NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Guppedanta Manasu April 6 2024 Episode 1044: మను విశ్వనాథం ని తాతయ్య గా స్వీకరిస్తాడా లేదా.

Guppedanta Manasu Today Episode April 6 2024 Episode 1044 highlights

Guppedanta Manasu April 6 2024 Episode 1044:  విశ్వనాథం ఏంజెల్ దగ్గరికి వస్తాడు.ఏంజెల్ వచ్చేసావా విశ్వం అంటుంది విశ్వనాథ్ అవునమ్మా వచ్చాను ఎక్కడ నా కూతురు ఎక్కడ ఉంది తను ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు.ఏంజెల్ అబ్బా ఏంటి విషయం నువ్వు అత్తయ్య బాగానే ఉంది అని చెప్పాను కదా మహేంద్ర అంకుల్ వాళ్ళ ఇంట్లో ఉంటుంది అని కూడా చెప్పాను కదా ఇంకా నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావ్ తనను వసుధార మహేంద్ర అంకుల్ బాగానే చూసుకుంటున్నారు అలాగే నీకు ఒక కొత్త విషయం చెప్పాలి అదేమిటంటే మను గారు నీతో ఒకసారి ఫోన్ లో చెప్పాను కదా మను గారు వసుధర వాళ్ళ కాలేజీని కాపాడాడు అని ఆ మను అనుపమ అత్తయ్య కొడుకు అని చెబుతుంది. విశ్వనాథ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి ఏంజెల్ నువ్వు చెప్పేది నిజమా అనుపమ

Guppedanta Manasu Today Episode April 6 2024 Episode 1044 highlights
Guppedanta Manasu Today Episode April 6 2024 Episode 1044 highlights

పెళ్లి చేసుకోలేదు కదా మరి ఈ కొడుకు ఎక్కడి నుండి వచ్చాడు అని అడుగుతాడు. ఏంజెల్ అదేంటి విషయం అత్తయ్య నీ దగ్గర ఉన్నప్పుడు ఒంటరిగానే ఉంది కదా తర్వాత కొన్నాళ్లకు నీ దగ్గర నుండి వచ్చేసి ఒంటరిగా బ్రతకడం నేర్చుకుంది కదా మరి అప్పుడు ఏమైనా జరిగిందేమో అప్పుడు పెళ్లి చేసుకుంది ఏమో ఎవరికి తెలుసు అంటుంది ఏంజెల్. విశ్వనాథం అదేంటి ఏంజెల్ ఒకవేళ అనుపమ పెళ్లి చేసుకున్న తర్వాత నైనా చెబుతుంది కదా అది కాక తనకు కొడుకు పుట్టాడని చెబితే ఇంకా సంతోషపడే వాడిని కదా మరి అలా చెప్పలేదంటే తను పెళ్లి

Guppedanta Manasu Today Episode April 6 2024 Episode 1044 highlights
Guppedanta Manasu Today Episode April 6 2024 Episode 1044 highlights

చేసుకుందో లేదోనమ్మా అని అంటాడు విశ్వనాథం. ఏంజెల్ ఏమీ లేదు విశ్వం ఒకవేళ అత్తయ్య పెళ్లి చేసుకోకపోతే మరి మను ఎక్కడినుండి వస్తాడు చెప్పు కచ్చితంగా అత్తయ్య పెళ్లి చేసుకుంది కానీ ఏదో జరిగింది అందుకే వాళ్ళు దూరంగా ఉంటున్నారేమో తెలీదు కానీ ఇప్పుడు మను అత్తయ్య కూడా మాట్లాడుకోవడం లేదు అని చెబుతుంది. విశ్వనాథం అమ్మ ఏంజెల్ నేను ఎలాగైనా మను ని కలవాలి వెళ్దాం పద మను దగ్గరికి నన్ను తీసుకువెళ్ళు అంటాడు విశ్వనాథం.ఏంజెల్ సరే విశ్వం మనుని నీకు పరిచయం చేస్తానులే అంటుంది.

Guppedanta Manasu Today Episode April 6 2024 Episode 1044 highlights
Guppedanta Manasu Today Episode April 6 2024 Episode 1044 highlights

కట్ చేస్తే మను తన తల్లి ఒట్టు వేయించుకున్న మాట తలుచుకుని పదే పదే బాధపడుతూ ఉంటాడు.అదే సమయంలో ఏంజెల్ మనుకి ఫోన్ చేస్తుంది.మను ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి ఏంజెల్ గారు ఏంటి ఫోన్ చేశారు అని అడుగుతాడు ఏంజెల్ ఏమీ లేదండి మను గారు మీతో ఒక విషయం చెప్పడానికి ఫోన్ చేశాను మీరు మా ఇంటికి వస్తారా అని అడుగుతుంది. మను ఎందుకండి విషయం ఏంటో చెప్పండి అని అంటాడు.ఏంజెల్ విషయం ఏంటంటే మీరు ఇక్కడికి వచ్చాక చెబుతాను మీరు రండి అని అంటుంది. మను లేదండి మీరు ఏదన్నా చెప్పాలి అనుకుంటే ఫోన్లో మాట్లాడుతున్నారు కదా ఇప్పుడే చెప్పండి నేను రాలేను అంటాడు.ఏంజెల్ ప్లీజ్ రండి అంటుంది.మను లేదండి నేను రానంటే రాను అని ఫోన్ కట్ చేస్తాడు.

Guppedanta Manasu Today Episode April 6 2024 Episode 1044 highlights
Guppedanta Manasu Today Episode April 6 2024 Episode 1044 highlights

వెంటనే ఏంజెల్ వసుధార కి ఫోన్ చేస్తుంది. వసుధార ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు ఏంజెల్ ఏంటి ఫోన్ చేశావు అని అడుగుతుంది. ఏంజెల్ ఏమీ లేదు వసుధార మనుగారిని తాతయ్య కు పరిచయం చేయడానికి ఇంటికి రమ్మని పిలిచాను కానీ మను గారు రానని ఫోన్ కట్ చేశాడు ప్లీజ్ నువ్వు పిలిస్తే వస్తాడు నువ్వు ఫోన్ చేసి పిలవు అంటుంది ఏంజెల్.వసుధర అలాగే ఏంజెల్ అంటూ వసుధార మనుకి ఫోన్ చేస్తుంది మను ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి ఉసుదార గారు ఏంటి అని అడుగుతాడు. వసుధార మను గారు మీకు ఒక విషయం చెప్పాలి ప్లీజ్ నేను చెప్పిన చోటికి రండి అని అంటుంది బసగారా వెంటనే మన అలాగేనండి ఇప్పుడే వస్తున్నాను అంటూ వసుధార దగ్గరికి వస్తాడు. వసుధార మను నీ తీసుకుని ఏంజెల్ వాళ్ల ఇంటికి తీసుకు వెళుతుంది.

Guppedanta Manasu Today Episode April 6 2024 Episode 1044 highlights
Guppedanta Manasu Today Episode April 6 2024 Episode 1044 highlights

కట్ చేస్తే మను ఇంటి లోపలికి వస్తాడు. మను ని చూసిన విశ్వనాథం వెంటనే బాబు మను అనుకుంటూ మను దగ్గరికి వచ్చి హర్ట్ చేసుకుంటాడు తర్వాత బాబు నేను మీ తాతయ్యను మీ అమ్మ అనుపమ తండ్రిని నేను అంటాడు. మను ఒక్కసారిగా షాక్ అవుతాడు విశ్వనాథం ఏంటి బాబు అలా అలా చూస్తున్నావు నేను నిజంగా నీ తల్లి అనుపమ తండ్రిని నీకు నేను రక్తసంబంధంతో కూడిన తాతయ్యను నా ఇంటికి నువ్వు వారసుడివే అదిగో ఆ ఏంజెల్ వారసురాలె మీరు ఇద్దరూ నా ఆస్తికి నా ఇంటికి వారసులు అని అంటాడు విశ్వనాథం. వెంటనే మనం లేదు నాకు ఈ కొత్త బంధాలు బంధుత్వాలు కలుపుకోలేను నాకు ఏ బంధాలు బంధుత్వాలు వద్దు నన్ను కన్నా తల్లి తను అమ్మ అని పిలవద్దు అని చెప్పింది మరి అలాంటి తల్లి లేనప్పుడు ఈ బంధాలు ఎక్కడివి బంధుత్వాలు ఎక్కడివి నాకు ఇలాంటి బంధాలు అవసరం లేదు అని అంటాడు. విశ్వనాథం అలా అనకు నాన్న నేను నీ తాతయ్య ను నువ్వు ఉన్నావని నాకు తెలియదు ఒక్కసారి తాతయ్య నోరార పిలువు మను అంటాడు విశ్వనాథం

Related posts

Madhuranagarilo May 4 2024 Episode 354: రుక్మిణి ప్రేమించకపోతే రాదని చంపేస్తానందమా అంటున్నా..

siddhu

Malli Nindu Jabili May 4 2024 Episode 639: మల్లి కడుపులో బిడ్డని చంపేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Paluke Bangaramayenaa May 4 2024 Episode 218: చామంతి ఇచ్చిన టికెట్స్ తీసుకొని స్వర అభిషేక్ సినిమాకి వెళ్తారా లేదా..

siddhu

Trinayani May 4 2024 Episode 1230: గాయత్రి పాప కి చున్ని కప్పి గాయత్రీ దేవి చిత్రపటాన్ని వేయించాలనుకుంటున్న తిలోత్తమ..

siddhu

Guppedanta Manasu May 4 2024 Episode 1066: వసుధార ఎండి పదవిని శైలేంద్రకు కట్టబెడుతుందా లేదా

siddhu

The Boys OTT: ఓటీటీ లోకి వచ్చేస్తున్న సర్ప్రైసింగ్ మూవీ.. ఏకంగా 4 – 6 భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jagadhatri May 4 2024 Episode 222: జగదాత్రి చెప్పిన మాట విని సురేష్ కౌశికి తో మాట్లాడతాడా లేదా..

siddhu

Laapata Ladies OTT First Review: లాపతా లేడీస్ ఓటీటీ ఫస్ట్ రివ్యూ.. అమీర్ ఖాన్ నిర్మించిన ఈ కామెడీ మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

8 Am Metro OTT: ఏడాది అనంతరం డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్న మల్లేశం మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Dhe Celebrities: ఢీ షో పెద్ద వరస్ట్.. నేను ఎలిమినేట్ అవ్వడానికి కారణం వాళ్లే.. బోరుమని ఏడుస్తూ అసలు నిజాన్ని బయటపెట్టిన హిమ..!

Saranya Koduri

Small Screen: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బుల్లితెర నటి.. ప్రియుడుతో నిశ్చితార్థం..!

Saranya Koduri

Anchor Shyamala: 8 నెలల ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా అటువంటి పనులు చేశాను.. యాంకర్ శ్యామల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Pushpa 2 lyrical Video Response: 24 గంటల్లోనే యూట్యూబ్ ను మోత మోగిస్తున్న పుష్ప రాజ్.. ఏకంగా అన్ని దేశాల్లో ట్రెండింగ్..!

Saranya Koduri