NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: సామ్రాట్ వలన వచ్చిన ఈ సమస్యను ప్రేమ్, తులసి ఎలా ధాటతారు.!?

Intinti Gruhalakshmi Serial 1 October 2022 Today Episode Highlights

Intinti Gruhalakshmi: నందు ఒకప్పుడు ఆ తులసి ఇంట్లో చాకిరీ చేసుకుంటు ఉండేది.. ఇప్పుడు మన ఎదురుగా మన కళ్ళ ముందు ఆఫీస్ లో కాలు మీద కాలు వేసుకుని.. దర్జాగా ఫైల్ మీద సంతకం చేస్తుంది అని లాస్య నందు తో అంటుంది.. తులసి లాస్య అంటున్న మాటలు విని.. లాస్య దగ్గరకు వచ్చి బడ్జెట్ ఫైల్ రెడీ అయిందా అని అడుగుతుంది.. ఇంకా రెడీ అవ్వలేదు అనగానే.. అయితే ఇప్పటికీ వరకు నువ్వు ఏం చేస్తున్నావు.. బడ్జెట్ ఫైల్ సాయంత్రానికి నా ముందు ఉండాలి అని తులసి లాస్యకు వార్నింగ్ ఇస్తుంది..

Intinti Gruhalakshmi Serial 30 September 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi Serial 30 September 2022 Today Episode Highlights

ప్రేమ్ గిటార్ మెడ మీద వాయిస్తాడు.. అప్పుడే అక్కడికి శృతి వస్తుంది.. నాతో ఏమైనా చెప్పాలి అనుకుంటే చెప్పచ్చు అని అంటాడు.. నువ్వేవరివి నేను నీతో మాట్లాడటానికి అని శృతి అంటుంది.. నేను నీ మొగుడిని అని అంటాడు ప్రేమ్.. అవునా మొగుడా వాడెవడు అని శృతి అంటుంది.. ప్రేమ్ ఉడుక్కుంటు ఒక్కసారి నీ మారేజ్ ఆల్బమ్ చూసుకో తెలుస్తుంది అని అంటాడు.. నువ్వు నన్ను అడగక పోయినా చెప్పాలన్న సంస్కారం నాకు ఉంది.. నాకు సామ్రాట్ గారు ఈవెంట్ ఆఫర్ చేశారు.. నేను అక్కడికి వెళ్తున్నా అని ప్రేమ్ అంటాడు..

 Intinti Gruhalakshmi Serial 30 September 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi Serial 30 September 2022 Today Episode Highlights

అనసూయమ్మ వీధిలో వాళ్ళు అన్న మాటలను పట్టించుకుని.. ఎలాగైనా తులసి ఆఫీస్ కి వెళ్లకుండా చేయాలి అని అనుకుంటుంది.. అప్పుడే అభి వచ్చి ఒకప్పుడు నువ్వు ఎలా ఉండే దానివి నానమ్మ ఒంటరిగా నువ్వే ఏదైనా డెసిషన్ తీసుకోమని చెబుతాడు. ఇక సామ్రాట్ తో ఈ విషయం మాట్లాడాలని వాళ్ళ ఇంటికి వెళ్తుంది.. సామ్రాట్ ను నాకు ఒక సహాయం కావాలని అనసూయమ్మ అడుగుతుంది.. తప్పకుండా చేస్తాను అని సామ్రాట్ అంటాడు ఇప్పటివరకు జరిగిన గొడవలు చాలు తులసి మేము ఇంట్లో అందరం ప్రశాంతంగా ఉండాలంటే.. తులసి మీ ఆఫీస్ కి రాకూడదు అలా తులసి ఆఫీస్ కి రాకుండా చేసే బాధ్యత మీదే.. నాకు ఈ ఒక్క సహాయం చేయమని అనసూయమ్మ అడుగుతుంది.. తులసి బాధపడుతుంది కదా అని సామ్రాట్ అంటాడు.. కొన్ని రోజులు బాధపడుతుంది.. కానీ మీ ఆఫీస్ కి వస్తే మా ఇంటి పరువు మొత్తం పోతుంది అని అనసూయమ్మ అంటుంది..

 Intinti Gruhalakshmi Serial 30 September 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi Serial 30 September 2022 Today Episode Highlights

ప్రేమ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి మ్యూజిక్ ఆడిషన్ కోసం ఇంటర్వ్యూకి వచ్చానని చెబుతాడు రిజల్ట్ ఏమవుతుందో భయంగా ఉంది అని మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే ఆఫీసులో నుంచి అటెండర్ వచ్చి ఇక్కడ ప్రేమ్ ఎవరు అని అడుగుతాడు నేనే అని ప్రేమ్ చెప్తారు మీరు సెలెక్ట్ అయ్యారు కంగ్రాట్యులేషన్స్ అని చెప్పగానే హ్యాపీగా ఫీల్ అవుతాడు తన ఫ్రెండ్ కు కూడా ఆ విషయాన్ని చెప్పి నేను తర్వాత కాల్ చేస్తాను అని అంటారు వెంటనే మిమ్మల్ని లోపలికి పిలుస్తున్నారు అని ప్రేమని లోపలికి రమ్మంటారు అని అంటాడు.. ఆ పక్కనే ఉన్న వాళ్ళందరూ ప్రేమకి కంగ్రాట్స్ చెబుతారు.. ప్రేమ్ ఆనందంగా లోపలికి వెళ్తుండగా.. ప్రేమ్ కి ఒక వ్యక్తి అడ్డుపడతాడు.. ప్రేమ్ కోపంగా హలో కాస్త తప్పకుండా నేను లోపలికి వెళ్తాను అని అంటాడు.. ఒకరికి రావాల్సిన ఛాన్స్ మీరు అన్యాయంగా కొట్టేశారు.. టాలెంట్ తో అవకాశాన్ని సొంతం చేసుకోవాలి కానీ ఇలా రికమండేషన్ తో కాదు అని అతను అంటాడు..

 Intinti Gruhalakshmi Serial 30 September 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi Serial 30 September 2022 Today Episode Highlights

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N