NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Malli Nindu Jabili April 6 2024 Episode 617: గౌతమ్ ని అరెస్టు చేయమంటున్న వసుంధర,హరిహరాదులు పెళ్లిని ఆపలేరు అంటున్న వసుంధర..

Malli Nindu Jabili Today Episode April 6 2024 Episode 617 highlights

Malli Nindu Jabili April 6 2024 Episode 617:  నేను చచ్చిపోయాక అయినా సరే నువ్వు నన్ను నా ప్రేమను నమ్మి క్షమిస్తే చాలు నా ఆత్మ శాంతిస్తుంది మల్లి అని గౌతమ్ మెడకు ఉరి వేసుకోబోతాడు. ఇంతలో తన ఆత్మ ఆగు గౌతమ్ అని అంటాడు.ఎందుకు నన్ను ఆపుతున్నావ్ నన్ను చావనివ్వు నేను చస్తే నైనా మల్లికి నా ప్రేమేంటో తెలుస్తుంది అని గౌతమ్ అంటాడు. మల్లి నిన్ను ఎలాగైనా క్షమిస్తుంది తనని నేలకొండపల్లి నుంచి తీసుకొచ్చి అరవింద్ ఇబ్బంది పెడుతుంటే కష్టాల నుంచి బయటికి తీసుకువచ్చావు రాయి లాంటి దాన్ని శిల్పంలా మాలిచావు తనను గొప్ప స్థాయిలో నిలబెట్టావు తన ప్రేమకు బానిస అయిపోయి కాళ్లు కూడా పట్టుకున్నావు కానీ తనకి ఇంతకుముందే పెళ్లయింది ని తెలిసిన నువ్వు క్షమించావు తన వల్ల ఆస్తులన్నీ పోయి రోడ్డున పడ్డ తనని ఏమీ అనకుండా ఊరుకున్నావు తన కోసమే కదా ఈ అరవింద్ ని అడ్డు తొలగించుకోవాలనుకున్నావు అలాంటప్పుడు నిన్ను మల్లి ఎందుకు క్షమించదు మల్లి నిన్ను తప్పకుండా క్షమిస్తుంది

Malli Nindu Jabili Today Episode April 6 2024 Episode 617 highlights
Malli Nindu Jabili Today Episode April 6 2024 Episode 617 highlights

కానీ ఈ లోగా నువ్వు చచ్చిపోయి నాకు పెద్ద శిక్ష వేయకు అని ఆత్మ అంటుంది. నిజంగా నన్ను మల్లి క్షమిస్తుందంటావా అని గౌతమ్ అంటాడు. చూస్తూ ఉండు  క్షమిస్తుంది అరవింద్ ఎలాగూ చనిపోలేదు కదా బ్రతికే ఉన్నాడు కదా అని ఆత్మ అనడంతో గౌతమ్ ఆత్మహత్య ప్రయత్నం మానుకుంటాడు. కట్ చేస్తే, మాలిని వసుంధర అన్న మాటలు పదే పదే గుర్తుకు తెచ్చుకొని బాధపడుతుంది.మీరా మాలిని శరత్ తో అన్న మాటలు గుర్తుకు తెచ్చుకొని బాధపడుతుంది. వసుంధర సిఐ కి ఫోన్ చేసి గౌతమ్ ని అరెస్టు చేసే సమయం వచ్చేసింది

Malli Nindu Jabili Today Episode April 6 2024 Episode 617 highlights
Malli Nindu Jabili Today Episode April 6 2024 Episode 617 highlights

మా అమ్మాయికి పెళ్లి చేయడానికి వెళుతున్నాను నువ్వు అరెస్టు చేయకపోతే వాడు తప్పించుకోవడానికి వాళ్లకళ్ళు వీళ్ళ కళ్ళు పట్టుకుంటాడు ఆ మల్లి వచ్చి నా కూతురు పెళ్లి ఆపుతుంది నువ్వు వెళ్లి వెంటనే గౌతమ్ ని అరెస్టు చెయ్ అని చెబుతోంది వసుంధర. అలాగే మేడం అంటూ సిఐ కానిస్టేబుల్ ని తీసుకొని గౌతమ్ ని అరెస్టు చేయడానికి బయలుదేరుతాడు.ఏం మల్లి నువ్వు ఏం చేసినా ఈరోజు పెళ్లి ఆపలేవు అని వసుంధర అంటుంది.వసుంధర మాలిని దగ్గరికి వచ్చి మాలిని నీ కళ్ళలో కన్నీళ్లు చూస్తే నేను గిల్టీగా ఫీల్ అవుతానని దాస్తే నాకు అంతకంటే వేరే అవమానం ఇంకా లేదు నేనిలా ఎందుకు చేస్తున్నాను నీకు ముందు అర్థమవుతుంది

Malli Nindu Jabili Today Episode April 6 2024 Episode 617 highlights
Malli Nindu Jabili Today Episode April 6 2024 Episode 617 highlights

ఈ పెళ్లితో నీ జీవితం ఆనందంగా ఉంటుంది ఇక  ఎవరు ఆపలేరు అని వసుంధర అంటుంది. పెళ్లికి టైం అవుతుంది వెళ్దామా అని మాలిని అంటుంది.కట్ చేస్తే, మాలిని నీ పెళ్లికూతురుగా చూసి శరత్ షాక్ అయిపోతాడు. వసుంధర అమ్మగారు ఇంకొకసారి ఆలోచించండి మాలిని అమ్మ బాధకు మళ్ళీ మీరు కారణం ఇబ్బందుల పాలు కాకూడదు అని మీరా అంటుంది. ఇక నువ్వు ఆపుతావా నీవు ఉపన్యాసాలు ఈ పెళ్లి హరిహరాదులు అడ్డొచ్చినా సరే జరిగి తీరుతుంది ఆపాలని ఎవరైనా చూస్తే నిన్ను చంపి నేను చేస్తాను అని వసుంధర అంటుంది.

Malli Nindu Jabili Today Episode April 6 2024 Episode 617 highlights
Malli Nindu Jabili Today Episode April 6 2024 Episode 617 highlights

వియ్యంకులవారు గుడికి వచ్చారంట మనం బయలుదేరుదాం అని శరత్ అంటాడు.కట్ చేస్తే, మాలిని ని తీసుకువెళ్లి కార్లో కూర్చోబెడుతుంది వసుంధర. మీరా కారు ఎక్కబోతుండగా నువ్వు గుడికి రావద్దు నువ్వు గుడికి వస్తే ఏదో ఒకటి చేసి నా కూతురు పెళ్లి ఆపుతావు అని  అంటుంది వసుంధర. అదేంటి వసుంధర అలా అంటావ్ తను రాకుండా ఒక్కతే ఏం చేస్తుంది అని శరత్ అంటాడు. తను రాకూడదు అంతే అని వసుంధర అంటుంది. మాలిని నీ కారులో కూర్చోబెట్టి మీరా దగ్గరికి వెళ్లి ఇంట్లోనే వదిలేసి వెళుతున్నానని మల్లి కి ఫోన్ చేసి చెప్పావ్ అనుకో నా కూతురు పెళ్లి మల్లి ఆపింది అనుకో నేను ఏదో ఒకటి చేసుకుని చస్తాను అంటూ వసుంధర వెళ్ళిపోతుంది.

Malli Nindu Jabili Today Episode April 6 2024 Episode 617 highlights
Malli Nindu Jabili Today Episode April 6 2024 Episode 617 highlights

కట్ చేస్తే, మల్లి అరవింద్ ఫోటో చూపించి అందరినీ అడుగుతూ ఉంటుంది. ఇంతలో మీరా మల్లి కి ఫోన్ చేస్తుంది. ఏంటమ్మా ఎందుకు ఫోన్ చేసావ్ అని మల్లి అడుగుతుంది.మల్లి వసుంధర అమ్మగారు మాలిని కి పెళ్లి చేయాలని గుడికి తీసుకు వెళ్ళింది నన్ను నీకు చెప్పొద్దన్నా సరే తన జీవితం పాడైపోతుంది తన జీవితాన్ని నువ్వు నిలబెడతావని నీకు ఫోన్ చేశాను అని మీరా అంటుంది. వసుంధరమ్మ గారు ఇలాంటి పిచ్చి పని ఎందుకు చేస్తుంది మాలిని అక్కకు పెళ్లి అని మల్లి అంటుంది. వసుంధరమ్మ గారి గురించి తెలిసిందే కదా మల్లి అని మీరా అంటుంది. అరవింద్ బాబు గారు బ్రతికే ఉన్నారమ్మా బ్రతికే ఉన్నారు అని గట్టిగా అంటుంది మల్లి.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa April 30 2024 Episode 215: కోటయ్యది ఆత్మహత్య కాదు హత్య అంటున్న అభిషేక్..

siddhu

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella