NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Jagadhatri April 10 2024 Episode 201: జగదాత్రి  అమ్మ లంచగొండి అంటున్న నిషిక. మా అమ్మ తప్పు చేయలేదని నిరూపిస్తాను అంటున్న జగదాత్రి..

Jagadhatri Today Episode April 10 2024 Episode 201 highlights

Jagadhatri April 10 2024 Episode 201: చీకట్లో దొంగల్ని పట్టుకోబోతూ ఉండగా నన్ను కొట్టి పారిపోయారమ్మ అని యువరాజ్ అంటాడు. ఇప్పుడు దొంగల్ని పట్టుకోవడం ఎలా వాళ్ళ మొహం కూడా చూడలేదు గా అని కౌశికి అంటుంది. వాళ్లు వెళ్ళిపోతూ ఒక క్లూ వదిలేసి వెళ్లిపోయారు వదిన అని నిషిక అంటుంది. ఏంటది అని కౌశికి అడుగుతుంది. వాళ్లు పారిపోతూ బూచి అన్నయ్య చేయి తొక్కి పారిపోయారు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళ మందిరం బూచి అన్నయ్య చేయి తొక్కితే ఆ తొక్కిన వాళ్ళు ఎవరో అన్నయ్య కనిపెడతాడు దొంగ దొరికిపోతాడు అని నిషిక చెబుతుంది. సిస్టర్  మీరందరూ కలిసి నా చేయి తొక్కితే నేను ఉండాలా చచ్చిపోవాలా అని బూచి అంటాడు. మన ఇంట్లో దొంగతనం జరిగింది తెలుసుకోవడానికి ఆ మాత్రం సహాయం చేయలేవా బావ అని యువరాజ్ బలవంతంగా బూచి చేతులు పెట్టి అందరిని తొక్క మంటాడు.

Jagadhatri Today Episode April 10 2024 Episode 201 highlights
Jagadhatri Today Episode April 10 2024 Episode 201 highlights

ముందు నేను తొక్కుతాను అంటూ కాచి వచ్చి తొక్కుతుంది. తాళి కట్టాడు అన్న గౌరవం కూడా లేకుండా భర్త చేతులు తోక్కుతావా అని బూచి అంటాడు. నిషిక వచ్చి తొక్కుతుంది. జగదాత్రి ఇప్పుడు నువ్వు రా అని యువరాజ్ అంటాడు. భగవంతుడా నీ మీద భారం వేసి వెళ్తున్నాను నన్ను రక్షించు అని జగదాత్రి మనసులో అనుకొని అడుగు వేయబోతుండగా సిస్టర్ ఈ అన్నయ్య మీద నువ్వు అన్న దయతలిచి తొక్కకు నేను ఉండలేను అంటూ పారిపోతాడు బూచి. బావ పారిపోతే ఏంటి అక్క నా దగ్గర ప్రూఫ్ ఉంది అని యువరాజ్ తన జేబులో నుంచి చెవి కమ్మ ఒకటి తీసి ఆ దొంగలతో కలబడుతున్నప్పుడు నాకు ఇది దొరికింది అని అంటాడు. అది చూసిన కేదార్ దాత్రి నీ చెవి బుట్ట అది అని చెబుతాడు. వెంటనే జగదాత్రి ఆ చెవికున్న బుట్ట తీసేస్తుంది. ఇది ఎక్కడో చూశాను కానీ ఎక్కడ చూశానో గుర్తుకులేదు అని కౌశికి పట్టుకునే చూస్తుంది. నేను సెక్యూరిటీ ని అడిగి తెలుసుకుంటాను కానీ ఇక మీరందరూ వెళ్లిపోండి ఇప్పటికే లేట్ అయిపోయింది అని కౌశికి వెళ్లిపోతుంది. నిజంగా వచ్చింది వీళ్లిద్దరే అయితే ఎలాగైనా సరే కనిపెడతాను అని యువరాజ్ అనుకుంటాడు. ఎలా దొరుకుతాను అనుకున్నావు యువరాజ్ అండర్ గ్రౌండ్ లో ఉండి పెద్దపెద్ద క్రిమినల్ ని పట్టుకుని నేను నీ దగ్గర ఎలా దొరుకుతానో దొరికితే నేను ఐపీఎస్ అలా అవుతాను అని జగదాత్రి అనుకుంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode April 10 2024 Episode 201 highlights
Jagadhatri Today Episode April 10 2024 Episode 201 highlights

ధాత్రి అసలు యువరాజు ఏం చేయాలనుకుంటున్నాడు అసలు వాడు ప్లాన్ ఏంటి ఈ డాక్యుమెంట్ కొట్టేస్తే మాధురి పెళ్లి ఆగిపోతుందని వాడికి తెలియదా అని కేదార్ అంటాడు. ఇది యువరాజ్ కావాలనే చేస్తున్నాడు ఆ మీనన్ తో చేతులు కలిపాడు డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తాడు అని జగదాత్రి అంటుంది. నా తమ్ముడు తోటే యుద్ధం చేయాల్సి వస్తుందని నేను అసలు ఊహించలేదు దాత్రి అని కేదార్ అంటాడు. ధర్మం కోసం పాండవులు అంతటి వారు అన్నాతమ్ములతో యుద్ధం చేసి గెలిచారు మనము కూడా గెలవాలి అని జగదాత్రి అంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode April 10 2024 Episode 201 highlights
Jagadhatri Today Episode April 10 2024 Episode 201 highlights

జగదాత్రి వాళ్ళ అమ్మ పుట్టినరోజు ని ఫోటో తీసి బయట పెట్టి పూజ చేసి బాధపడుతుంది. మీరు ఎక్కడ ఉన్నా ధాత్రి నా భార్య అయ్యేలా ఆశీర్వదించండి అని కేదార్ మొక్కుకుంటాడు.దొంగని తెలిసిన మీ అమ్మకి పూజ చేస్తున్నవా జగదాత్రి అని కాచి అంటుంది. ఏం గొప్ప ఘనకార్యం సాధించిందని పుట్టినరోజు చేస్తున్నావ్ అని కాచి అంటుంది. కాచి మా అమ్మ గురించి ఇంకొక మాట మాట్లాడిన నేను ఊరుకోను అని జగదాత్రి కాచిని కోప్పడుతుంది. కాచి కోపంగా వెళ్లి నిషికకి ఆ విషయం చెబుతుంది. వెంటనే నిషిక అక్కడికి వచ్చి నా ఇంట్లో మీ అమ్మ ఫోటో పెట్టి పూజ చేస్తున్నావే తీసేయ్ ఇక్కడి నుంచి అని అంటుంది. నిషి జగదాత్రి వాళ్ళ అమ్మ పుట్టినరోజు ని తాను పూజ చేసి అన్నదానం చేయాలనుకుంటుంది నువ్వు ఎందుకు అడ్డుపడుతున్నావ్ అని కౌశికి అంటుంది.

Jagadhatri Today Episode April 10 2024 Episode 201 highlights
Jagadhatri Today Episode April 10 2024 Episode 201 highlights

నిషి మా అమ్మ గురించి నీకు నిజం తెలియకుండా మాట్లాడకు అని జగదాత్రి పిడికిలి బిగించి ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఊరుకుంటుంది. ఏంటే మీ అమ్మ గురించి నాకు తెలియంది లోకానికి తెలుసు కథలుగా మాట్లాడుకుంటున్నారు  వీళ్ళ అమ్మ నేరాల చిట్టా బయటికి తీయమంటారా వదిన గారు వీళ్ళ అమ్మ లంచగొండి డబ్బు కోసం ఎంతకైనా దిగజారి పోవడం వల్లనే మా అత్తయ్య భర్తను కోలిపోయింది తన కూతురు తండ్రికి దూరమైంది అలాంటి దాని ఫోటో ఇంట్లో పెట్టి పూజ చేస్తాము అన్నదానం చేస్తామంటారని ఒప్పుకోను అని నిషిక అంటుంది. వాళ్ళ అమ్మ పుట్టినరోజు ని జగదాత్రి అన్నదానం చేస్తుంటే నువ్వెందుకు అడ్డుపడుతున్నావు నిషిక అని కౌశికి అంటుంది.

Jagadhatri Today Episode April 10 2024 Episode 201 highlights
Jagadhatri Today Episode April 10 2024 Episode 201 highlights

నిషిక ఏదో వాళ్ళ అమ్మ పుట్టినరోజు ని అన్నదానం చేయాలనుకుంటుంది తను వెళ్ళిపోతుంది కదా దానికి ఇంత గొడవ ఎందుకు అని వైజయంతి అంటుంది. మాధురికి మంచి సంబంధం తీసుకువచ్చిందని దానికి బానిస అయిపోయారు అత్తయ్య కానీ దానికి కుప్పిగంతులు నా ముందు సాగవు వాళ్ళమ్మ నేరస్తురాలు దొంగ అని నిషిక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. నిషి మా అమ్మ నేరస్తురాలు కాదని నేను నిరూపిస్తాను సాక్షాలతో సహా ప్రూఫ్ చేసి మీ అందరి ముందు పెడతాను అని జగదాత్రి  అంటుంది..

Related posts

Madhuranagarilo May 4 2024 Episode 354: రుక్మిణి ప్రేమించకపోతే రాదని చంపేస్తానందమా అంటున్నా..

siddhu

Malli Nindu Jabili May 4 2024 Episode 639: మల్లి కడుపులో బిడ్డని చంపేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Paluke Bangaramayenaa May 4 2024 Episode 218: చామంతి ఇచ్చిన టికెట్స్ తీసుకొని స్వర అభిషేక్ సినిమాకి వెళ్తారా లేదా..

siddhu

Trinayani May 4 2024 Episode 1230: గాయత్రి పాప కి చున్ని కప్పి గాయత్రీ దేవి చిత్రపటాన్ని వేయించాలనుకుంటున్న తిలోత్తమ..

siddhu

Guppedanta Manasu May 4 2024 Episode 1066: వసుధార ఎండి పదవిని శైలేంద్రకు కట్టబెడుతుందా లేదా

siddhu

The Boys OTT: ఓటీటీ లోకి వచ్చేస్తున్న సర్ప్రైసింగ్ మూవీ.. ఏకంగా 4 – 6 భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jagadhatri May 4 2024 Episode 222: జగదాత్రి చెప్పిన మాట విని సురేష్ కౌశికి తో మాట్లాడతాడా లేదా..

siddhu

Laapata Ladies OTT First Review: లాపతా లేడీస్ ఓటీటీ ఫస్ట్ రివ్యూ.. అమీర్ ఖాన్ నిర్మించిన ఈ కామెడీ మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

8 Am Metro OTT: ఏడాది అనంతరం డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్న మల్లేశం మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Dhe Celebrities: ఢీ షో పెద్ద వరస్ట్.. నేను ఎలిమినేట్ అవ్వడానికి కారణం వాళ్లే.. బోరుమని ఏడుస్తూ అసలు నిజాన్ని బయటపెట్టిన హిమ..!

Saranya Koduri

Small Screen: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బుల్లితెర నటి.. ప్రియుడుతో నిశ్చితార్థం..!

Saranya Koduri

Anchor Shyamala: 8 నెలల ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా అటువంటి పనులు చేశాను.. యాంకర్ శ్యామల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Pushpa 2 lyrical Video Response: 24 గంటల్లోనే యూట్యూబ్ ను మోత మోగిస్తున్న పుష్ప రాజ్.. ఏకంగా అన్ని దేశాల్లో ట్రెండింగ్..!

Saranya Koduri