NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: నందుని తులసి కాపాడుతుందా.!? రేపటికి సూపర్ ట్విస్ట్..

intinti gruhalakshmi 17 feb 2023 today 871 episode highlights

Intinti Gruhalakshmi: అభి మీద ఉన్న కోపంతో ఎక్కడ తన అల్లుడు తన చెయ్యి దాటి వెళ్ళిపోతాడన్న భయంతో.. గాయత్రి అల్లుడిని అదుపులో ఉంచుకోవడం కోసం తన తండ్రి బిజినెస్ పై దెబ్బ కొట్టాలని అనుకుంటుంది. అందుకే కేఫ్ మూత పడటానికి పక్కా వ్యూహం రచించింది.. నందు కేసులో పనిచేస్తున్న ఓ మేనేజర్ తో మాట్లాడి ఆ కేఫ్ ఎలా మూతపడేలా చేయాలో తనే సవివరంగా చెప్పింది..

Intinti Gruhalakshmi Serial
Intinti Gruhalakshmi Serial

అవి అంకిత దగ్గరకు వెళ్లి తనే స్వయంగా తనని ఫారం తీసుకువెళ్తానని చెబుతాడు అంకిత తన భర్తకి కష్టం కలిగించకూడదన్న ఉద్దేశంతో తన నగలన్నీ తీసి వీటిని బ్యాంకులో పెట్టి లోన్ తీసుకోమని చెబుతుంది వద్దు అంకిత నేను నా డబ్బులతోనే నిన్ను ఫారిన్ తీసుకువెళ్తాను అందుకోసం ఏదైనా చేస్తాను అని అభి అంటాడు మనకి ఇంకా కొద్దిరోజులే టైం ఉందని అంకిత అంటుంది అందుకోసమే స్టడీ లోన్ కూడా అప్లై చేశాను అది వస్తే ఇంకా మనం ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు చదువుకుంటూనే ఆ లోన్ మనం జాబ్ చేస్తూ తీర్చేద్దాం అని అది అంటాడు నీలో మార్పు రావాలని ఇన్నాళ్లు ఎదురు చూసాను కానీ ఇంత మార్పు వస్తుందని అనుకోలేదు అంటూ అవినీ గట్టిగా హత్తుకుంటుంది అంకిత.

తులసి రెడీ అయి కేసుకి వెళ్తుంది కేఫ్ లో తన మేనేజర్ తో కాకుండా వేరే ఎవరితోనో మాట్లాడడం తులసి గమనిస్తుంది . పైగా ఆవిడతో మాట్లాడుతూ కంగారు పడిపోతుంది. అది గమనించిన తులసి అతని దగ్గరకు వెళ్లి ఎవరితో మాట్లాడుతున్నావు దేని గురించి మాట్లాడుతున్నావ్ అని అడుగుతుంది. ఆ మేనేజర్ ఇంకా కంగారు పడిపోతూ ఉండగా. మీ అమ్మతో మాట్లాడుతున్నావని తులసి ఉంటుంది అని తను కూడా తన దడబాటులో తడబాటుని సరి చేసుకుంటూ చెబుతాడు..

మరోవైపు మహాశివరాత్రి సందర్భంగా ఇంట్లో ఏర్పాట్లన్నీ ఘనంగా చేస్తూ ఉంటారు . మా నందు తాడిచెట్టు లాగా ఎత్తిగాడే కానీ ఏ రోజు గుమ్మానికి పూలమాలలు వేయలేదని పరంధామయ్య అంటాడు. ఏరా అభి దేవుడికి పూలు తీసుకురమ్మని చెప్పాను. తీసుకువచ్చావా అని తులసి అడుగుతుంది. మీ అబ్బాయికి పూల కొట్టు దగ్గరికి వెళ్లడానికి చాలా సిగ్గ. కట్టుకున్న భార్యకే పూలు తాడు. ఇప్పుడు వెళ్లి తెస్తాడా అని అంకిత అంటుంది.

ఇక రేపటి ఎపిసోడ్లో గాయత్రి వేసిన ప్లాన్ ప్రకారం నందు కేఫ్ కి ఫుడ్ ఆఫీసర్స్ వస్తారు. వాళ్ల కేఫ్ లో చేసిన కొన్ని ఫుడ్ ఐటమ్స్ ను ఆఫీసర్స్ తీసుకువెళ్తారు. ఈ ఫుడ్ ఐటెం సే మీ జాతకాన్ని చెబుతాయని నందుకి వార్నింగ్ ఇస్తారు. ఫుట్ బాగుంటే మీకే ఫ్రెండ్ అవుతుంది. లేదంటే మూతపడటమే అని అధికారులు వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతారు.

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N