ఆడపిల్ల ఐపీఎస్ అవ్వాలంటే ఎంత తెగింపు తెలివి పట్టుదల ఉండాలి అని అంటుంది.

Janaki Kalaganaledu Serial July 26 2023 Episode 641 highlights,
Janaki Kalaganaledu Serial July 26 2023 Episode 641 highlights,

అందరూ చప్పట్లు కొడతారు. ఏంటి పెద్దమ్మ నువ్వు కూడా జీడిపప్పు మాయలో పడ్డావా అని అడుగుతుంది మల్లిక. ఎందుకో నాకు ఈ వార్తలు నచ్చడం లేదండి అంటుంది జ్ఞానంబ. ఇంతలో ఎమ్మెల్యే గారు వచ్చేస్తారు. రామా నీ ఐపీఎస్ మేడం ఎక్కడ అని అడుగుతాడు. ఎప్పుడెప్పుడు శుభాకాంక్షలు చెప్పాలని మనసు ఉవిళ్ళు ఊరుతుంది. ఇంతలో జానకి వచ్చేస్తుంది. రామ గారికి కప్పు చూపిస్తుంది. అందరు డాన్స్ వేస్తారు. జానకి వచ్చి జ్ఞానంకి కప్పు ఇస్తుంది. అత్తయ్య మీకు ఇచ్చిన మాటనే నిలబెట్టుకున్నాను ఉన్నచోట నా ఉద్యోగం నేను మీతోనే ఉంటాను మీ మధ్యనే ఉంటాను. మీ మనిషిగానే మీ ఇష్టపడ్డా జానకి గానే ఉంటాను అని ఆశీర్వాదం తీసుకుంటుంది.

Janaki Kalaganaledu Serial July 26 2023 Episode 641 highlights,
Janaki Kalaganaledu Serial July 26 2023 Episode 641 highlights,

మీ వాళ్లను పలకరించడం అయిపోతే కాస్త మమ్మల్ని కూడా చూడు అని ఎమ్మెల్యే అంటాడు. ఆత్రేయపురం కోడలు ఐపిఎస్ అయ్యి వచ్చిందని మీసం తిప్పుకుంటున్న గర్వపడుతున్నాం అని అంటాడు. ఎమ్మెల్యే కంగ్రాట్స్ చెప్తాడు జానకికి. చూడమను సాధించే మాములు ఘనత కాదు అందుకే నీకు ఈ రోజు నైటు పౌర సన్మానం ఏర్పాటు చేశాము. నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండవు నన్ను క్షమించండి అని జానకి అంటుంది. అడిగి సన్మానం చేపించుకొని ఈ రోజుల్లో మేము చేస్తాం అంటే వద్దంటావేంటి ఇదెక్కడి విచిత్రం అంటాడు ఎమ్మెల్యే. దీంతో ఎపిసోడ్.

Related posts

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

sekhar

Guppedanta Manasu May 3 2024 Episode 1065: వసుధారా మహేంద్ర రాజీవ్ ని పట్టుకుంటారా లేదా

siddhu

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N