NewsOrbit
Entertainment News Telugu TV Serials

Guppedantha Manasu November 8Today Episode:పరీక్షల్లో ఫెయిల్ అయిన వసు… పోలీస్ కంప్లైంట్ ఇస్తా అంటున్న రిషి..!

rishi vasudara on guppedanta manasu

Guppedantha Manasu November 8Today Episode: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఎంతో ఆసక్తిగా ముందుకు సాగుతూ వెళ్తుంది.ఇక ఈరోజు November 8వ తేదీ Guppedantha Manasu సీరియల్ 602వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో ముందుగా తెలుసుకుందాం.వసు, రిషీలు కలిసి ఒకే ఇంట్లో ఉండటంతో సీరియల్ మరింత ఆసక్తిగా మారిందనే చెప్పాలి.గత ఎపిసోడ్‌లో జగతీ, మహేంద్ర మినిస్టర్ గారి దగ్గరకు వచ్చి రిషికి కనిపించకుండా దూరంగా వెళ్లిపోతారు. ఆ తర్వాత రిషికి వాళ్లు వచ్చారని తెలుసుకుని చాలా బాధపడతాడు.

తండ్రి కోసం రిషి తపన :

Rishi

ఇక ఈరోజు ఎపిసోడ్ లో గౌతమ్.. మహేంద్రతో మాట్లాడుతూ ఉంటాడు. ‘అంకుల్ ఆలోచించండి.. రిషి బాధని కూడా అర్థం చేసుకోండి అంకుల్’అంటూ ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే దేవయాని వచ్చి.. ‘గౌతమ్ ఎవరితో మాట్లాడుతున్నావ్’అంటుంది. వెంటనే మహేంద్ర అలర్ట్ అయ్యి ఫోన్ కట్ చేస్తాడు. వెంటనే దేవయాని నాకు తెలుసు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో… అంటూ ఫోన్ లాక్కుంటుంది. బిత్తరపోతాడు గౌతమ్. మీ పెదనాన్నగారితో మాట్లాడుతున్నావ్ కదా.. ఇక్కడ జరుగుతున్నవన్నీ ఆయనకి చెబుతున్నావ్ కదా అని అలా చెప్పకు అలా ఆయన కంగారు పడిపోతారు గౌతమ్ అని దేవయాని అనడంతో అమ్మయ్యా అని మనసులో అనుకుంటాడు.

మహేంద్ర గురించి పోలీస్ కంప్లైంట్ ఇస్తా అంటున్న రిషి :

rishi with vasudara

మరోవైపు.. రిషి రాత్రి అవ్వగానే మహేంద్ర గురించి ఆలోచిస్తుంటే.. గౌతమ్ వస్తాడు.కానీ రిషికి మహేంద్ర వచ్చినట్లే అనిపించి.. ‘డాడ్ వచ్చారా నన్ను వదిలి ఎందుకు వెళ్లారు’అంటూ గౌతమ్ ను హగ్ చేసుకుని ఎమోషనల్ అవుతాడు. గౌతమ్.. ‘రేయ్ నేనురా’ అనడంతో తేరుకుని.. ‘ఇక నా వల్ల కాదురా.. డాడ్ కోసం పోలీస్ కంప్లైంట్ ఇవ్వడమే సరైన పని అని గౌతమ్ ఏం చెప్పినా వినకుండా గౌతమ్‌ని తన రూమ్‌‌లోంచి పంపించేస్తాడు.

వసుకు దైర్యం చెప్పిన రిషి :

vasudara with rishi

మరోవైపు రిషి అదే ఆలోచనలతో మేడ మీదకు వెళ్తాడు. అక్కడే అప్పటికే వసుధార తన పరీక్ష ఫలితాల గురించి టెన్షన్ పడుతుంది. తన మనసులోని భయాన్ని రిషికి చెప్పడంతో దగ్గరకు తీసుకుని మరీ ధైర్యం చెబుతాడు. మరోవైపు మరునాడు ఉదయం దేవయానికి కాఫీ ఇవ్వడానికి వసు వెళ్లడంతో ఇద్దరి మధ్య కాసేపు మాటల యుద్ధం జరుగుతుంది.

పరీక్షల్లో ఫెయిల్ అయిన వసు :

rishi vasudara on guppedanta manasu
vasudara crying

ఇక కమింగ్ అప్‌లో వసు పరీక్ష ఫలితాలు రావడంతో నోటీస్ బోర్డ్‌లో తన పేరు లేదు అని పుష్ప చెప్పడంతో వసు ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఒక చోట కూర్చుని ఏడుస్తుంది. రిషి వస్తాడు. ‘నేను ఫెయిల్ అయ్యాను సార్.. అందరి నమ్మకాలను ముక్కలు చేశాను’ అంటూ ఏడుస్తూ చెబుతుంది. రిషి ఏం అంటాడు? నిజంగానే వసు ఫెయిల్ అయ్యిందా? అనేది తెలియాలంటే రేపటి ఎపిసోడ్ దాక వేచి చూడాలిసిందే..!

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N