NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Guppedanta Manasu April 13 2024 Episode 1049: రాజీవ్ వేసిన ప్లానులో వసుధార చిక్కుకుంటుందా లేదా.

Guppedanta Manasu Today Episode April 13  2024 Episode 1049 highlights

Guppedanta Manasu April 13 2024 Episode 1049: వసుధార మీరు కచ్చితంగా వచ్చి తీరాలి మేడం ఎందుకంటే మీరు ఇచ్చే సజెషన్స్ పేరెంట్స్ పిల్లలుకు అర్థమయ్యేలా చెబుతారు అందుకే మిమ్మల్ని రమ్మంటున్నాను ఏమంటారు మేడం అని అడుగుతుంది. మహేంద్ర మను కూడా వస్తున్నాడు అనుపమ అంటాడు అనుపమ లేదు నాకు రావడం ఇష్టం లేదు నేను రాలేను నాకు ఇబ్బందిగా ఉంటుంది అని చెబుతుంది. అదేంటి అనుపమ గాయాలన్నీ మానిపోయాయి అని చెప్పావు కదా మరి ఇంకా ఇబ్బందిగా ఉంది అని అంటున్నావేంటి అని అడుగుతాడు. వసుధార అలా అనకండి మేడం మీరు కచ్చితంగా రండి ప్లీజ్ అంటుంది అనుపమ సైలెంట్ గా ఉండిపోతుంది. మహేంద్రఏమ్మా వసుధార అనుపమ సైలెంట్ గా ఉంది కదా అంటే మౌనం అంగీకారం అని అర్థం కదా అనుపమ వస్తుందిలే అని అంటాడు మహేంద్ర.

Guppedanta Manasu Today Episode April 13  2024 Episode 1049 highlights
Guppedanta Manasu Today Episode April 13  2024 Episode 1049 highlights

భోజనం కంప్లీట్ అవుతుంది మను బయలుదేరుతాడు వసుధార చూడండి మను గారు రేపు కాలేజీలో మీటింగ్ గుర్తుంది కదా కొంచెం ఎర్లీగా వచ్చి ఆ ఏర్పాట్లు అవి చూసుకోండి అని అంటుంది. మను అలాగేనండి కానీ మేడంని రమ్మని అలా పోస్ట్ చేయడం నాకు నచ్చలేదు అని అంటాడు మను వసుధారా అదేంటండీ మేడం ఆరోగ్యం అంతా బాగుందని చెబితేనే కదా మేము రమ్మన్నాము లేదంటే మేము ఎందుకు రమ్మంటాము చెప్పండి అయినా అనుపమ మేడంకి గాయాలన్నీ మానిపోయాయి ఎక్కువ రోజులు రెస్ట్ తీసుకున్నా కానీ కొత్తవి మొదలవుతాయి వాడికి ఎక్కువ కూడా రెస్ట్ ఇవ్వకూడదు అందుకే నేను మేడం ఆరోగ్యం గురించి కూడా ఆలోచించి అలా కాలేజీకి వస్తూపోతూ ఉంటే మెల్లిమెల్లిగా తను మళ్ళీ వర్క్ లో పడి అన్ని టెన్షన్స్ మర్చిపోతుంది అందుకే రమ్మని చెప్పాను అంటుంది వసుధార.మను సరేనండి మరి నిన్నటి మీటింగ్లో దేవయాని మేడం మిమ్మల్ని అంత పెద్ద మాట అన్నారు

Guppedanta Manasu Today Episode April 13  2024 Episode 1049 highlights
Guppedanta Manasu Today Episode April 13  2024 Episode 1049 highlights

మీరు ఎందుకు అలా సైలెంట్ గా ఉండిపోయారు అని అడుగుతాడు.వసుధార చూడండి మను గారు మీరే చెప్పారు కదా దారి వెంట వెళుతుంటే కుక్కలు ఎన్నో మొరుగుతుంటాయి మొరిగిన కుక్క దగ్గర ఆగిపోతే ప్రయాణం ముందుకు సాగలేదు అని చెప్పారా లేదా మీ మాట ప్రకారమే నేను అలా సైలెంట్ గా ఉండిపోయాను ఆవిడ ఏదో అన్నదని నేను కూడా అప్పుడు రెచ్చిపోయి మాట్లాడితే ఆ మీటింగ్ డిస్టర్బ్ అయ్యేది అయినా వెంటనే ఫణీంద్ర సార్ వాళ్ళ నోరు మూయించాడు కదా అలాగే ఎవరు ఎన్ని అనుకున్నా నాకు రిషి సార్ మీద ఉన్న ప్రేమ ఏ మాత్రం తగ్గదు ఎప్పటికీ తగ్గదు ఎప్పటికైనా రిషి సార్ ని వెతికి తీసుకు వస్తాను అని అంటుంది వసుధార. మనం అలాగేనండి మీరు ఆరోజు మాట ఇచ్చేటప్పుడు నేను కూడా ఉన్నాను మూడు నెలల్లో పూరి శిశాన్ని వెతికి తీసుకు వస్తాను అని చెప్పారు కదా నేను మీకు ఎనీ టైం మీకు అందుబాటులోనే ఉంటాను రిషి సార్ ని వెతకడంలో నేను మీకు సపోర్టింగ్ గా ఉంటాను వెళ్ళొస్తాను అంటూ మను వెళ్ళిపోతాడు.

Guppedanta Manasu Today Episode April 13  2024 Episode 1049 highlights
Guppedanta Manasu Today Episode April 13  2024 Episode 1049 highlights

కట్ చేస్తే దేవయాని చప్పట్లు కొడుతూ శైలేంద్ర దగ్గరికి వచ్చి దగ్గరికి వచ్చి శైలేంద్ర వెరీ గుడ్ నాన్న ఇప్పుడు నీ విజయం కనిపిస్తుంది శైలేంద్ర ఇప్పుడు ఎందుకు కాలం మన వైపు మొగ్గుచూపుతున్నట్లు నాకు అనిపిస్తుంది ఎలాగైనా ఆ వసుధార ఓడిపోవడం నువ్వు ఆ ఎండి సీట్లు కూర్చోవడం ఆ కాలేజీకి రాజు అవడం అది గ్యారెంటీ అనిపిస్తుంది నాకు అంటుంది దేవయాని శైలేంద్ర అదేంటి మామ్ ఉన్నట్టుండి ఇప్పుడు ఏం ఘనకార్యం చేశాను నేను నన్ను అంతగా పొగుడుతున్నావు అని అంటాడు.దేవయాని ఇంకేం కావాలి నాన్న నువ్వు కాలేజీకి రానన్నాడు కానీ వచ్చాడు ఇప్పుడు వాడి గోతులు వాడే పడబోతున్నాడు నువ్వు వాడిని ఏ విధంగా టార్గెట్ చేస్తావో పాపం వాడికి తెలియదు కదా ఇప్పుడు నువ్వు వాడిని ఒక ఆట ఆడుకోవచ్చు ఇప్పుడు మనం కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే ఆ దెబ్బకు మనం కాలేజీ వదిలి వెళ్లాలి అనుపమ మహేంద్ర వాళ్ళని వదిలి దూరంగా వెళ్లిపోవాలి వసుధార ఏండి వదిలి పారిపోవాలి అంటుంది

Guppedanta Manasu Today Episode April 13  2024 Episode 1049 highlights
Guppedanta Manasu Today Episode April 13  2024 Episode 1049 highlights

దేవయాని. నువ్వు ఆ మను గాడి వెంటే ఉంటూ వాడికి హెల్ప్ చేస్తున్నట్లుగా ఉంటూ వాడిని టైం వచ్చినప్పుడు అల్లా ఆడేసుకో అంటుంది దేవయాని అప్పుడే అక్కడికి ధరణి వస్తుంది ఏంటి అత్తయ్య హెల్పింగ్ అని మాట్లాడుతున్నారు ఏంటి ఈ మధ్య తల్లి కొడుకులు చాలా మంచిగా మారిపోయినట్లు అనిపిస్తున్నారు అని అంటుంది. దేవయాని ఏంటిదరిని వెటకారం గా ఉందా ఎప్పుడు నువ్వు మధ్యలో దూత వేంటి ముందు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో అంటుంది దేవయాని. ధరణి అయ్యో అదేంటి అత్తయ్య అలా మాట్లాడుతారు నేను మధ్యలో ఏమి రాలేదు నేను వస్తుంటేనే మీరు మాట్లాడుకుంటున్నారు అంటుంది ధరణి.దేవయాని చేసిన వెటకారం చాలుగాని ముందు నువ్వు ఇక నుండి వెళ్ళు ధరణి అంటుంది. ధరణి సరే అత్తయ్య మీకెందుకు అంత శ్రమ నేనే వెళ్ళిపోతాను లెండి మంచిగా మాట్లాడుకోండి అంటూ వెళ్ళిపోతుంది ధరణి.

Guppedanta Manasu Today Episode April 13  2024 Episode 1049 highlights
Guppedanta Manasu Today Episode April 13  2024 Episode 1049 highlights

కట్ చేస్తే రాజివ్ కాలేజీలో పని చేసే వాళ్ళని నలుగురిని పిలిచి మీరు నాకు ఒక హెల్ప్ చెయ్యాలి అందుకు మీకు కావలసినంత డబ్బు ఇస్తాను అని అంటాడు. పని వాళ్లు చెప్పండి సార్ ఏంటా పని అని అడుగుతారు రాజి వాళ్లకి సీక్రెట్ గా చెవిలో చెబుతాడు ఆ పని వాళ్లు సర్ అలా చేయడం తప్పేమో అని అంటారు రాజు అలా చేయడం తప్పు అని ఆలోచిస్తున్నారు కానీ ఇంటికి వచ్చే లక్ష్మీదేవిని మీ అంతటి మీరే కాదని వెనక్కి పంపిస్తున్నారు మీకు ఆ డబ్బు అవసరం ఉండదా ఏంటి అని అంటాడు. ఆ పని వాళ్లు సరే సర్ మేము అందుకు ఒప్పుకుంటున్నాము అని అంటారు రాజు వాళ్లకి యాభై వేలు తీసి ఇస్తాడు మిగతాది పని పూర్తి అయినంక ఇస్తాను అని చెబుతాడు తెల్లవారింది కాలేజీలో పేరెంట్స్ లెక్చర్స్ మీటింగు మొదలయ్యింది. వసుధార అందరికీ నమస్కారం ఈ కాలేజీలో పేరెంట్స్ లెక్చరర్స్ మీటింగ్ అనేది నీకు కొత్తగా అనిపించొచ్చు కానీ ఇది పెట్టడానికి గల కారణం ఉంది మీ పిల్లలు సరిగా కాలేజీకి రాకపోవడం వల్ల అటెండెన్స్ పర్సెంట్ తక్కువగా ఉండటం వల్ల మిమ్మల్ని పిలిచి అడిగితేనే వాళ్ళ ప్రాబ్లం ఏంటో తెలుస్తుందని పిలిచాము అంటుంది

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N