NewsOrbit
Entertainment News Telugu TV Serials

Jagadhatri December 19 2023 Episode104: జగదాత్రి మీద కోపంతో వంట చేసిన నిషిక, ఆ వంట తినలేక తిప్పలు పడుతున్న ఇంట్లో వాళ్లు..

Jagadhatri Today Episode December 19 2023 Episode 104 Highlights

Jagadhatri December 19 2023 Episode104:  నీకు మంచిగా చేసుకోవడం రాకపోతే యాక్టింగ్ అయినా చేయవే కానీ నేను మొన్న వచ్చినప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను ఇంటి వంట అంత నువ్వే చూసుకోమంటే ఇంకా జగదాత్రి వంటింట్లో ఉంటుంది ఏంటి అని వాళ్ళ అమ్మ అంటుంది.నాకు వంట రాదు కదా అమ్మ అని నిషిక అంటుంది.రాదు అంటే ఏదైనా రాదు నిషిక అయినా వంట ఏమైనా బ్రహ్మవిద్య నేర్చుకుంటే రెండు రోజుల్లో అదే వస్తుంది అని వాళ్ళ అత్తయ్య అంటుంది.సరే అమ్మ అందరి పనులు చేసి పెట్టి నా చెప్పు చేతుల్లో పెట్టుకొని అప్పుడు చెప్తాను వాళ్ళ అందరి సంగతి అని నిషిక అంటుంది.కట్ చేస్తే,

Jagadhatri Today Episode December 19 2023 Episode 104 Highlights
Jagadhatri Today Episode December 19 2023 Episode 104 Highlights

చూసావా జగదాత్రి తను తప్పు చేసి నీ మీద చేయి లేపింది మీ చెల్లి ఎంత నీచనీకి ఒడిగట్టింది అని కేదార్ అంటాడు. ఏది ఏమైనా నలుగురి ముందు నా చెల్లి మీద చేయి చేసుకోకుండా ఉండాల్సిందండి నేను వెళ్లి సారీ చెప్తాను అని ధాత్రి అంటుంది. ధాత్రి నీ కుటుంబ విషయంలో నువ్వు ఇంత ఎమోషన్ అయిపోతావా పైకి ఎంత ధైర్యంగా కనిపిస్తావు అని కేదార్ అంటాడు. నేను బయట ఎంత పెద్ద పోలీస్ ఆఫీసర్ నాయనా నా కుటుంబం అంటే నాకు చాలా ఇష్టమండి చిన్నప్పుడు నా చెల్లిని ఎత్తుకొని పెంచాను నావల్ల నా చెల్లి బాధపడింది నేను సారీ చెప్తాను అని ధాత్రి అంటుంది. ధాత్రి నువ్వు చెప్పిన వాళ్ళు వినిపించుకోరు పైగా ఇంకా నువ్వు తప్పు చేసి క్షమాపణ అడిగావని వాళ్ళు తల పొగరుగా ఉంటారు వద్దు దాత్రి అని కేదార్ అంటారు. వాళ్ళు ఏమైనా అనుకోనివ్వండి నా చెల్లికి నేను సారీ చెప్పి తీరుతాను అని వెళుతుంది ధాత్రి. కట్ చేస్తే,

Jagadhatri Today Episode December 19 2023 Episode 104 Highlights
Jagadhatri Today Episode December 19 2023 Episode 104 Highlights

నిషిక నేను చేసింది తప్పే నన్ను క్షమించమ్మా అంటుంది ధాత్రి. వద్దమ్మా నీ సారీలు వద్దు నువ్వు వద్దు నా కూతుర్ని ఇలా బతకనివ్వు అని వాళ్ళ అమ్మ అంటుంది. చూడు ధాత్రి నువ్వు నిషిక ఒక ఇంట్లో ఉన్న దానికి నీకు ఎటువంటి సంబంధం లేదు నువ్వు నిషికతో మాట్లాడకు నిషిక నీతో మాట్లాడదు అని వాళ్ళ అత్తయ్య అంటుంది. అదేంటి అత్తయ్య అలా మాట్లాడతావు నిషిక నా చెల్లెలు అలా ఎలా ఊరుకుంటాను మాట్లాడకుండా అని ధాత్రి అంటుంది. మాట్లాడి ఇంకేం చేస్తావే తనని కొట్టావు కదా నలుగురిలో ఇంకేం మిగిలింది అని వాళ్ళ పిన్ని అంటుంది. నిషిక నిన్ను కొట్టినందుకు మనస్ఫూర్తిగా క్షమాపణ అడుగుతున్నాను నా బంగారు తల్లివి కాదు నన్ను క్షమించు అని ధాత్రి కూర్చొని తన చేయి పట్టుకొని అంటుంది. అవునా అయితే నేను నిన్ను కొట్టి సారీ చెప్తాను అని నిషిక అంటుంది. ఏంటి నిన్ను కొడతానని అనగానే అలా చూస్తున్నావ్ అదంతా అబద్ధమే నా సారీ చెప్పడం అని నిషిక అంటుంది. నిషి ఒక చెంప దెబ్బ వల్ల నీ కోపం చల్లారుతుంది అంటే నేను చంప దెబ్బ తినడానికి రెడీ అని ధాత్రి అంటుంది.

Jagadhatri Today Episode December 19 2023 Episode 104 Highlights
Jagadhatri Today Episode December 19 2023 Episode 104 Highlights

అవునా అని నిషిక తనమీదికి చేయలేపుతుంది. అక్కడే నిలబడి చూస్తున్న కౌశికి నిషి ఏం చేస్తున్నావ్ అసలు మీరు మనుషులేనా మానవత్వం అనేది నీకు లేదా తను అంత బ్రతిమిలాడుతుంటే నిన్ను కొట్టిందని తనను కొడతావా దానికి మీరు సపోర్టు పలుకుతున్నారా మీరు తల్లిదండ్రులేనా అని కౌశికి అంటుంది. వదిన అది తప్పు చేసింది కాబట్టి సారీ చెప్తుంది అందుకే నేను కొడుతున్నాను తప్పేంటి అని నిషిక అంటుంది. ధాత్రి నిన్ను కొట్టి తప్పు చేసింది కాబట్టి నువ్వు కొడుతున్నావ్ మరి నా కూతురు ని నువ్వు కొట్టావు మరి నేను నిన్ను కొట్టనా అని కౌశిక అంటుంది. వదిన ఇప్పటిదాకా అయిన గొడవలు చాలు ప్లీజ్ వదిలేయండి అని ధాత్రి అంటుంది. సరే అందరికీ ఆకలి వేస్తుంది వెళ్లి వంట సంగతి చూడండి అని కౌశికి అంటుంది. సరే వదిన ఈరోజు నుంచి నేను వంట చేస్తాను అని నిషిక అంటుంది. ఏంటి నువ్వు వంట చేస్తావా అని కౌశికి అంటుంది. వదిన రోజు ధాత్రి చేస్తే తింటున్నారు ఈరోజు నుంచి నేనే చేస్తాను మీరు కాదనకండి అని నిషిక అంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode December 19 2023 Episode 104 Highlights
Jagadhatri Today Episode December 19 2023 Episode 104 Highlights

నిషిక వంట చేసి అందరికీ తినమని పెడుతుంది. అన్నం ముద్ద నోట్లో పెట్టుకున్న వాళ్ళ అత్తయ్య నోట మాట రాక సైకిల్ చేస్తుంది. ఏంటి అత్తయ్య వంట ఎలా ఉంది అని నిషిక అడుగుతుంది. సూపర్ గా ఉందమ్మా అని సైగ చేసి చెప్తుంది వాళ్ళ అత్తయ్య. అమ్మ ఏంటి తినకుండా అలాగే ఉన్నావు అని కాచి అన్నం నోట్లో పెట్టుకుంటుంది. తన నోరు అలాగే బిగుసు పెట్టుకొని మింగకుండా ఉంటుంది. ఏంటి మీరు ఎవ్వరూ తిని ఎలా ఉంది వదినకు చెప్పట్లేదు నేను తిని చెప్తాను అని మాధురి అన్నం నోట్లో పెట్టుకుంటుంది పెట్టుకున్నా ముద్దా మింగలేక కక్కలేక నోట్లోనే ఉంచుకొని సైగచేస్తుంది మాధురి. ధాత్రి వీళ్ళందరికీ ఈ రోజు నీ విలువ ఏంటో తెలుస్తుంది మీ చెల్లి ఎలా వంట చేసిందో ఏమో అందరూ తినలేక తిప్పలు పడుతున్నారు అని కేదార్ అంటాడు. అందరూ తినట్లేదని బాబ్జి అన్నం నోట్లో పెట్టుకున్న బాబ్జి తినలేక చెల్లెమ్మ నేను టాబ్లెట్ వేసుకోవాలి టాబ్లెట్ వేసుకొని వస్తాను అని వెళుతూ ఉంటాడు. మా ఆయనకి టాబ్లెట్ నేనే ఇవ్వాలి అని వాళ్ళ ఆవిడ వెళ్తుంది. వాళ్లు టాబ్లెట్ అంటే నాకు గుర్తొచ్చింది నేను టాబ్లెట్ వేసుకోవాలని వాళ్ళ అత్తయ్య అంటుంది. ఇంతలో కౌశిక్ కి వచ్చి ఏంటి అందరూ తినకుండా వెళ్ళిపోతున్నారు రండి అని పిలిచి బలవంతంగా కూర్చోబెట్టి అన్నం తినమంటుంది. కౌశికి అన్నం కలిపి కీర్తి కి పెట్టబోతుండగా ధాత్రి దేవుడా ఈ అన్నం ఈరోజు మా ఇంట్లో ఎవరూ తినకూడదు అని దండం పెడుతుంది.

Jagadhatri Today Episode December 19 2023 Episode 104 Highlights
Jagadhatri Today Episode December 19 2023 Episode 104 Highlights

అదేంటి దాత్రి అలా అంటావ్ అని కౌశికి అన్నం కీర్తి నోట్లో పెట్టబోతుంది మళ్లీ దేవుడా ఈ అన్నం మా ఇంట్లో ఎవరూ తినకుండా చూడు స్వామి అని మళ్లీ అంటుంది ఇంతలో కీర్తి వాళ్ళ అమ్మ చేతిలో ఉన్న అన్నం నోట్లో పెట్టుకుంటుంది నోట్లో పెట్టుకున్నా అన్నాన్ని ఊ0చి వంట బాగోలేదని చెప్తుంది కీర్తి. ఏంటి వంట బాగోలేదంట అందరు ఎలా తింటున్నారు అని అంటుంది కౌశికి. అబ్బే చిన్నపిల్ల కాదమ్మా బాగానే చేసింది అని వాళ్ళ పిన్ని అంటుంది. ఏంటి అత్తయ్య బాగుంది అయితే మీరే తినండి వదిన వాళ్ళ ముగ్గురు తింటారు మీరు మాత్రం తినకండి వంట బాగోలేదు అని బాబ్జి వెళ్ళిపోతాడు. వంట నేర్చుకోవాలి ఆ తర్వాత వంట చేయాలి వంటనే కాదు ఏ పనైనా అంతే నిషిక అని కౌశికి అని అందరూ ఆకలితో ఉన్నారు ఈరోజు రెస్టారెంట్ కి వెళ్లి తిందాం పదండి అని అంటుంది కౌశికి. వదిన నేను ఇంత కష్టపడి వంట చేస్తే రెస్టారెంట్ కి వెళ్లి తింటానంటారేంటి అని నిషిక అంటుంది. నిషి వంట బాగోలేదు అని చెబుదామని ధాత్రి అనుకుంటుంది..

Related posts

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella