NewsOrbit
Entertainment News సినిమా

రూ. 2.3 కోట్ల టార్గెట్‌.. ప‌ది రోజుల్లో `కాంతార‌` ఎంత రాబ‌ట్టిందో తెలిస్తే షాకే!

`కాంతార‌`.. ఇటీవ‌ల తెలుగులో విడుద‌లైన క‌న్న‌డ డ‌బ్బింగ్ చిత్రం. యంగ్ స్టార్ రిషబ్ శెట్టి రచించి, దర్శకత్వం వహించి, నటించిన ఈ చిత్రాన్ని హోంబాలే ఫిల్మ్స్ బ్యాన‌ర్‌పై నిర్మించారు. ఇందులో సప్తమిగౌడ హీరోయిన్‌గా న‌టించింది.

కిషోర్ కుమార్‌, అచ్యుత్‌ కుమార్‌, ప్రమోద్‌శెట్టి తదితరులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. క‌న్న‌డలో ఈ చిత్రం మంచి విజ‌యం సాధించ‌డంతో.. మిగిలిన భాష‌ల్లో కూడా విడుద‌ల చేశారు. అయితే అన్ని భాష‌ల్లోనూ ఈ చిత్రానికి అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. ముఖ్యంగా తెలుగులో ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల ప‌రంగా దుమ్ము దులిపేస్తోంది.

kantara telugu version collection
kantara telugu version collection

తెలుగులో ఈ చిత్రానికి రూ. 2 కోట్ల రేంజ్‌లో బిజినెస్ జ‌ర‌గ‌గా.. రూ. 2.3 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ మూవీ బ‌రిలోకి దిగింది. అయితే తొలి రోజు టార్గెట్‌ను రీచ్ అయిన ఈ చిత్రం.. ప‌ది రోజుల‌ను పూర్తి చేసుకునే స‌మ‌యానికి రూ. 12 కోట్ల‌కు పైగా లాభాల‌ను సొంతం చేసుకుంది. 10వ రోజు కూడా ఈ చిత్రం రూ. 1.2 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఇక ఏరియాల వారీగా కాంతార 10 రోజుల‌ క‌లెక్ష‌న్స్‌ను ఓసారి గ‌మ‌నిస్తే..

నిజాం: 6.68 కోట్లు
సీడెడ్: 1.92 కోట్లు
ఉత్త‌రాంధ్ర‌: 1.98 కోట్లు
తూర్పు: 1.19 కోట్లు
పశ్చిమ: 77 ల‌క్ష‌లు
గుంటూరు: 99 ల‌క్ష‌లు
కృష్ణ: 99 ల‌క్ష‌లు
నెల్లూరు: 61 ల‌క్ష‌లు
———————————-
ఏపీ+తెలంగాణ‌= 15.13 కోట్లు(27.60 కోట్లు~ గ్రాస్‌)
———————————-

కాగా, ప‌ది రోజులు పూర్తి అయ్యే స‌మ‌యానికి రూ. 15.13 కోట్ల షేర్ వ‌సూల్ చేసిన ఈ చిత్రం.. రూ. 12.83 కోట్ల లాభాల‌తో దూసుకుపోతోంది. మ‌రి ఇక‌పై ఈ సినిమా ఇంకెన్ని వ‌సూళ్ల‌ను రాబ‌డుతుందో చూడాలి.

author avatar
kavya N

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N