NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: తులసిదే తప్పన్న సామ్రాట్.. రేపటికి సూపర్ ట్విస్ట్ సిద్ధం చేసిన లాస్య..! 

Intinti Gruhalakshmi serial 15 October 2022 today episode Highlights

Intinti Gruhalakshmi:  చలాకాలం తర్వాత అభి తులసి మంచితనాన్ని అందరి ముందు ఒప్పుకుంటాడు.. ఇన్ని రోజుల నుంచి అందరూ అమ్మ మీద నాకు కోపం ఉంది అని అనుకుంటారు.. కానీ నాకు అమ్మ మీద చెప్పలేనంత ప్రేమ ఉంది నా మాటలు కఠినంగా ఉంటాయి కానీ.. అమ్మ అంటే నాకు చాలా ఇష్టం అంటూ తులసి కాళ్ళ మీద పడి ప్రాధేయపడతాడు.. నువ్వైనా నన్ను అర్థం చేసుకో మామ్ అని అభి ఏడుస్తాడు.. అభి లో ఉన్న మంచితనాన్ని అర్థం చేసుకున్న అంకిత సారీ అభి నేను కూడా నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను అని అంకిత ఫీల్ అవుతుంది..

Intinti Gruhalakshmi serial Today Episode: Daily Updates on Intinti Gruhalakshmi Episodes, Gruhalaskhmi Today Episode in Telugu, Gruhalakshmi Serial Updates, List of Gruhalakshmi Today Episode Highights, List of Intinti Gruhalakshmi Today Episode Reviews
Intinti Gruhalakshmi Serial 29 September 2022 Today Episode Highlights

అనసూయమ్మ కూరగాయలు కొనడానికి బయటకు వస్తుంది.. అంతే అక్కడ ఉన్న ఆడవాళ్లంతా మీ కోడలు చేస్తున్న పని కరెక్టేనా.. టీవీలో మీ కోడలు గురించి ఆ సామ్రాట్ గురించి ఎంత చండాలంగా వార్తలు వస్తున్నాయో గమనించారా.. అయినా అప్పనంగా డబ్బులు వస్తుంటే మీరు మాత్రం చూస్తూ ఉంటారు కానీ.. కుటుంబ పరువు గురించి ఆలోచించరు కదా అని అనసూయమ్మ ను తులసి విషయంలో నాన మాటలు అంటారు వాళ్ళు.. ఆ కోపంతో అనసూయమమ రుసరుస లడుతు ఇంట్లోకి వస్తుంది.. బుద్ది ఉందా లేదా.. నోటికి వచ్చినట్టు మాట్లాడేయటమేనా అంటూ అరుస్తుంది.

 

పని పాట లేదా.. ఏమైందే అంత కోపంగా ఉన్నావు అని అనసూయమ్మను పరంధామయ్య అడుగుతాను పని పాట లేదా ఏం తెలియదు అనుకుంటా ఇంట్లో కూర్చుని అని అనసూయమ్మ తన ద్వారంలో తను మాట్లాడుతూ ఉంటుంది నేను నీ గురించి కాదు మన పక్కింటి అమ్మలక్కల గురించి అంటున్నాను అంటుంది.. కూరగాయలు కొనడానికి వచ్చినవాళ్లు అవి కొనుక్కొని వెళ్లచ్చు కదా.. తులసి గురించి నీచంగా మాట్లాడుతున్నారు. నేను మొదటి నుంచి చెబుతోంది ఇదే కదా నానమ్మ అని అభి అంటాడు ఇక ఆలోచించేది ఏమీ లేదు తులసిని పిలిచి తనతో ఈ విషయం గురించి మాట్లాడాలి అని అనసూయమ్మ అనుకుంటుంది ఏం మాట్లాడుతావు అని పరంధామయ్య అడుగుతాడు ప్రెస్ వాళ్ళ ముందు తులసి ఏం మాట్లాడిందో నీకు గుర్తుందా అని అడుగుతాడు.. ఆఫీసుకు వెళ్ళడానికి వీల్లేదు అని తులసికి మీరు చెబుతారా నన్ను చెప్పమంటారా అని అనసూయమ్మ అడుగుతుంది..

 

హనీ పుట్టిన రోజు కి తులసిని సామ్రాట్ తన ఇంటికి రమ్మని కాల్ చేసి చెబుతుదు.. తులసి ఇంట్లో వాళ్ళందరూ ఏం మాట్లాడుకుంటున్నారు అని అడుగుతుంది.. అంతా ఆ విషయం తులసికి తెలియకుండా ఉండాలని మ్యానేజ్ చేస్తారు.. ఇక తులసి ఆఫీస్ కి వెళ్తున్నాను అని చెబుతుంది.. తులసి ఆఫీస్ లో ఉన్న వైభోగం చూసి లాస్య కుల్లుకుంటుంది.. అంత గుడ్డిగా ఎలా ఈ ఫైల్ మీద సైన్ చేసావు అని సామ్రాట్ అడుగుతాడు.. తులసి నువ్వు తులసి చేసిన తెలియక చేసిన తప్పు తప్పే అని సామ్రాట్ అంటాడు.. థాంక్యూ నందు మీరు మీ ఫైల్ కాకపోయినా కంపెనీ రేపిటేషన్ ని కాపాడినందుకు అని అంటారు.. అంటే తులసి కావాలని తప్పు చేసిందని సామ్రాట్ వాళ్ళ బాబాయి అడుగుతాడు.. ఇక ఏం జరుగుతుందో తరువాయి భాగంలో చూద్దాం..

author avatar
bharani jella

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N