NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: అనసూయమ్మకి షాక్ ఇచ్చిన పరంధామయ్య.! తులసి ప్రసక్తే రాకూడదు.! 

paramdamayya comments

Intinti Gruhalakshmi: ఇంట్లో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉంటారు. అత్తయ్య గారు మీతో ఏదో చెప్పాలని అనుకుంటుంది అని అందరితో లాస్య చెబుతుంది.. ఇప్పుడు మన ఇంట్లో ఏ పండగ జరిగినా అది మనకు కలిసి రావడం లేదు అని అనసూయమ్మ అంటుంది.. ఎవరు గొడవలు పెట్టుకుంటున్నారౌ అందరికీ తెలుసు కదా నానమ్మ అని దివ్య అంటుంది.. అత్తయ్య గారు చెప్పేది ఫుల్ గా వినొచ్చు కదా అని లాస్య వత్తాసు పలుకుతుంది.. అయినా ఇప్పుడు ఏం పండగలు ఉన్నాయని దివ్య అంటుంది.. ఆ పండగ ఏంటో నేను చెబుతాను అని నందు అంటాడు..

paramdamayya with anasuyamma
paramdamayya with anasuyamma

ఈ ఇంట్లో మనందరం చేసుకునే అతి ముఖ్యమైన పండగ మా నాన్నగారి పుట్టినరోజు ఆ రోజు ఇంట్లో అందరం కలిసి బాగా సెలబ్రేట్ చేసుకుందాం అని నందు అనగానే అందరి ముఖాల్లో సంతోషం వస్తుంది కానీ ఆ రోజు ఈరోజు నుంచి ఎవరు ఈ ఇంట్లో తులసి సామ్రాట్ అనే పేర్లు పిలవకుండా మాట్లాడకుండా ఉంటే మంచిది అని అనసూయమ్మ అంటుంది అంటే ఆరోజు అమ్మను పిలవడం లేదా అని ప్రేమ అడుగుతాడు అసలు తను ఈ ఇంట్లో కాలు పెట్టడానికే వీల్లేదు తను ఈ గుమ్మం దాటి వెళ్లిపోయినప్పుడే తనకు ఈ ఇంటికి బంధం తెగిపోయింది అని అనసూయమ్మ అంటుంది..  మా నాన్న

anasuyamma on sad
anasuyamma on sad

తులసి అద్దెకు ఇల్లు చూసుకున్నానని ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోబోతున్నానని వాళ్ళ అమ్మకి చెబుతుంది. ఇంకా కొన్ని రోజులు ఉండొచ్చు కదా.. ఈ అమ్మను ఎందుకు బాధ పెట్టడం అని వాళ్ళ అమ్మ అడుగుతుంది. నేను ఒంటరిగా జీవించాలని అనుకుంటున్నాను నేను నా సంతోషంలో నీకు బాగానే పంచి ఇవ్వాలి అని అనుకుంటున్నాను అంతేకానీ నా కష్టాల్లో బాగానే నీకు ఇవ్వాలని నేను అనుకోవటం లేదు ఒకవేళ నేను పంచుకోవాలి అనుకున్న కానీ నువ్వు నీ కష్టాల్లో భాగం పంచుకోనివ్వవు కదా అమ్మ అని తులసి వాళ్ళ అమ్మ అంటుంది అవునమ్మా మనం సంతోషాన్ని మాత్రమే ఎదుటి వాళ్ళకి ఇవ్వాలి బాధను మిగల్చకూడదు అని తులసి అంటుంది అయితే ఇంకొన్ని రోజులు ఉండమని వాళ్ళమ్మ అడుగుతుంది కానీ తులసి ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని వాళ్ళ అమ్మకి స్పష్టంగా చెబుతుంది.

tulasi reaction
tulasi reaction

దివ్య ఇంట్లో జరిగిన సన్నివేశాలను తలుచుకొని బాధపడుతూ తులసికి ఫోన్ చేస్తుంది.. ఇంత బాధపడుతూ నేను ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదమ్మా నీ దగ్గరికి వచ్చేస్తాను అని అంటుంది. నా కారణంగా నువ్వు ఇల్లు వదిలేసి రావడం కరెక్ట్ కాదు దివ్య. నా వల్ల ఆ ఇల్లు ముక్కలైందన్న అపవాదు నాకు వద్దు అని తులసి దివ్యతో చెబుతుంది. మళ్లీ మంచి రోజులు వస్తాయి అందరం ఒక్కటవుతాము అని తులసి అంటుంది ఆశ పడుతున్నావా.. ఆశ పెడుతున్నావా మామ్ అని దివ్య అడుగుతుంది. నాకోసం నువ్వు అక్కడే ఉండు దివ్య అని తులసి చెబుతుంది.

 

పరంధామయ్య కోసం కాఫీ పెట్టుకుని తీసుకోవచ్చి ఇస్తుంది. నేను కాఫీ తాగడం మానేశాను అని పరంధామయ్య అంటాడు. నేను ఇచ్చే కాఫీ తాగకూడదు అని మీరు కాఫీ మానేశాను అని అంటున్నారా అని అనసూయమ్మ అడుగుతుంది. పరంధామయ్య అనసూయమ్మ అలా మాట్లాడుకోవడం ఇంట్లో వాళ్ళందరూ గమనిస్తూనే ఉంటారు. మనకు నచ్చిన విషయాలు కొన్ని జరుగుతాయి అలాంటప్పుడు మనం కొన్నిటికి దూరంగా ఉండటమే మంచిది అని పరంధామయ్య అనసూయమ్మతో అంటాడు. ఇక దివ్య వాళ్ళ తాతయ్య ను కూల్ చేయడానికి ప్రయత్నిస్తుంది. షాపింగ్ కి వెళ్దాం అని అంటుంది. లోపల కన్నీళ్లు పెట్టుకుంటు పైకి సంతోషంగా ఉన్నట్టు నేను నటించలేను నాకు నటించడం రాదు అని పరంధామయ్య అంటడు. అమ్మ దివ్య నేను గుడికి వెళుతున్నానని మీ నానమ్మతో చెప్పు అని పరంధామయ్య అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.

author avatar
bharani jella

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N