Malli Nindu Jabili:మల్లి నిండు జాబిలి ఈ సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న సీరియల్. స్టార్ మా లో ఒకసారి నవ్వుతున్న సీరియల్స్ లో మంచి టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్లో ఇది కూడా ఒకటి. ఇప్పుడు ఆడియన్స్ ఎక్కువమంది యూత్ కి నచ్చే విధంగా డైరెక్ట చేస్తున్నారు. అలా యూత్ ఆడియన్స్ నితగినట్టుగా మళ్లీ సీరియల్ ని మలుస్తున్నారు డైరెక్టర్. ఈ సీరియల్లో హీరోయిన్ మల్లి పాత్రకి ఎంత ప్రాముఖ్యత అయితే ఉందో అలానే సెకండ్ హీరోయిన్ మాలిని కూడా అంతే ప్రాముఖ్యత ఉందని చెప్పవచ్చు.

ఈ సీరియల్ లో మాలిని క్యారెక్టర్ లో దీపా జగదీష్ నటిస్తుంది. అతి తక్కువ సమయంలో భారీ పాపులారిటీ దక్కించుకున్న సీరియల్ నటులలో ఏమి కూడా ఒకరు. తెలుగు మరియు కన్నడ సీరియల్స్ లో ఈమె నటిస్తుంది. కన్నడంలో ఈమె నటించిన అన్ని సీరియలు మరియు సినిమాలు కూడా చాలా హీట్ అయ్యాయి. ఈమె కన్నడ డైరెక్టర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈమె సాగర్ పురాణిక్ అనే డైరెక్టర్ ని పెళ్లి చేసుకుంది. ఇతను నేషనల్ అవార్డు పొందిన డైరెక్టర్. కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో ఎన్నో అవార్డును సొంతం చేసుకున్నాడు సాగర్, సొల్లు అనే సినిమాకు సైమా అవార్డు తీసుకోవడానికి దీపా జగదీష్ తో కలిసి సాగర్ దుబాయ్ వెళ్లారు.

ఇక అసలు విషయానికి వస్తే ఇటీవలే ఈమె తన భర్తతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను తన సోషల్ మీడియా ఆయన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ వస్తుంది.ఇప్పుడు ఈ నెల వెకేషన్ లో ఎడారిలో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా ద్వారా అభిమానులకు షేర్ చేసింది. ఆ ఫోటోలలో దీపా జగదీష్ పొట్టి పొట్టి బట్టలతో యూత్ కి ఔరా అనిపించే విధంగా, తన అందంతో మెస్మరైజ్ చేస్తుంది. ఎడారిలో ఈమె తీసుకున్న ఫోటోలు గాలిలో ఎగురుతున్నట్టు ఉయ్యాల ఊగుతున్నట్టు, చుట్టూ ఇసుక మధ్యలో దీపా జగదీష్, చాలా హాట్ గా ఉందని చెప్పొచ్చు.. ఈమె ప్రస్తుతం పెట్టిన ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. ఆ ఫోటోలోని ఇప్పుడు మీరు చూసి ఆనందించండి