NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Jagadhatri April 23 2024 Episode 212: అఖిలాండేశ్వరి కాళ్లు పట్టుకున్న కేదార్, నువ్వు  ఓడిపోవు కౌశికి అంటున్న అఖిలాండేశ్వరి..

Jagadhatri Today Episode April 23 2024 Episode 212 highlights

Jagadhatri April 23 2024 Episode 212: నీ కళ్ళలో కంగారుకి గొంతులో భయానికి కారణమేంటి జగదాత్రి అని కౌశికి అడుగుతుంది.ఏమీ లేదు వదిన అని జగదాత్రి అంటున్న వినిపించుకోకుండా ఏ విషయమైనా నన్ను దాటే నా కుటుంబాన్ని చేరాలి జగదాత్రి చెప్పు అని కౌశికి అడుగుతుంది.భరత్ ఈ ఎంగేజ్మెంట్ కి వచ్చాడు వదిన ఏం చేయాలనుకున్నాడో తెలియదు అని జగదాత్రి అంటుంది.వాడు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు మాధురికి తెలిస్తే భయపడుతుంది అని కౌశికి అంటుంది.వదిన మీరు ఏమి భయపడకండి నన్ను కేదార్ ని దాటుకొని మాధురి దగ్గరికి వెళ్ళాలి మాధురి దగ్గరికి వెళ్ళకుండా నేను చూసుకుంటాను అని జగదాత్రి అంటుంది.ఇంతలో మాధురి వచ్చి ఆ విషయం వింటుంది.మళ్లీ వాడు వచ్చాడా నాకెందుకో భయంగా ఉంది నా జీవితాన్ని ఏం చేస్తాడో ఏమో అని మాదిరి భయపడుతుంది. వాడు నిన్ను టచ్ కూడా చేయడు మాధురి నీకేం కాదు నేను చూసుకుంటాను అని జగదాత్రి నచ్చ చెబుతుంది.కట్ చేస్తే,

Jagadhatri Today Episode April 23 2024 Episode 212 highlights
Jagadhatri Today Episode April 23 2024 Episode 212 highlights

యువరాజ్ భరత్ ని లోపలికి తీసుకు వస్తుండగా సుధాకర్ చూస్తాడు.లోపలికి మాధురి దగ్గరికి తీసుకు వెళ్దాం అనుకుంటున్నాగా అక్కడ కేదార్ కనబడతాడు.వీడు కనక చూస్తే ఎందుకు తీసుకెళ్తున్నావ్ అంటాడు అని వెనకనుంచి భరత్ ని తీసుకు వెళ్తాడు యువరాజ్.పెద్దమ్మ నాకు కొంచెం బయట పని ఉంది పది నిమిషాల్లో వస్తాను అని పెళ్లి కొడుకు అంటాడు.ఇప్పుడు ఎక్కడికి నాన్న అని అఖిలాండేశ్వరి అంటుంది.ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయింది అంట పెద్దమ్మ 10 నిమిషాల్లో వస్తాను అంటూ చరణ్ వెళ్ళిపోతాడు.కట్ చేస్తే,

Jagadhatri Today Episode April 23 2024 Episode 212 highlights
Jagadhatri Today Episode April 23 2024 Episode 212 highlights

కౌశికి మాధురిని తీసుకొద్దాం రా అని వైజయంతి అంటుంది.కౌశికి వైజయంతి మాధురి దగ్గరికి వెళ్లి తీసుకు వస్తారు.చరణ్ వచ్చి పది నిమిషాలు లేట్ అయింది ఆంటీ సారీ అని చెబుతాడు. ఇంతలో యువరాజ్ భరత్ ని తీసుకొచ్చి హాల్లో వదిలేస్తాడు.ఒసేయ్ మాధురి నన్ను కాదని వేరే వాడిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిపోయావని కోసం హత్య కూడా చేశాను కదా అని భరత్ వెళ్లి మాధురి మెడలో తాళికట్టబోతాడు. జగదాత్రి అతన్ని నెట్టేస్తుంది.కేదార్ వచ్చి భరత్ ని కొడతాడు.భరత్ కత్తి తీసి కేదార్ మీద దాడి చేస్తాడు.భరత్ మళ్లీ వెళ్లి తాళికట్టబోతు ఉండగా జగదాత్రి జ్యూస్ పోస్తుంది భరత్ దాని మీద కాలేసి జారి కింద పడతాడు.కేదార్ అతని పట్టుకొని బయటికి నడవరా అని అంటాడు.కేదారు ఇక్కడ జరుగుతున్న పని ఏంటి బయటకి తీసుకెళ్ళు అబ్బాయిని అని వైజయంతి అంటుంది.

Jagadhatri Today Episode April 23 2024 Episode 212 highlights
Jagadhatri Today Episode April 23 2024 Episode 212 highlights

ఆగు కేదార్ ఇక్కడ ఏం జరుగుతుంది నాకు తెలియాలి అని అఖిలాండేశ్వరి అంటుంది.ఏముంది అఖిలాండేశ్వరి గారు మాదిరి ఒకతని ప్రేమించింది వాడు మాధురి కోసం హత్య చేశాడు వాడే తప్పు చేశాడని జైలుకు పంపించారు బెల్ మీద బయటకు వచ్చి మాధురి మీద కక్ష తీసుకోవాలనుకుంటున్నాడు అని నిషిక చెబుతుంది.ఏమయ్యా పెద్దమనిషి నేరస్తులకు మీ ఇంట్లో స్థానం ఉండదని అన్నావు నీ కూతురే పెద్ద నేరస్తురాలు కదా అక్క ఈ పెళ్లి క్యాన్సిల్ చేసే వెళ్ళిపోదాం పద అని భవాని అంటుంది.అఖిలాండేశ్వరి గారు మధ్యలో పెళ్లి ఆపేస్తే అమ్మాయి బతుకే ఏమైపోతుంది ఆలోచించండి అని వైజయంతి అంటుంది.కౌశికి నీ మాట తీరు నీ ప్రవర్తన తీరు చూసి నీ సంబంధం మంచిది గొప్పవాళ్లు అనుకుని ఈ సంబంధం కాయం చేసుకున్నా కేవలం మీరు చేసిన తప్పిదం వల్ల ఈ పెళ్లి ఆగిపోతుంది అని అఖిలాండేశ్వరి అంటుంది.ఆలోచించండి అని కౌశికి అంటుంది.ఏంటి వినేది మీ సంబంధం చేసుకొని రోజు నా కొడుకు జైలు పాలు కావాలా అని భవాని అంటుంది. అఖిలాండేశ్వరి వాళ్ళు వెళుతూ ఉండగా కేదార్ వచ్చి అఖిలాండేశ్వరి కాళ్లు పట్టుకుంటాడు.ప్లీజ్ అండి అలా వెళ్ళిపోకండి నా చెల్లెలు జీవితం నాశనం అయిపోతుంది అని కాళ్ళు పట్టుకొని కన్నీళ్లు పెట్టుకుంటాడు.

Jagadhatri Today Episode April 23 2024 Episode 212 highlights
Jagadhatri Today Episode April 23 2024 Episode 212 highlights

నా చెల్లెలు చేసింది తప్పే స్నేహమనే ముసుగులో ఒక మృగానికి చోటిచ్చి తన పక్కన నిలబెట్టుకుంది వాడు తనని ప్రేమిస్తున్నానని చెబితే నేను ఇష్టపడట్లేదని చెప్పి అలా వాన్ని వదిలేస్తే బాధపడతాడని వాడిని మళ్లీ ఫ్రెండ్ గా భావించి వాడి వెంట తిరగడం నా చెల్లెలు చేసిన తప్పు అమ్మాయి నవ్వితేనే తప్పుగా అర్థం చేసుకునే మగవాళ్ళని నమ్మడం నా చెల్లెలు చేసిన తప్పు నా చెల్లెలు వాడి ప్రేమని రిజెక్ట్ చేసిందని కక్షతో ఒకరిని చంపి నా చెల్లెల్ని ఇరికించాలని చూసినా వాడిని క్షమించింది చూడండి అది నా చెల్లెలు చేసిన తప్పు అని కేదార్ బాధపడతాడు.చెప్పరా వాళ్లకి మాధురి తప్పేమీ లేదని కేదార్ అంటాడు.భరత్ జరిగిన విషయం అంతా చెబుతాడు.అఖిలాండేశ్వరి భరత్ చెంప మీద ఒకటి ఇస్తుంది.ఆడవాళ్లు అంటే చులకనగా చూసే నీలాంటి వాళ్లను క్షమించకూడదు సూట్ చేసి పారేయాలి అమ్మాయికి సారీ చెప్పు అని అఖిలాండేశ్వరి అంటుంది.మాధురి నేను చేసింది తప్పు నన్ను క్షమించు జీవితంలో నా మొహం నీకు చూపించను అని భరత్ వెళ్ళిపోతాడు.కౌశికి ఏం జరిగిందని ఆలోచించకుండా పొరపాటు చేసింది నేను నన్ను క్షమించు అని అఖిలాండేశ్వరిఅంటుంది.

Jagadhatri Today Episode April 23 2024 Episode 212 highlights
Jagadhatri Today Episode April 23 2024 Episode 212 highlights

పర్వాలేదండి మీలాంటి వాళ్ళు సారీ చెప్పడం ఏంటి అని కౌశికి అంటుంది.నీ వెనక రెండు శక్తులు ఉన్నాయి వీళ్ళు ఉన్నంతవరకు నువ్వు ఒక్క మెట్టు కూడా దిగలేవు దిగనివ్వరు కూడా వీళ్లు నీ వెంట ఉంటే ఎప్పటికీ ఓడిపోవు కౌశికి అని అఖిలాండేశ్వరి అంటుంది.నీ కుటుంబం కాకపోయినా ఒక ఆడపిల్ల జీవితం పాడైపోతుంటే చూస్తూ తట్టుకోలేక కాళ్లు పట్టుకున్నావు చూడు అక్కడే పది మెట్లు ఎక్కేసావు అని అఖిలాండేశ్వరి కేదార్ని పొగుడుతుంది. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా మాదిరి నా సొంత చెల్లెలు కంటే ఎక్కువ అని కేదార్ అంటాడు.ఈ పెళ్లి ఆగిపోయి అంత రచ్చ రచ్చ అవుతుంది అనుకుంటే ఈ కేదార్ వల్ల ప్లాన్ అంతా పాడైపోయింది అని నిషిక అనుకుంటుంది..

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri